ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీలో ఇళ్ల పండుగ.. నేడు 2.5 లక్షల కుటుంబాల్లో గృహప్రవేశాల సంబరం
    Mon 08:50

    ఏపీలో ఇళ్ల పండుగ.. నేడు 2.5 లక్షల కుటుంబాల్లో గృహప్రవేశాల సంబరం

    • రాష్ట్రవ్యాప్తంగా నేడు 2.5 లక్షల సామూహిక గృహప్రవేశాలు
    • సూళ్లూరుపేటలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
    • రెండో విడతలో 1 లక్ష టిడ్కో.. 1.5 లక్షల ఇతర ఇళ్ల పంపిణీ
    • గృహప్రవేశాల అనంతరం తిరుపతిలో పీ4 వార్షికోత్సవంలో పాల్గొన‌నున్న‌ సీఎం
    Read full story
  • విమానంలో కలకలం... గాల్లో ఉండగా డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు!
    Mon 08:45

    విమానంలో కలకలం... గాల్లో ఉండగా డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు!

    • బెంగళూరు-వారణాసి ఇండిగో విమానంలో ఘటన
    • ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు రెండుసార్లు యత్నించిన ప్రయాణికుడు
    • ల్యాండింగ్‌ను నిలిపివేసి, తిరిగి గాల్లోకి వెళ్లిన పైలట్
    • మహ్మద్ అద్నాన్ అనే ప్రయాణికుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • విచారణలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్న నిందితుడు
    Read full story
  • అమెరికాలో వింత పరిస్థితి.. పెరుగుతున్న మానసిక చికిత్స, క్షీణిస్తున్న ఆరోగ్యం
    Mon 08:29

    అమెరికాలో వింత పరిస్థితి.. పెరుగుతున్న మానసిక చికిత్స, క్షీణిస్తున్న ఆరోగ్యం

    • అమెరికాలో భారీగా పెరుగుతున్న  మానసిక చికిత్స తీసుకునే వారి సంఖ్య 
    • అయినప్పటికీ తారస్థాయికి చేరిన డిప్రెషన్, ఆత్మహత్యల రేట్లు 
    • అతిగా వ్యాధి నిర్ధారణ, మందుల వాడకమే దీనికి కారణమని నిపుణుల ఆందోళన
    • సేవలకు చెల్లింపులే తప్ప ఫలితాలకు ప్రాధాన్యం లేకపోవడం లోపమని విశ్లేషణ
    Read full story
  • పాక్ క్రికెట్‌లో మరో వివాదం.. బాల్ టాంపరింగ్ ఆరోపణల్లో స్టార్ ప్లేయర్లు
    Mon 08:26

    పాక్ క్రికెట్‌లో మరో వివాదం.. బాల్ టాంపరింగ్ ఆరోపణల్లో స్టార్ ప్లేయర్లు

    • పీఎస్‌ఎల్‌లో చెలరేగిన బాల్ టాంపరింగ్ వివాదం
    • లాహోర్ ఖలందర్స్ ఆటగాడు ఫఖర్ జమాన్‌పై ఆరోపణలు
    • ఆరోపణలను ఖండించిన ఫఖర్.. 48 గంటల్లో తుది విచారణ
    • మ్యాచ్‌లో లాహోర్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించిన అంపైర్లు
    • తప్పు తేలితే ఫఖర్‌పై కనీసం ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం
    Read full story
  • చిన్న పార్టీలకు ఈసీ ఊరట.. ఉమ్మడి గుర్తు నిబంధనల్లో కీలక సవరణ
    Mon 08:24

    చిన్న పార్టీలకు ఈసీ ఊరట.. ఉమ్మడి గుర్తు నిబంధనల్లో కీలక సవరణ

    • గుర్తింపు లేని పార్టీలకు ఉమ్మడి గుర్తు కేటాయింపు నిబంధనల సవరణ
    • గత రెండు ఎన్నికల్లో ఒకసారి 1 శాతం ఓట్లు సాధించినా అర్హత
    • చిన్న పార్టీలను ప్రోత్సహించేందుకే ఈ మార్పులని వెల్లడి
    • తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
    Read full story
  • విశాఖలో దారుణం.. స్నేహితురాలిని చంపి, ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
    Mon 08:15

    విశాఖలో దారుణం.. స్నేహితురాలిని చంపి, ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి

    • మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన వైనం
    • పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు రవీంద్ర
    • డబ్బుల కోసం వేధింపులే హత్యకు కారణమని వెల్లడి
    Read full story
  • భారీ ఇన్నింగ్స్‌తో రోహిత్ రికార్డుల మోత.. కోహ్లీని వెన‌క్కి నెట్టిన హిట్‌మ్యాన్
    Mon 08:09

    భారీ ఇన్నింగ్స్‌తో రోహిత్ రికార్డుల మోత.. కోహ్లీని వెన‌క్కి నెట్టిన హిట్‌మ్యాన్

    • భారీ ఛేదనలో సూప‌ర్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగిన రోహిత్ శర్మ
    • ఐపీఎల్‌లో 50వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన హిట్‌మ్యాన్
    • ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులతో కోహ్లీ రికార్డు బ్రేక్
    • కోల్‌కతాపై 39 బంతుల్లోనే 78 పరుగులు చేసిన రోహిత్‌
    Read full story
  • ఎల్బీ స్టేడియంలో అజారుద్దీన్ సిక్సర్ల మోత
    Mon 07:48

    ఎల్బీ స్టేడియంలో అజారుద్దీన్ సిక్సర్ల మోత

    • చాలాకాలం తర్వాత బ్యాట్ పట్టి మైదానంలోకి దిగిన అజారుద్దీన్
    • వరుస సిక్సర్లతో తన జట్టుకు విజయాన్ని అందించిన మాజీ కెప్టెన్
    • తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రజాప్రతినిధుల సందడి
    • వివిధ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
    • డప్పు వాయిస్తూ ఉత్సాహాన్ని నింపిన ఎమ్మెల్యే మందుల సామేల్
    Read full story
  • టీడీపీ కార్యకర్తలకు పాదాభివందనం చేసిన హోంమంత్రి అనిత
    Mon 07:39

    టీడీపీ కార్యకర్తలకు పాదాభివందనం చేసిన హోంమంత్రి అనిత

    • అనకాపల్లి జిల్లాలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
    • సీనియర్ కార్యకర్తలను సత్కరించిన హోంమంత్రి అనిత
    • కార్యకర్తల కాళ్లకు నమస్కరించి గౌరవాన్ని చాటుకున్న మంత్రి
    • పార్టీ విజయానికి కార్యకర్తల కృషే కారణమని వ్యాఖ్య
    Read full story
  • విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం.. వీడియో తీసి మరో టీచర్ బ్లాక్‌మెయిల్!
    Mon 07:29

    విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం.. వీడియో తీసి మరో టీచర్ బ్లాక్‌మెయిల్!

    • నారాయణపేట జిల్లాలో విద్యార్థినిపై ఉపాధ్యాయుడి అత్యాచారం
    • మరో టీచర్ రహస్యంగా వీడియో తీసి లీక్ చేసిన వైనం
    • వీడియోతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేసిన స్థానికులు
    • ఇద్దరు ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్‌ సహా ఏడుగురి అరెస్ట్
    • నిందితులపై పోక్సో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV