ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాజకీయం చేయకండి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి
    Mon 16:19

    రాజకీయం చేయకండి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి విజ్ఞప్తి

    • డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోదని హామీ
    • తాము కూడా దక్షిణాది రాష్ట్రంలోనే ఉన్నామన్న కిషన్ రెడ్డి
    • ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని వ్యాఖ్య
    Read full story
  • మళ్లీ వివాదంలో చాహల్.. 'మీరు క్యూట్‌గా ఉన్నారు' అంటూ నటికి మెసేజ్...?
    Mon 16:15

    మళ్లీ వివాదంలో చాహల్.. 'మీరు క్యూట్‌గా ఉన్నారు' అంటూ నటికి మెసేజ్...?

    • తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్ వ్యక్తిగత సందేశం పంపాడన్న‌ నటి తాన్యా ఛటర్జీ 
    • 'మీరు క్యూట్‌గా ఉన్నారు' అనే మెసేజ్‌ను మీడియాకు చూపించిన వీడియో వైరల్
    • కొద్ది రోజుల క్రితమే చాహల్ స్మోకింగ్ వీడియో కూడా వివాదాస్పదమైన వైనం
    • ధనశ్రీతో విడాకులు, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు చాహల్ గతంలో వెల్లడి
    Read full story
  • త్రిష ఇంటికి బాంబు బెదిరింపు
    Mon 16:01

    త్రిష ఇంటికి బాంబు బెదిరింపు

    • చెన్నైలోని తేనాంపేటలో ఉన్న త్రిష నివాసంలో బాంబు పెట్టినట్టు ఈమెయిల్
    • క్షుణ్ణంగా తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్
    • ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
    Read full story
  • మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు
    Mon 15:55

    మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు

    • గాయని మంగ్లీ కేసులో పంజాగుట్ట పీఎస్‌లో హైడ్రామా
    • న్యాయవాది సుబ్బారావుకు డ్రంకెన్ టెస్ట్ నిర్వహించిన పోలీసులు
    • బ్రీత్ ఎనలైజర్‌లో 27 పాయింట్ల రీడింగ్ నమోదు
    • మంగ్లీ, సుబ్బారావుల పరస్పర ఫిర్యాదులపై కొనసాగుతున్న దర్యాప్తు
    Read full story
  • హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిన 15 భారత నౌకలు
    Mon 15:55

    హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిన 15 భారత నౌకలు

    • హర్మూజ్‌ను దిగ్బంధిస్తామనే అమెరికా హెచ్చరికతో ఉద్రిక్తత
    • నిలిచిపోయిన ఎల్ఎన్జీ, ఎల్పీజీ క్యారియర్లు, క్రూడాయిల్ ట్యాంకర్లు
    • వాణిజ్య నౌకలతో సమన్వయం చేసుకునేందుకు నౌకాదళం ప్రయత్నం
    Read full story
  • భారత క్రికెట్‌ను గ్యారీ కిర్‌స్టెన్ మార్చేశాడు.. అత‌ని కోచింగ్ వ‌ల్లే టీమిండియా ద‌శ తిరిగింది: యువీ
    Mon 15:52

    భారత క్రికెట్‌ను గ్యారీ కిర్‌స్టెన్ మార్చేశాడు.. అత‌ని కోచింగ్ వ‌ల్లే టీమిండియా ద‌శ తిరిగింది: యువీ

    • టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌పై యువరాజ్ సింగ్ ప్రశంసలు
    • భారత క్రికెట్ విజయాల్లో కిర్‌స్టెన్ పాత్ర ఎంతో కీలకమని వెల్లడి
    • ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే ఆయన విజయ రహస్యమని వ్యాఖ్య
    • కోచింగ్‌కు వచ్చిన తొలిరోజే అన్ని ఫార్మాట్లలో నెం.1 చేస్తానని చెప్పాడ‌ని గుర్తు చేసుకున్న యువీ
    • 'నువ్వొక గేమ్ ఛేంజర్' అని కిర్‌స్టెన్ తనతో అన్న మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని వెల్లడి
    Read full story
  • ఆశా భోంస్లేకు భావోద్వేగ నివాళి అర్పించిన ఆసీస్ క్రికెట్ లెజెండ్
    Mon 15:34

    ఆశా భోంస్లేకు భావోద్వేగ నివాళి అర్పించిన ఆసీస్ క్రికెట్ లెజెండ్

    • దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతిపై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ తీవ్ర విచారం
    • 2007లో తామిద్దరు కలిసి పాడిన 'యూ ఆర్ ది వన్ ఫర్ మీ' పాటను గుర్తుచేసుకున్న లీ
    • ఆశాజీ ఎంతో వినయశీలి, ఆమెతో పనిచేయడం నా అదృష్టమని ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్
    Read full story
  • ఎయిరిండియా ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు ఆధారంగా కంపెనీ షేర్లు
    Mon 15:34

    ఎయిరిండియా ఉద్యోగులకు టాటా బంపరాఫర్.. పనితీరు ఆధారంగా కంపెనీ షేర్లు

    • ఎయిరిండియాలో పనితీరు ఆధారిత స్టాక్ ఆప్షన్ల పథకం 
    • ఉత్పాదకత పెంచి సంస్థను లాభాల్లోకి తేవడమే టాటా గ్రూప్ లక్ష్యం
    • పైలట్లు, ఇంజనీర్లు సహా అర్హులైన ఉద్యోగులకు 22.71 కోట్ల షేర్లు
    • 1 నుంచి 5 ఏళ్ల వెస్టింగ్ పీరియడ్.. లక్ష్యాల సాధనపైనే షేర్ల కేటాయింపు
    • ఇప్పటికే ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌లలో ఇలాంటి పథకాలు
    Read full story
  • జనాభా ఆధారంగా లోక్ సభ సీట్లను పెంచాలని బీజేపీ చూస్తోంది: రేవంత్ రెడ్డి
    Mon 15:28

    జనాభా ఆధారంగా లోక్ సభ సీట్లను పెంచాలని బీజేపీ చూస్తోంది: రేవంత్ రెడ్డి

    • మహిళా బిల్లుకు ప్రతి ఒక్కరు మద్దతిస్తారన్న రేవంత్ రెడ్డి
    • లోక్ సభ సీట్ల పెంపుపై అఖిలపక్ష భేటీలో చర్చించాలని సూచన
    • మహిళా రిజర్వేషన్ల పేరిట జనాభా ఆధారంగా లోక్ సభ సీట్లు పెంచాలని చూస్తున్నారని ఆరోపణ
    Read full story
  • యేసు క్రీస్తు వేషధారణలో ట్రంప్ ఏఐ చిత్రం: వెల్లువెత్తుతున్న విమర్శలు
    Mon 15:18

    యేసు క్రీస్తు వేషధారణలో ట్రంప్ ఏఐ చిత్రం: వెల్లువెత్తుతున్న విమర్శలు

    • సోషల్ మీడియాలో క్రీస్తు వేషంలో ఉన్న ఏఐ ఫొటోను షేర్ చేసిన ట్రంప్
    • విమర్శలు వ్యక్తం చేస్తున్న మత సంఘాలు
    • ఫొటోను సమర్థిస్తున్న ట్రంప్ మద్దతుదారులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV