• రఘురామ చిత్రహింసల కేసు: విచారణకు హాజరు కావాల్సిందే.. పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు ఆదేశాలు
    14-03-2026 Sat 08:28

    రఘురామ చిత్రహింసల కేసు: విచారణకు హాజరు కావాల్సిందే.. పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు ఆదేశాలు

    • విచారణ అధికారి ముందు హాజరై దర్యాప్తునకు సహకరించాలని స్పష్టీకరణ
    • ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచన
    • ఆంజనేయులు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను పరిష్కరించిన న్యాయస్థానం
    • అరెస్ట్ భయముంటే కొత్తగా పిటిషన్ వేసుకోవచ్చని వెసులుబాటు
    Read full story
  • యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ: ఆరుగురు సైనికుల మృతి.. 5 విమానాలు ధ్వంసం
    14-03-2026 Sat 08:22

    యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ: ఆరుగురు సైనికుల మృతి.. 5 విమానాలు ధ్వంసం

    • ఇరాక్‌లో విమానం కూలి ఆరుగురు అమెరికా సైనికుల మృతి
    • సౌదీ ఎయిర్ బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడిలో 5 విమానాలు ధ్వంసం
    • యుద్ధం ప్రారంభమయ్యాక ఇప్పటి వరకు 13 మంది అమెరికా సైనికులు మరణం
    • విమానాన్ని తామే కూల్చామన్న ఇరాన్ అనుకూల గ్రూపు ప్రకటన
    Read full story
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై అమెరికా గురి.. ఆచూకీ చెబితే రూ.92 కోట్లు
    14-03-2026 Sat 08:15

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌పై అమెరికా గురి.. ఆచూకీ చెబితే రూ.92 కోట్లు

    • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆచూకీకి అమెరికా భారీ రివార్డ్
    • ఫిబ్రవరి 28 దాడిలో మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని వెల్లడి
    • హోర్ముజ్ జలసంధి మూసివేతతో చమురు ధరల పెరుగుదల
    • ఇరాన్ క్షిపణి వ్యవస్థ 90 శాతం ధ్వంసమైందన్న అమెరికా
    • దాడులను మరింత తీవ్రం చేస్తామని ట్రంప్ హెచ్చరిక
    Read full story
  • పాక్-బంగ్లా మ్యాచ్‌లో వివాదం.. బంతి అందిస్తుంటే రనౌట్ చేసిన బౌలర్!
    14-03-2026 Sat 08:11

    పాక్-బంగ్లా మ్యాచ్‌లో వివాదం.. బంతి అందిస్తుంటే రనౌట్ చేసిన బౌలర్!

    • పాకిస్థాన్-బంగ్లాదేశ్ రెండో వన్డేలో వివాదాస్పద రనౌట్
    • బౌలర్‌కు బంతి అందిస్తుండగా పాక్ బ్యాటర్ సల్మాన్‌ను రనౌట్ చేసిన మిరాజ్
    • థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సల్మాన్
    • హెల్మెట్, గ్లోవ్స్‌ను నేలకేసి కొట్టి మైదానం వీడిన పాక్ బ్యాటర్
    • ఈ ఘటనతో క్రీడాస్ఫూర్తిపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ
    Read full story
  • రష్యా చమురు కొనమని ఇండియా సహా ప్రపంచాన్ని అడుక్కుంటున్నారు.. ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్
    14-03-2026 Sat 07:57

    రష్యా చమురు కొనమని ఇండియా సహా ప్రపంచాన్ని అడుక్కుంటున్నారు.. ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్

    • రష్యా ఆయిల్‌పై యూ-టర్న్ తీసుకున్న అమెరికా
    • అమెరికా తీరును ఎండగట్టిన ఇరాన్ విదేశాంగ మంత్రి
    • చమురు ధరల పెరుగుదలతో ఆంక్షల సడలింపు
    • భారత గ్యాస్ నౌకలకు సురక్షిత మార్గం కల్పించిన ఇరాన్
    Read full story
  • ఇరాన్ ఆర్థిక గుండెకాయపై అమెరికా పంజా.. ట్రంప్ ‘మెగా’ అటాక్!
    14-03-2026 Sat 07:37

    ఇరాన్ ఆర్థిక గుండెకాయపై అమెరికా పంజా.. ట్రంప్ ‘మెగా’ అటాక్!

    • ఇరాన్ చమురు నిధి ‘ఖర్గ్ ఐలాండ్’పై అమెరికా బాంబుల వర్షం
    • ద్వీపంలోని ప్రతి సైనిక లక్ష్యం ‘సర్వనాశనం’ అన్న ట్రంప్
    • 96 శాతం చమురు ఎగుమతులు ఇక్కడి నుంచే.. ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ.
    • హోర్ముజ్ జలసంధిని అడ్డుకుంటే చమురు క్షేత్రాలూ ధ్వంసమేనని హెచ్చరిక
    • ఇరాన్ అమ్ములపొదిలో అణ్వాయుధానికి తావులేదని స్పష్టీకరణ
    Read full story
  • 'వేటగాడు', 'కొండవీటి సింహం' నిర్మాత ఇకలేరు
    14-03-2026 Sat 07:13

    'వేటగాడు', 'కొండవీటి సింహం' నిర్మాత ఇకలేరు

    • ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఎం. అర్జునరాజు అస్తమయం
    • ఎన్టీఆర్‌తో 'వేటగాడు', 'కొండవీటి సింహం' వంటి బ్లాక్‌బస్టర్లు
    • కృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర హీరోలతోనూ చిత్రాలు
    • బాలీవుడ్‌లో జితేంద్ర, ధర్మేంద్రలతో విజయవంతమైన సినిమాలు
    Read full story
  • నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. హాజరుకానున్న 5 లక్షల మంది విద్యార్థులు
    14-03-2026 Sat 07:02

    నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు.. హాజరుకానున్న 5 లక్షల మంది విద్యార్థులు

    • ఈసారి 33 రోజుల పాటు సుదీర్ఘంగా పరీక్షల నిర్వహణ
    • పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ
    • విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
    Read full story
  • హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్: ఫైనల్లో భారత మహిళల జట్టు
    14-03-2026 Sat 06:49

    హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్: ఫైనల్లో భారత మహిళల జట్టు

    • సెమీ ఫైనల్లో ఇటలీపై 1-0 తేడాతో ఉత్కంఠ విజయం
    • భారత్ తరఫున ఏకైక గోల్ చేసిన మనీషా చౌహాన్
    • హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సెమీస్ మ్యాచ్
    • ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనున్న భారత్
    Read full story
  • 'సరిగ్గా ఉరేసుకో'.. భార్యతో భర్త వెటకారం.. చివరకు విషాదం
    14-03-2026 Sat 06:38

    'సరిగ్గా ఉరేసుకో'.. భార్యతో భర్త వెటకారం.. చివరకు విషాదం

    • భార్య ఆత్మహత్యాయత్నాన్ని వీడియో తీసిన భర్త
    • నాటకం అనుకునేలోపే ప్రాణాలు కోల్పోయిన భార్య
    • మద్యం అలవాటుపై గొడవలే ఘటనకు కారణం
    • రాజంపేట మండలంలో వెలుగుచూసిన విషాదం
    Read full story
  • సినీనటి అనసూయపై అసభ్య పోస్టులు.. పులివెందుల యువకుడి అరెస్ట్
    14-03-2026 Sat 06:23

    సినీనటి అనసూయపై అసభ్య పోస్టులు.. పులివెందుల యువకుడి అరెస్ట్

    • సోషల్ మీడియాలో నటీమణులను వేధిస్తున్న ఇద్దరి అరెస్ట్
    • ఏఐతో నటి అనసూయ నకిలీ వీడియోలు సృష్టించిన యువకుడు
    • మరో నటిపై అసభ్య కామెంట్లు చేసిన ఆటో డ్రైవర్
    • బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు
    • మహిళల పట్ల ఆన్‌లైన్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలని హెచ్చరిక
    Read full story
  • కేకేఆర్‌లోకి జింబాబ్వే పేసర్.. ముస్తాఫిజూర్ స్థానంలో కొత్త ఆటగాడు
    13-03-2026 Fri 22:52

    కేకేఆర్‌లోకి జింబాబ్వే పేసర్.. ముస్తాఫిజూర్ స్థానంలో కొత్త ఆటగాడు

    • కేకేఆర్ జట్టులోకి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ
    • బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో ఎంపిక
    • టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా ముజరబానీ
    • ఐపీఎల్ కోసం పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి వైదొలగిన పేసర్
    • బీసీసీఐ సూచనలతో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రిలీజ్ చేసింది
    Read full story
  • సినీ నటుడు అజిత్‌కు కారును బహూకరించిన మహీంద్రా సంస్థ
    13-03-2026 Fri 22:42

    సినీ నటుడు అజిత్‌కు కారును బహూకరించిన మహీంద్రా సంస్థ

    • మహీంద్రా సంస్థ బీఈ6 ఫార్ములా ఈ-థీమ్డ్ ఎస్‌యూవీ బహూకరణ
    • చెన్నైలో కారును అందజేసిన మహీంద్రా కంపెనీ
    • రేసింగ్ పట్ల ఆయనకు ఉన్న ఇష్టాన్ని గౌరవిస్తూ కారు అందించినట్లు వెల్లడి
    Read full story
  • వారి జోలికి వెళితే మళ్లీ అధికారంలోకి రాలేమని మాకు తెలుసు: రేవంత్ రెడ్డి
    13-03-2026 Fri 22:29

    వారి జోలికి వెళితే మళ్లీ అధికారంలోకి రాలేమని మాకు తెలుసు: రేవంత్ రెడ్డి

    • తాము పేదలకు అన్యాయం ఎందుకు చేస్తామని ముఖ్యమంత్రి ప్రశ్న
    • కొంతమంది మూసీ ప్రాజెక్టుకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం
    • మూసీ ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి
    • రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రెండు మంచి పనులు చేయాలనుకుంటున్నానని వ్యాఖ్య
    Read full story
  • పవన్ కల్యాణ్ క్యాబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడంపై రోజా స్పందన
    13-03-2026 Fri 22:23

    పవన్ కల్యాణ్ క్యాబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడంపై రోజా స్పందన

    • నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం.. పవన్ గైర్హాజరు
    • మరో ఆరుగురు మంత్రులు కూడా డుమ్మా కొట్టారన్న రోజా
    • ఇది ప్రజల ప్రభుత్వం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల ప్రభుత్వమని విమర్శలు
    • కూటమి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోందో స్పష్టమైందంటూ ట్వీట్
    Read full story