• పెట్రోల్, డీజిల్‌కు లేని చిక్కులు ఎల్‌పీజీకే ఎందుకు?
    14-03-2026 Sat 10:22

    పెట్రోల్, డీజిల్‌కు లేని చిక్కులు ఎల్‌పీజీకే ఎందుకు?

    • హర్మూజ్ యుద్ధంతో దేశంలో తీవ్రమైన గ్యాస్ కొరత
    • ఒకే మార్గంపై ఆధారపడటంతో నిలిచిన ఎల్‌పీజీ సరఫరా
    • వివిధ దేశాల నుంచి దిగుమతులతో పెట్రోల్, డీజిల్‌కు లేని ఢోకా
    • రెండు రోజులకు కూడా సరిపోని గ్యాస్ నిల్వలు
    • గృహ సిలిండర్లకే ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
    Read full story
  • మద్యం మత్తులో వికృత చేష్ట.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన జనం
    14-03-2026 Sat 10:19

    మద్యం మత్తులో వికృత చేష్ట.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన జనం

    • మహిళపై మూత్ర విసర్జన చేసిన యువకుడు
    • ఆగ్రహంతో దాడి చేసిన స్థానికులు
    • చికిత్స పొందుతూ ఆసుపత్రిలో యువకుడి మృతి
    Read full story
  • టీమిండియా కొత్త 'మెంటార్'.. యువరాజ్ సింగ్‌ను ఎందుకంతగా నమ్ముతున్నారు?
    14-03-2026 Sat 10:15

    టీమిండియా కొత్త 'మెంటార్'.. యువరాజ్ సింగ్‌ను ఎందుకంతగా నమ్ముతున్నారు?

    • ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న రిషభ్ పంత్.. యువరాజ్‌ను ఆశ్రయించిన వైనం
    • ఇప్పటికే శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ వంటి స్టార్లను తీర్చిదిద్దిన యువీ
    • కరోనా సమయంలో పంజాబ్ ఆటగాళ్లకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో మెంటార్‌గా ప్రస్థానం
    • యువీ బ్యాటింగ్ టెక్నిక్స్, సరదాగా ఉండే వ్యక్తిత్వమే ఆయన సక్సెస్ సీక్రెట్
    • మాజీ సిక్సర్ల కింగ్ ఇప్పుడు కొత్త ఆటగాళ్లను తయారుచేసే గురువుగా అవతారం
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో టెన్షన్.. క్షిపణుల మధ్య చిక్కుకున్న 34 మంది భారత నావికులు!
    14-03-2026 Sat 10:05

    హర్మూజ్ జలసంధిలో టెన్షన్.. క్షిపణుల మధ్య చిక్కుకున్న 34 మంది భారత నావికులు!

    • ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న భారత నౌక
    • ముంబై కెప్టెన్‌ సహా 34 మంది సిబ్బంది భయానక పరిస్థితుల్లో నిరీక్షణ
    • కళ్లముందే క్షిపణులు, డ్రోన్లు ఎగురుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన కెప్టెన్ 
    Read full story
  • ఏపీలో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
    14-03-2026 Sat 09:46

    ఏపీలో ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

    • రానున్న ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు
    • ప్రతి ఎన్నికలో కూటమి జెండా ఎగరాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం
    • మంత్రులు, కార్యదర్శుల పనితీరుపై ఏటా కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు
    • ప్రభుత్వ విజయాల ప్రచారంపై మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తి
    • సోషల్ మీడియాను సమర్థంగా వాడాలని మంత్రులకు లోకేశ్ సూచన
    Read full story
  • భారత్‌కు ఇరాన్ స్నేహహస్తం.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్
    14-03-2026 Sat 09:44

    భారత్‌కు ఇరాన్ స్నేహహస్తం.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్

    • పశ్చిమాసియా యుద్ధం వేళ భారత్‌కు మద్దతు ప్రకటించిన ఇరాన్
    • హర్మూజ్ జలసంధిలో భారత ఎల్‌పీజీ ట్యాంకర్‌కు భద్రత
    • భారత్ తమకు మంచి మిత్రదేశమని ప్రకటించిన ఇరాన్ రాయబారి
    • దేశంలో ఇంధన కొరత లేదని భరోసా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
    Read full story
  • అమెరికా 'యూ-వీసా' కోసం అడ్డదారి.. 11 మంది భారతీయుల అరెస్ట్
    14-03-2026 Sat 09:39

    అమెరికా 'యూ-వీసా' కోసం అడ్డదారి.. 11 మంది భారతీయుల అరెస్ట్

    • 'యూ-వీసా' పొందేందుకు నాటకీయ దోపిడీల ప్లాన్
    • తమని తాము దోపిడీ బాధితులుగా చిత్రీకరించుకుని లబ్ధి పొందే యత్నం
    • నకిలీ దోపిడీల కోసం డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు
    • నిందితులను కోర్టులో హాజరుపరిచిన ఫెడరల్ అధికారులు
    Read full story
  • పెళ్లిపీటలపై గ్యాంగ్‌స్టర్‌ వరుడికి బేడీలు.. 'తాళి కట్టనీయండి సారూ' అంటూ పోలీసుల కాళ్లపై పడ్డ వధువు
    14-03-2026 Sat 09:33

    పెళ్లిపీటలపై గ్యాంగ్‌స్టర్‌ వరుడికి బేడీలు.. 'తాళి కట్టనీయండి సారూ' అంటూ పోలీసుల కాళ్లపై పడ్డ వధువు

    • పెళ్లి జరుగుతుండగా గ్యాంగ్‌స్టర్ ఆకాష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
    • తాళి కట్టేందుకైనా అనుమతించాలని వేడుకున్న వధువు
    • పూజారిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేసిన కేసులో అరెస్ట్
    • ఆకాష్‌పై హత్య సహా 31 తీవ్రమైన కేసుల నమోదు
    • మెడపై 'ఇల్లీగల్' అని టాటూ వేయించుకున్న ముఠా సభ్యులు
    Read full story
  • రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచినా.. గంభీర్‌కు గంగూలీ అసలు టార్గెట్ ఇదే!
    14-03-2026 Sat 09:25

    రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచినా.. గంభీర్‌కు గంగూలీ అసలు టార్గెట్ ఇదే!

    • రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కోచ్ గంభీర్‌పై గంగూలీ ప్రశంసలు
    • అయితే గంభీర్‌కు అసలు సిసలు పరీక్ష 2027 వన్డే ప్రపంచకప్‌ అని వ్యాఖ్య
    • దక్షిణాఫ్రికా పరిస్థితుల్లో రాణించడమే నిజమైన సవాల్ అని సూచన
    • టెస్ట్ క్రికెట్‌లో జట్టు ప్రదర్శనను మెరుగుపరచాలని గంభీర్‌కు సలహా
    • స్వదేశంలో టర్నింగ్ పిచ్‌ల మీద ఆధారపడొద్దని కీలక సూచన
    Read full story
  • రఘురామ చిత్రహింసల కేసు: విచారణకు హాజరు కావాల్సిందే.. పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు ఆదేశాలు
    14-03-2026 Sat 08:28

    రఘురామ చిత్రహింసల కేసు: విచారణకు హాజరు కావాల్సిందే.. పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు ఆదేశాలు

    • విచారణ అధికారి ముందు హాజరై దర్యాప్తునకు సహకరించాలని స్పష్టీకరణ
    • ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచన
    • ఆంజనేయులు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను పరిష్కరించిన న్యాయస్థానం
    • అరెస్ట్ భయముంటే కొత్తగా పిటిషన్ వేసుకోవచ్చని వెసులుబాటు
    Read full story
  • ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. వెలవెలబోతున్న దుబాయ్ మహానగరం!
    14-03-2026 Sat 08:24

    ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. వెలవెలబోతున్న దుబాయ్ మహానగరం!

    • పశ్చిమాసియా యుద్ధంతో కళావిహీనంగా మారిన దుబాయ్
    • జనసంచారం లేక బోసిపోయిన వీధులు, బీచ్‌లు
    • భారీగా విమాన సర్వీసుల రద్దు, కుప్పకూలిన పర్యాటకం
    • అంతర్జాతీయ బ్యాంకులు, వాణిజ్య సంస్థల మూసివేత
    Read full story
  • యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ: ఆరుగురు సైనికుల మృతి.. 5 విమానాల ధ్వంసం
    14-03-2026 Sat 08:22

    యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ: ఆరుగురు సైనికుల మృతి.. 5 విమానాల ధ్వంసం

    • ఇరాక్‌లో విమానం కూలి ఆరుగురు అమెరికా సైనికుల మృతి
    • సౌదీ ఎయిర్ బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడిలో 5 విమానాల ధ్వంసం
    • యుద్ధం ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు 13 మంది అమెరికా సైనికుల మరణం
    • విమానాన్ని తామే కూల్చామన్న ఇరాన్ అనుకూల గ్రూపు ప్రకటన
    Read full story
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై అమెరికా గురి.. ఆచూకీ చెబితే రూ.92 కోట్లు
    14-03-2026 Sat 08:15

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై అమెరికా గురి.. ఆచూకీ చెబితే రూ.92 కోట్లు

    • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆచూకీకి అమెరికా భారీ రివార్డ్
    • ఫిబ్రవరి 28 దాడిలో మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని వెల్లడి
    • హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు ధరల పెరుగుదల
    • ఇరాన్ క్షిపణి వ్యవస్థ 90 శాతం ధ్వంసమైందన్న అమెరికా
    • దాడులను మరింత తీవ్రం చేస్తామని ట్రంప్ హెచ్చరిక
    Read full story
  • పాక్-బంగ్లా మ్యాచ్‌లో వివాదం.. బంతి అందిస్తుంటే రనౌట్ చేసిన బౌలర్!
    14-03-2026 Sat 08:11

    పాక్-బంగ్లా మ్యాచ్‌లో వివాదం.. బంతి అందిస్తుంటే రనౌట్ చేసిన బౌలర్!

    • పాకిస్థాన్-బంగ్లాదేశ్ రెండో వన్డేలో వివాదాస్పద రనౌట్
    • బౌలర్‌కు బంతి అందిస్తుండగా పాక్ బ్యాటర్ సల్మాన్‌ను రనౌట్ చేసిన మిరాజ్
    • థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సల్మాన్
    • హెల్మెట్, గ్లోవ్స్‌ను నేలకేసి కొట్టి మైదానం వీడిన పాక్ బ్యాటర్
    • ఈ ఘటనతో క్రీడాస్ఫూర్తిపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ
    Read full story
  • రష్యా చమురు కొనమని ఇండియా సహా ప్రపంచాన్ని అడుక్కుంటున్నారు.. ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్
    14-03-2026 Sat 07:57

    రష్యా చమురు కొనమని ఇండియా సహా ప్రపంచాన్ని అడుక్కుంటున్నారు.. ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్

    • రష్యా ఆయిల్‌పై యూ-టర్న్ తీసుకున్న అమెరికా
    • అమెరికా తీరును ఎండగట్టిన ఇరాన్ విదేశాంగ మంత్రి
    • చమురు ధరల పెరుగుదలతో ఆంక్షల సడలింపు
    • భారత గ్యాస్ నౌకలకు సురక్షిత మార్గం కల్పించిన ఇరాన్
    Read full story