Thu 11:59 ఇరాన్‌తో చర్చల కోసం నాపై ఎలాంటి ఒత్తిడి లేదు: డొనాల్డ్ ట్రంప్ సంఘర్షణను తాను త్వరగా ముగించాలనుకుంటున్నట్లు చాలామంది భావిస్తున్నారని వ్యాఖ్య కానీ అలాంటిదేమీ లేదన్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజల కోసం మంచి ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి సారించినట్లు వెల్లడి Read full story
Thu 11:39 మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తా: వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్‌కు ముందు కార్టూన్లు చూస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యువ సంచలనం నిజాయతీ వ్యాఖ్యలు వేగవంతమైన 500 పరుగుల ఘనతలో మ్యాక్స్‌వెల్ ను అధిగమించిన సూర్యవంశీ Read full story
Thu 11:37 రాజకీయ విరామం తీసుకోవాల్సిన సమయం వచ్చింది: మల్లికార్జున ఖర్గేపై రామచందర్ రావు సెటైర్లు ఖర్గే రాహుల్ గాంధీ కనుసన్నల్లో నడుస్తున్నాడన్న రాంచందర్ రావు వయసు రీత్యా రిటైర్మెంట్ తీసుకోవడం బెటర్ అని ఎద్దేవా కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్య Read full story
Thu 11:34 ఉగ్రముఠాలను అణచివేయాలి.. పాకిస్థాన్‌కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడి సూచన పహల్గామ్‌లో మతాన్ని దృష్టిలో పెట్టుకుని దాడి చేశారన్న బ్రాడ్ షెర్మన్ లష్కరే, జైషే వంటి ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ అణచివేయాలని సూచన అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని ఆవేదన Read full story
Thu 11:57 వెంటనే దేశం వీడండి.. ఇరాన్‌లోని తన పౌరులకు అమెరికా సలహా! ఇరాన్‌లోని అమెరికా పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని హెచ్చరిక ఇరాన్ గగనతలం పాక్షికంగా తిరిగి తెరుచుకోవడంతో ఈ సూచన ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన ట్రంప్ ప్రభుత్వం ఆర్థిక దిగ్బంధం మాత్రం కొనసాగుతుందని వైట్‌హౌస్ స్పష్టీకరణ చర్చలకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసిన అమెరికా Read full story
Thu 11:19 భారత్‌లో ప్రాణాంతకంగా మారుతున్న వేసవి.. మెదడుకు ముప్పు! పెరుగుతున్న తేమతో భారత్‌లో వేసవి తాపం మరింత ప్రమాదకరంగా మారిన వైనం వేడి, తేమల కలయికను తెలిపే 'వెట్-బల్బ్' ఉష్ణోగ్రతపై అవగాహన అవసరం అధిక తేమతో శరీరం చల్లబడే ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని నిపుణుల హెచ్చరిక తీవ్రమైన వేడి మెదడు పనితీరును దెబ్బతీసి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుందని వెల్లడి నిర్ నిర్జలీకరణం, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారికి ముప్పు చాలా ఎక్కువ Read full story
Thu 11:15 "ట్రంప్, షటప్".. అంటూ ఏఐ వీడియోను పోస్ట్ చేసిన హైదరాబాద్ ఇరాన్ కాన్సులేట్ ఇరాన్‌లో ట్రంప్ ఏఐ వీడియో వైరల్ అవుతోందంటూ వీడియో పోస్ట్ చేసిన కాన్సులేట్ ఇరాన్ బృందంతో చర్చలకు ట్రంప్ బృందం 2,000 సంవత్సరాలు నిరీక్షించినట్లు వ్యంగ్య వీడియో పాక్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నానని ట్రంప్ ప్రకటిస్తున్నట్లు వీడియో Read full story
Thu 11:10 షుగర్ రిపోర్ట్స్‌లో ఈ తేడాను తేలిగ్గా తీసుకోవద్దు: వైద్యుల హెచ్చరిక హెచ్‌బిఏ1సి నార్మల్‌గా, ఫాస్టింగ్ షుగర్ ఎక్కువగా ఉండటం ఆందోళనకరమంటున్న వైద్యులు ఇది శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు తొలి సంకేతం కావచ్చునని నిపుణుల అంచనా రక్తహీనత, కిడ్నీ సమస్యల వంటి కారణాలతో హెచ్‌బిఏ1సి రిపోర్ట్ తప్పుగా రావచ్చని వెల్లడి ఫాస్టింగ్ షుగర్ 100 mg/dL దాటితే దానిని ప్రీడయాబెటిస్‌గా పరిగణించాలని సూచన Read full story
Thu 11:07 జంట ప్రేమ వివాహం.. దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లిన తల్లిదండ్రులు ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రుల దాడి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఘటన ఇనుప రాడ్లతో దాడి చేసి యువతిని బలవంతంగా తీసుకెళ్లిన వైనం బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు గతంలోనే ప్రాణహాని ఉందని జంట పోలీసులకు ఫిర్యాదు Read full story
Thu 11:01 హీరోగా సత్య.. నవ్వులే నవ్వులు పంచేలా ‘జెట్లీ’ ట్రైలర్! కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న చిత్రం 'జెట్లీ' పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపకల్పన మే 1న థియేటర్లలోకి రానున్న సినిమా హీరోయిన్‌గా మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన Read full story