01 Sun 07:19 నేడు తెలంగాణలో మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డికి ఆహ్వానం ఆదివారం హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కావాలని పిలుపు హెచ్‌ఐసీసీ నుంచి వర్చువల్‌గా పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, జాతీయ రహదారుల పనులకు శ్రీకారం
02 Wed 14:14 టాటా గ్రూప్‌లో ముగిసిన ఒక శకం.. రిటైల్ సామ్రాజ్యాన్ని నిర్మించి.. ట్రెంట్ నుంచి వైదొలగిన నోయెల్ టాటా ట్రెంట్ లిమిటెడ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నోయెల్ టాటా కంపెనీ 47వ వార్షిక సమావేశంలో తన రిటైర్మెంట్ ప్రకటన ఆయన నాయకత్వంలో సింగిల్ స్టోర్ నుంచి 1,200 స్టోర్ల స్థాయికి ఎదిగిన ట్రెంట్ టాటా గ్రూప్ నిబంధనల ప్రకారం 70 ఏళ్ల వయసులో పదవీ విరమణ దివంగత రతన్ టాటాకు నోయెల్ టాటా సోదరుడు
03 Wed 14:11 భారత్‌లో ధనికుల పిల్లలు చదివే టాప్ స్కూల్స్ ఇవే..! ధనిక కుటుంబాల తొలి ఎంపికగా 7 పాఠశాలలు డూన్ స్కూల్‌కు దేశంలో ప్రత్యేక గుర్తింపు అంబానీ స్కూల్‌లో చదివిన స్టార్ కిడ్స్ వుడ్‌స్టాక్ ఆసియాలోనే పురాతన రెసిడెన్షియల్ స్కూల్ వెల్హామ్ బాలికల విద్యలో అగ్రస్థానం
04 Wed 14:05 జగన్ స్పైడర్ సినిమాలో సైకో విలన్ మాదిరి ప్రవర్తిస్తున్నారు: మంత్రి అనగాని రాష్ట్రంలో ఏ ఇద్దరు నేతలు కలిసి ఉన్నా జగన్ భరించలేకపోతున్నారన్న అనగాని కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే గొడ్డలి పార్టీ లక్ష్యమని విమర్శ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దగ్ధం కేసులో సీఐడీ దర్యాప్తు పూర్తి కావచ్చిందని వెల్లడి
05 Wed 13:51 'జగన్ సార్'.. బసవతారకం వేదికపై యువతి ప్రసంగం వైరల్.. ఆ జగన్ ఈయనే! బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 25 ఏళ్ల వేడుకలు క్యాన్సర్ నుంచి కోలుకున్న యువతి ప్రసంగం వైరల్ 'జగన్ సార్' అంటూ ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో చర్చ ఆమె చెప్పింది మాజీ సీఎం గురించి కాదు, బాలయ్య వీరాభిమాని అనంతపురం జగన్ గురించి బాలయ్య చొరవ, జగన్ సహాయంతోనే యువతికి వైద్యం
06 Wed 13:39 మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలా? ఈ 4 విషయాలు నేర్పించండి! 10 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక నైపుణ్యాలు కీలకం కొత్త గ్రూపుల్లో కలవడం నేర్పించాలి విభేదాలను ఆరోగ్యకరంగా ఎదుర్కోవాలి బాడీ లాంగ్వేజ్‌ను అర్థం చేసుకోవడం అవసరం భావాలను స్పష్టంగా చెప్పగలగాలి
07 Wed 13:27 కొత్త హీరోయిన్లపై అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు! నేటి హీరోయిన్లు ముందే ప్రిపేరై వస్తున్నారని ప్రశంస రిస్క్ తీసుకునే విషయంలో వెనుకంజ వేస్తున్నారని అభిప్రాయం మల్టీస్టారర్ చిత్రాలపై ఆసక్తి తగ్గిందని వ్యాఖ్య స్క్రీన్ పంచుకోవడానికి కొందరు ఇష్టపడటం లేదన్న అక్షయ్ మల్టీస్టారర్‌లు పరిశ్రమకు అవసరమని సూచన
08 Wed 13:20 కొక్కిలగడ్డ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఐటీ శాఖ మంత్రి పాఠశాల భవనం ప్రారంభించిన అనంతరం ఆలయానికి రాక పర్యటనలో మంత్రితో పాటు పాల్గొన్న ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు
09 Wed 13:13 రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తాం: వసంత కృష్ణప్రసాద్ ప్రజాహితమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న వసంత కృష్ణప్రసాద్ కొండపల్లి ప్రజాదర్బార్ కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన వైనం ప్రజలకు అధికారులు అండగా ఉండాలన్న ఎమ్మెల్యే
10 Wed 13:08 అందుకే విద్యాశాఖను ఎంచుకున్నా.. విద్యార్థులు చదవకపోతే సీఎం నాకు మైనస్ మార్కులు వేస్తారు: మంత్రి లోకేశ్ సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ధ పెట్టాలని సూచన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమష్టి కృషితో ఏపీ మోడల్ విద్యను సాధిద్దామని పిలుపు లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు నేరుగా తనతో సమస్యలు పంచుకోవచ్చని వెల్లడి కొక్కిలిగడ్డ హైస్కూలులో రూ.1.4 కోట్లతో నిర్మించిన నూతన భవనాల ప్రారంభోత్సవం