రఘురామకృష్ణరాజుపై మంద కృష్ణ మాదిగ విమర్శలు

Andhra
Advertisement
  • ఆకివీడు రామాలయం స్థల వివాదంపై మందకృష్ణ అసహనం
  • రఘురామ వైఖరి వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని విమర్శ
  • రఘురామ వైఖరిని చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని వ్యాఖ్య
Advertisement

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని రామాలయం స్థల వివాదంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంలో స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. అభివృద్ధి పేరుతో బలహీన వర్గాలను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు.


ప్రస్తుతం ఈ అంశం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో, మందకృష్ణ మాదిగ ఆచితూచి స్పందించారు. కోర్టు తీర్పు వెలువడిన తర్వాతే తమ తదుపరి కార్యాచరణను, పూర్తిస్థాయి స్పందనను తెలియజేస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే, వెనుకబడిన వర్గాల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సహించేది లేదని తేల్చి చెప్పారు.


కూటమి ప్రభుత్వ విజయంలో తమ వంతు పాత్ర ఉందని అన్నారు. రఘురామ వైఖరి వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రఘురామ ప్రవర్తన వల్ల ప్రభుత్వానికి కీడు జరుగుతుందని, ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని ఆయన వెల్లడించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Raghurama Krishnam RajuManda Krishna MadigaWest GodavariAkiveeduRamalayamAndhra Pradesh High CourtChandrababu NaiduMRPSweaker sections

More Telugu News

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

03 Nov, 23:53

కూటమి పాలనకు ప్రజల పట్టం.. ఇది అమూల్యమైన తీర్పు: పవన్ కల్యాణ్

03 Nov, 23:09

హైదరాబాద్‌లో భారీ ఫేక్ కరెన్సీ రాకెట్.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత

03 Nov, 22:55

'ఓం' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. శ్రీలీల క్యారెక్టర్ ఇదే!

03 Nov, 22:49

రాహుల్ గాంధీ నిద్రపోతున్న పోస్టర్లు.. కోల్‌కతా సాల్ట్ లేక్ లో కలకలం!

03 Nov, 22:41

విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమి కైవసం.. వరుదు కల్యాణిపై భారీ ఆధిక్యంతో ముక్కా శ్రావణి విజయం

03 Nov, 21:47

ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు

03 Nov, 21:28

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ నిరూపించుకుని న్యూజిలాండ్ బయల్దేరిన ప్రసిద్ధ్ కృష్ణ

03 Nov, 21:13

ఇది సంబరాలకు కాదు, సేవకు సమయం: పురపాలిక తీర్పుపై నారా లోకేశ్

03 Nov, 20:49

కడప జిల్లాలో 4 మున్సిపాలిటీలు టీడీపీ కైవసం.. బీజేపీ ఖాతాలో ఒకటి!

03 Nov, 20:41

మురసు తుపాను ఎఫెక్ట్.. చిలకలూరిపేట హైవేపై వరద నీరు, విజయవాడలో ఎడతెరిపిలేని వాన

03 Nov, 20:27

రష్మిక హిందీ యాసపై విమర్శలు.. అండగా నిలిచిన బాలీవుడ్ నటి

03 Nov, 20:16

జగన్ పాలనను జనం మర్చిపోలేదు.. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా తీర్పు కూటమికే: పల్లా శ్రీనివాసరావు

03 Nov, 20:10

కంగ్రాట్స్ చంద్రబాబు టీమ్!: జగన్

03 Nov, 19:31

అన్ని అపోహలు పటాపంచలు.. సౌర తుపానుల గుట్టు విప్పిన ఆదిత్య-ఎల్1

03 Nov, 19:14
..More Telugu News