Thu 06:45 తెలంగాణ ఎక్సైజ్ ఆదాయంలో సరికొత్త చరిత్ర.. రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ 2025-26లో రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ మద్యం అమ్మకాల ఆదాయం రూ.39,368 కోట్లకు చేరిక 9 శాతం మేర తగ్గుముఖం పట్టిన బీర్ల విక్రయాలు ఏడేళ్లలోనే రెట్టింపు అయిన ఎక్సైజ్ రాబడి Read full story
Sun 20:44 పవన్ కల్యాణ్‌ను కలిసి ఆనందంతో పొంగిపోయిన టాలీవుడ్ నటుడు... ఫొటోలు ఇవిగో! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన నటుడు తనీష్ మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన భేటీ భేటీ అనంతరం సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పవన్‌తో పాటు రామ్ తల్లూరికి కృతజ్ఞతలు తెలిపిన తనీష్ తెలంగాణ జనసేనలో చురుగ్గా పనిచేస్తున్న తనీష్ Read full story
Sun 20:31 ఇరాన్‌లో శ్రీమహావిష్ణువు ఆలయం... ఎక్కడుందో చెప్పిన అమితాబ్ బచ్చన్ ఇరాన్‌లోని విష్ణు ఆలయం వీడియోను షేర్ చేసిన అమితాబ్ బచ్చన్ 135 ఏళ్ల ఆలయాన్ని పొరపాటున పురాతన ఆలయంగా పేర్కొన్న బిగ్ బీ 1892లో భారత వ్యాపారుల కోసం ఈ ఆలయం నిర్మాణం పోస్ట్ నేపథ్యంలో భారత్-ఇరాన్ చారిత్రక సంబంధాలపై మొదలైన చర్చ పర్షియన్ గీతాన్ని జతచేసి వీడియోను పంచుకున్న అమితాబ్ Read full story
Sun 20:23 మెగా158 కోసం చిరంజీవి హార్డ్ వర్క్... వర్కౌట్స్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే! బాబీ దర్శకత్వంలో తన 158వ సినిమాకు సిద్ధమవుతున్న చిరంజీవి జిమ్‌లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోను పంచుకున్న మెగాస్టార్ మే 21న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్న చిరు చిరంజీవి డెడికేషన్‌పై అభిమానుల ప్రశంసలు Read full story
Sun 20:15 బండి భగీరథ్ స్వయంగా లొంగిపోయాడు: న్యాయవాది స్పష్టీకరణ బండి భగీరథ్ స్వయంగా లొంగిపోయాడు, అరెస్ట్ చేయలేదన్న న్యాయవాది టెక్ పార్క్ వద్ద భగీరథ్‌ను అరెస్ట్ చేశామన్న సైబరాబాద్ పోలీసులు భగీరథ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్ పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి కుమారుడు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ Read full story
Sun 19:51 రాజస్థాన్ రాయల్స్ పై టాస్ గెలిచిన ఢిల్లీ... ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న శ్రీకాకుళం కుర్రాడు రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం ఢిల్లీ తరఫున త్రిపురాన విజయ్ అరంగేట్రం రాజస్థాన్ జట్టులోకి రవి సింగ్.. రవీంద్ర జడేజాకు విశ్రాంతి గాయం నుంచి కోలుకుని ఆర్ఆర్ కెప్టెన్‌గా తిరిగొచ్చిన రియాన్ పరాగ్ Read full story
Sun 19:34 ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన ఆర్‌సీబీ.. పంజాబ్‌పై ఘన విజయం పంజాబ్ కింగ్స్‌పై 23 పరుగుల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ విజయంతో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ఆర్‌సీబీ ఘనత అర్ధ సెంచరీలతో రాణించిన వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ పంజాబ్ తరఫున శశాంక్ సింగ్ మెరుపు హాఫ్ సెంచరీ చేసినా ఫలితం శూన్యం బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించిన రసిఖ్ సలామ్ దార్ Read full story
Sun 19:21 ఆ ఆరు రోజులు తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వర్షమే! తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక మే 19 నుంచి 24 వరకు అత్యంత తీవ్రంగా వడగాలులు 45 డిగ్రీలు దాటి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని సూచన వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, రోగులు మరింత అప్రమత్తంగా ఉండాలని సలహా Read full story
Sun 19:08 బెంగళూరులో ఫ్లాట్ల అమ్మకం చేపట్టిన ప్రభుత్వం... వామ్మో అంటున్న మధ్యతరగతి ప్రజలు! బెంగళూరులో బీడీఏ లగ్జరీ ఫ్లాట్ల ప్రాజెక్ట్ ప్రారంభం ఏడాదిలోనే 50 శాతం వరకు పెరిగిన ధరలతో కొనుగోలుదారుల అసంతృప్తి ప్రైవేట్ డెవలపర్ల ధరలతో సమానంగా ఉండటంపై విమర్శలు 3 బీహెచ్‌కే ఫ్లాట్ ధర ఏకంగా రూ.1.44 కోట్లు అందుబాటు ధరలకే ఇళ్లు అందించాల్సిన సంస్థ తీరుపై నిరాశ Read full story
Sun 18:59 ఒకప్పుడు గోధుమ పంటకు అడ్డా... ఇప్పుడక్కడ మన రొయ్య మీసం మెలేస్తోంది! పంజాబ్‌లోని ఉప్పు భూముల్లో రొయ్యల సాగుతో అద్భుతం గోధుమలు పండని చోట ఎకరాకు రూ. 8 లక్షల లాభం ఈ విజయానికి కీలకం మన ఆంధ్రప్రదేశ్ రొయ్య సీడ్ వ్యవసాయ వైవిధ్యానికి ఆదర్శంగా నిలిచిన రూపిందర్ కౌర్ Read full story