కాకాణికి షాక్.. పిటిషన్లు కొట్టివేసిన కోర్టు

Andhra
Advertisement
  • కోర్టు ఫైళ్ల చోరీ, ఫోర్జరీ ఆరోపణల కేసు
  • కేసు నుంచి తన పేరును తొలగించాలని కాకాణి పిటిషన్
  • కాకాణి అభ్యర్థనను తోసిపుచ్చిన నెల్లూరులోని కోర్టు
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీర్ఘకాలంగా సంచలనం సృష్టిస్తున్న 'కోర్టు ఫైళ్ల చోరీ', ఫోర్జరీ ఆరోపణల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నెల్లూరులోని 4వ అదనపు జిల్లా కోర్టు ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది.


ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని (డిశ్చార్జ్ పిటిషన్), అలాగే ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయవద్దని కాకాణి కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. ఆయన అభ్యర్థనలను తోసిపుచ్చింది. 


కేసు వివరాల్లోకి వెళితే... గతంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఫోర్జరీ పత్రాలతో ఆరోపణలు చేశారన్నదే ఈ కేసు ప్రధానాంశం. అయితే, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కేసును విచారిస్తున్న కోర్టు ప్రాంగణం నుంచే కీలకమైన పత్రాలు, సాక్ష్యాలు చోరీకి గురవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఉదంతంపై అప్పట్లో హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా స్పందిస్తూ, ఈ కేసు విచారణను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని కోరారు.
Advertisement

సంబంధిత వార్తలు

KakaniYSRCP

More Telugu News

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

03 Nov, 23:53

కూటమి పాలనకు ప్రజల పట్టం.. ఇది అమూల్యమైన తీర్పు: పవన్ కల్యాణ్

03 Nov, 23:09

హైదరాబాద్‌లో భారీ ఫేక్ కరెన్సీ రాకెట్.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత

03 Nov, 22:55

'ఓం' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. శ్రీలీల క్యారెక్టర్ ఇదే!

03 Nov, 22:49

రాహుల్ గాంధీ నిద్రపోతున్న పోస్టర్లు.. కోల్‌కతా సాల్ట్ లేక్ లో కలకలం!

03 Nov, 22:41

విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమి కైవసం.. వరుదు కల్యాణిపై భారీ ఆధిక్యంతో ముక్కా శ్రావణి విజయం

03 Nov, 21:47

ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు

03 Nov, 21:28

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ నిరూపించుకుని న్యూజిలాండ్ బయల్దేరిన ప్రసిద్ధ్ కృష్ణ

03 Nov, 21:13

ఇది సంబరాలకు కాదు, సేవకు సమయం: పురపాలిక తీర్పుపై నారా లోకేశ్

03 Nov, 20:49

కడప జిల్లాలో 4 మున్సిపాలిటీలు టీడీపీ కైవసం.. బీజేపీ ఖాతాలో ఒకటి!

03 Nov, 20:41

మురసు తుపాను ఎఫెక్ట్.. చిలకలూరిపేట హైవేపై వరద నీరు, విజయవాడలో ఎడతెరిపిలేని వాన

03 Nov, 20:27

రష్మిక హిందీ యాసపై విమర్శలు.. అండగా నిలిచిన బాలీవుడ్ నటి

03 Nov, 20:16

జగన్ పాలనను జనం మర్చిపోలేదు.. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా తీర్పు కూటమికే: పల్లా శ్రీనివాసరావు

03 Nov, 20:10

కంగ్రాట్స్ చంద్రబాబు టీమ్!: జగన్

03 Nov, 19:31

అన్ని అపోహలు పటాపంచలు.. సౌర తుపానుల గుట్టు విప్పిన ఆదిత్య-ఎల్1

03 Nov, 19:14
..More Telugu News