Wed 08:23 వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. అత్యంత వేగంగా 400 పరుగులు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 400 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ ఆండ్రీ రసెల్, అభిషేక్ శర్మ రికార్డులను అధిగమించిన యువ కెరటం పంజాబ్‌పై 16 బంతుల్లో 43 పరుగులతో రాజస్థాన్‌కు అదిరిపోయే ఆరంభం ఈ ఇన్నింగ్స్‌తో ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి కైవసం చేసుకున్న వైభవ్ Read full story
Wed 08:10 చారిత్రక చిత్రాలకు బదులు ట్రంప్ ఫొటో.. యూఎస్ పాస్‌పోర్టుల్లో కీలక మార్పు అమెరికా పాస్‌పోర్టులపై కనిపించనున్న ట్రంప్ ఫొటో, బంగారు సంతకం స్వాతంత్ర్య దినోత్సవ 250వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ అధికారంలో ఉన్న నేత ఫొటో పాస్‌పోర్టుపై ముద్రించడం అరుదైన ఘటన ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థలపై ట్రంప్ తనదైన ముద్ర వేసిన వైనం వాషింగ్టన్‌లో మాత్రమే పరిమిత సంఖ్యలో ఈ పాస్‌పోర్టుల జారీ Read full story
Wed 08:04 ఏపీ విద్యుత్ అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు వంద రోజుల్లో 6 లక్షల సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేయాలన్న మంత్రి గొట్టిపాటి ఎస్సీ, ఎస్టీ వర్గాల లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన ప్రతి డిస్కం పరిధిలో రోజుకు 2 వేల కనెక్షన్లు పూర్తి చేయాలని ఆదేశం Read full story
Wed 07:58 మమత కోటలో బీజేపీ పాగా వేస్తుందా?.. ఉత్కంఠగా రెండో విడత పోలింగ్ పశ్చిమ బెంగాల్‌లో రెండో, చివరి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం తృణమూల్ కంచుకోట అయిన దక్షిణ బెంగాల్‌లోని 142 స్థానాలకు ఎన్నికలు భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ Read full story
Wed 07:39 ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. నేడో రేపో ఒప్పందం ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 వాటా కొనుగోలు ఒప్పందంపై త్వరలో సంతకాలు సీఎం రేవంత్, ఎల్ అండ్ టీ ఛైర్మన్ సమక్షంలో ఒప్పందం రూ.13,615 కోట్ల అప్పును టేకోవర్ చేయనున్న ప్రభుత్వం మెట్రో ఫేజ్-1లో పీపీపీ విధానానికి ముగింపు Read full story
Wed 07:36 అషు రెడ్డి కేసులో ఆడియో లీక్.. ధర్మేంద్రకు వార్నింగ్! పెళ్లి పేరుతో రూ.9 కోట్లు మోసం చేశారంటూ అషు రెడ్డిపై ఆరోపణలు కేసులో కీలకమైన ఆడియో టేపులు ఆన్‌లైన్‌లో లీక్ బాధితుడు ధర్మేంద్రకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్న ఆడియో కోటిన్నర తిరిగిస్తా.. మిగతాది తర్వాత చూస్తానంటూ ఆడియోలో సంభాషణ Read full story
Wed 07:19 రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మోక్షం: మంత్రి నిమ్మల రెండేళ్లలో ఉత్తరాంధ్రలోని 11 ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల ఈ ప్రాజెక్టుల కోసం రూ.2వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడి వీటి ద్వారా 2.69 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుందన్న మంత్రి నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయన్న మంత్రి Read full story
Wed 07:16 విశాఖ-రాయ్‌పూర్ హైవే కేసు: ఈడీ దాడుల్లో రూ.67 లక్షల నగదు, 37 కిలోల వెండి స్వాధీనం రాయ్‌పూర్-విశాఖ హైవే ప్రాజెక్టు అవినీతిపై ఈడీ దర్యాప్తు ఛత్తీస్‌గఢ్‌లో 8 చోట్ల సోదాలు, రూ.67 లక్షల నగదు స్వాధీనం 37 కిలోల వెండి కడ్డీలు, కీలక పత్రాలు సీజ్ చేసిన అధికారులు భూ రికార్డులు మార్చి అక్రమ పరిహారం పొందినట్లు ఆరోపణలు ప్రభుత్వ అధికారి నిర్భయ్ సాహు సహా పలువురిపై కేసు నమోదు Read full story
Wed 07:04 బైక్ ట్యాక్సీల నిషేధంపై వెనక్కితగ్గని కర్ణాటక.. సుప్రీంలో పిటిషన్ బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు వాహనం బైక్ అయినంత మాత్రాన పర్మిట్ నిరాకరించరాదన్న కోర్టు వ్యాపార స్వేచ్ఛ హక్కుకు ఇది విఘాతమన్న హైకోర్టు డివిజన్ బెంచ్ దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు కర్ణాటక ప్రభుత్వం ఓలా, ఉబెర్ వంటి అగ్రిగేటర్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు Read full story
Wed 06:55 హైదరాబాదులో పాస్ పోర్ట్ మెగా మేళా... ఎప్పుడంటే...! పాస్‌పోర్ట్ దరఖాస్తుదారుల కోసం మే 9న ప్రత్యేక మేళా హైదరాబాద్ రీజియన్‌లో 4,000 అదనపు స్లాట్ల విడుదల 8-10 రోజుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యం మే 4 నుంచి కరీంనగర్ పీఎస్‌కే సామర్థ్యం పెంపు Read full story