Mon 09:58 గ్యాస్ సిలిండర్ కోసం భార్య ఆత్మహత్యాయత్నం అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఘటన మూడు నెలలుగా కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న మహిళ ఫినాయిల్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స, నిలకడగా ఉన్న ఆరోగ్యం Read full story
Mon 09:54 రూ. 25 కోట్లు పెట్టినా బౌలింగ్ చేయట్లేదు.. ఫ్రాంచైజీలను ముంచుతున్న ఆసీస్ స్టార్లు! ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చుక్కలు చూపిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధరకు కొనుగోలు చేసిన కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై కేకేఆర్ అసంతృప్తి జాతీయ జట్టుకే తమ తొలి ప్రాధాన్యత అంటున్న క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్ల గాయాలతో కోట్లు నష్టపోతున్న ఫ్రాంచైజీలు.. ప్రత్యామ్నాయాలపై చర్చ Read full story
Mon 09:48 యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి పేలిపోతాయి.. యూఏఈకి తీవ్ర హెచ్చరిక అమెరికా, ఇజ్రాయెల్‌తో యూఏఈ జతకట్టడం పెద్ద తప్పిదమన్న అమెరికన్ ఆర్థికవేత్త అమెరికాకు శత్రువుగా ఉండటం కంటే మిత్రుడిగా ఉండటమే ప్రాణాంతకమని వ్యాఖ్య యూఏఈ తన రక్షణ కోసం పూర్తిగా అమెరికాపై ఆధారపడటం పొరపాటని విశ్లేషణ ఓడిపోయే పక్షం వైపు కాకుండా, సొంత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన Read full story
Mon 09:42 ఐజేయూ అధ్యక్షుడుగా బల్వీందర్ సింగ్, సెక్రటరీ జనరల్ గా సోమసుందర్ బాధ్యతల స్వీకరణ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐజేయూ 11వ ప్లీనరీ ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక నూతన కార్యవర్గంలో ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణా నుంచి నలుగురి ఎన్నిక Read full story
Mon 09:36 చరిత్ర సృష్టించిన 'ధురంధర్ 2'.. వసూళ్లలో సరికొత్త సంచలనం 11 రోజుల్లోనే తొలి భాగం రికార్డు బద్దలుకొట్టిన ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1363 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు భారత సినీ చరిత్రలో నాలుగో అతిపెద్ద హిట్‌గా అవతరణ జాబితాలో బాహుబలి 2, పుష్ప 2 చిత్రాల తర్వాత స్థానం అండర్ కవర్ ఏజెంట్‌గా అదరగొట్టిన రణవీర్ సింగ్ Read full story
Mon 09:23 'పెద్ది' కోసం రామ్ చరణ్ బీస్ట్ లుక్.. ఆ కండల వెనుక రహస్యం ఇదే! 'పెద్ది' సినిమా కోసం పహిల్వాన్‌గా మారిన రామ్ చరణ్ టీజర్‌లో కనిపించిన రఫ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ 8 నెలల కఠోర శ్రమ.. శాకాహారంతోనే బాడీ బిల్డ్ అయ్యప్ప దీక్షలో ఉంటూనే కఠిన వ్యాయామాలు ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం Read full story
Mon 08:51 అజ్ఞాతం వీడని సుప్రీం లీడర్.. ఉద్రిక్తతల నడుమ ఇరాక్‌కు లిఖితపూర్వక కృతజ్ఞతలు బయటకు రాని కొత్త నేత.. ఊహాగానాల మధ్య ఇరాన్ ప్రకటన అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ బహిరంగంగా కనిపించని మొజ్తబా ఖమేనీ ఆయన ఆరోగ్యంపై కొనసాగుతున్న ఊహాగానాలు మొజ్తబా బతికున్నారో లేదో తెలియదంటూ ట్రంప్ అనుమానం Read full story
Mon 08:50 ఏపీలో ఇళ్ల పండుగ.. నేడు 2.5 లక్షల కుటుంబాల్లో గృహప్రవేశాల సంబరం రాష్ట్రవ్యాప్తంగా నేడు 2.5 లక్షల సామూహిక గృహప్రవేశాలు సూళ్లూరుపేటలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు రెండో విడతలో 1 లక్ష టిడ్కో.. 1.5 లక్షల ఇతర ఇళ్ల పంపిణీ గృహప్రవేశాల అనంతరం తిరుపతిలో పీ4 వార్షికోత్సవంలో పాల్గొననున్న సీఎం Read full story
Mon 08:45 విమానంలో కలకలం... గాల్లో ఉండగా డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు! బెంగళూరు-వారణాసి ఇండిగో విమానంలో ఘటన ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు రెండుసార్లు యత్నించిన ప్రయాణికుడు ల్యాండింగ్‌ను నిలిపివేసి, తిరిగి గాల్లోకి వెళ్లిన పైలట్ మహ్మద్ అద్నాన్ అనే ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్న నిందితుడు Read full story
Mon 08:29 అమెరికాలో వింత పరిస్థితి.. పెరుగుతున్న మానసిక చికిత్స, క్షీణిస్తున్న ఆరోగ్యం అమెరికాలో భారీగా పెరుగుతున్న మానసిక చికిత్స తీసుకునే వారి సంఖ్య అయినప్పటికీ తారస్థాయికి చేరిన డిప్రెషన్, ఆత్మహత్యల రేట్లు అతిగా వ్యాధి నిర్ధారణ, మందుల వాడకమే దీనికి కారణమని నిపుణుల ఆందోళన సేవలకు చెల్లింపులే తప్ప ఫలితాలకు ప్రాధాన్యం లేకపోవడం లోపమని విశ్లేషణ Read full story