-
కేకేఆర్‌లోకి జింబాబ్వే పేసర్.. ముస్తాఫిజూర్ స్థానంలో కొత్త ఆటగాడు
- కేకేఆర్ జట్టులోకి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ
- బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో ఎంపిక
- టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా ముజరబానీ
- ఐపీఎల్ కోసం పాకిస్థాన్ సూపర్ లీగ్ నుంచి వైదొలగిన పేసర్
- బీసీసీఐ సూచనలతో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రిలీజ్ చేసింది
Read full story
-
సినీ నటుడు అజిత్‌కు కారును బహూకరించిన మహీంద్రా సంస్థ
- మహీంద్రా సంస్థ బీఈ6 ఫార్ములా ఈ-థీమ్డ్ ఎస్‌యూవీ బహూకరణ
- చెన్నైలో కారును అందజేసిన మహీంద్రా కంపెనీ
- రేసింగ్ పట్ల ఆయనకు ఉన్న ఇష్టాన్ని గౌరవిస్తూ కారు అందించినట్లు వెల్లడి
Read full story
-
వారి జోలికి వెళితే మళ్లీ అధికారంలోకి రాలేమని మాకు తెలుసు: రేవంత్ రెడ్డి
- తాము పేదలకు అన్యాయం ఎందుకు చేస్తామని ముఖ్యమంత్రి ప్రశ్న
- కొంతమంది మూసీ ప్రాజెక్టుకు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం
- మూసీ ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి
- రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రెండు మంచి పనులు చేయాలనుకుంటున్నానని వ్యాఖ్య
Read full story
-
పవన్ కల్యాణ్ క్యాబినెట్ సమావేశానికి హాజరుకాకపోవడంపై రోజా స్పందన
- నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం.. పవన్ గైర్హాజరు
- మరో ఆరుగురు మంత్రులు కూడా డుమ్మా కొట్టారన్న రోజా
- ఇది ప్రజల ప్రభుత్వం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల ప్రభుత్వమని విమర్శలు
- కూటమి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తోందో స్పష్టమైందంటూ ట్వీట్
Read full story
-
అది ఆయన గొప్పతనం.. క్షమాపణ చెప్పిన రాజేంద్రప్రసాద్‌పై విశాల్ ప్రశంసలు
- ఎంజీఆర్ పై వ్యాఖ్యలు చేసిన రాజేంద్రప్రసాద్
- మండిపడిన తమిళ సినీ ప్రముఖులు
- క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేసిన రాజేంద్రప్రసాద్
- స్పందించిన విశాల్
Read full story
-
'అన్నదాత సుఖీభవ' నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- గన్నవరంలో 'అన్నదాత సుఖీభవ' నిధులను విడుదల చేసిన సీఎం
- గోదావరి పుష్కరాల లోపే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ
- రైతులకు ఏటా రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడి
- పట్టిసీమతో నీటి కష్టాలు తీర్చామని, భూగర్భ జలాలు పెరిగాయని స్పష్టం
Read full story
-
ఒమన్‌లో డ్రోన్ దాడి... ఇద్దరు భారతీయులు మృతి
- సోహార్ నగరంలో డ్రోన్ దాడి కారణంగా 11 మందికి గాయాలు
- గాయపడిన వారిలో 10 మంది భారతీయులు
- ఐదుగురు డిశ్చార్జ్, చికిత్సపొందుతున్న మరో ఐదుగురు భారతీయులు
Read full story
-
'రాకాస' నుంచి మనసుని హత్తుకునే మెలోడీ... ‘పదే పదే’ సాంగ్ విడుదల
- నిహారిక నిర్మించిన ‘రాకాస’ నుంచి ‘పదే పదే’ పాట విడుదల
- సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం
- హీరోపై హీరోయిన్ ప్రేమను వర్ణించే మెలోడీ సాంగ్
- గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాటకు అనుదీప్ దేవ్ సంగీతం
- ఏప్రిల్ 3న సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
Read full story
-
ఎర్రకోట మ్యూజియంలో ఉన్న నేతాజీ టోపీ ఒరిజినల్ లాగా అనిపించడం లేదు: చంద్రకుమార్ బోస్
- ఎర్రకోట మ్యూజియంలోని నేతాజీ టోపీపై వివాదం
- అది అసలైన టోపీ కాదంటున్న నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్
- 2019లో ప్రధాని మోదీకి తమ కుటుంబం టోపీని బహూకరించింది
- ప్రస్తుతం ఉన్న టోపీ భిన్నంగా కనిపిస్తోందని ఆరోపణ
- విషయంపై విచారణ జరపాలని ప్రధానికి కుటుంబం విజ్ఞప్తి
Read full story
-
భారత్ బాధపడితే మేం కూడా బాధపడతాం: ఇరాన్ రాయబారి ఫతాలీ
- భారత్, ఇరాన్ మధ్య బలమైన సంబంధాలున్నాయన్న ఇరాన్ రాయబారి
- భారతీయుల కష్టాలు తమ కష్టాలుగానే భావిస్తామని వ్యాఖ్య
- ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయని వెల్లడి
- సవాళ్లను అధిగమించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం
- మోదీ, ఇరాన్ అధ్యక్షుడి మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయని వెల్లడి
Read full story
-
ప్రయాణికులపై ఫ్యూయల్ ఛార్జ్ భారం.. ఇండిగో నిర్ణయం
- ఇప్పటికే సర్‌ఛార్జ్ వసూలు చేస్తున్న ఎయిరిండియా
- రూ.425 నుంచి రూ.2,300 వరకు ఫ్యూయల్ ఛార్జ్ వసూలు చేయాలని ఇండిగో నిర్ణయం
- విమానయాన సంస్థల నిర్వహణలో 40 శాతం వరకు వాటా ఇంధనందే
Read full story
-
ఏపీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
- 'ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు టికెట్ రేట్ల పెంపు
- అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ
- మొదటి 10 రోజుల పాటు వర్తించనున్న కొత్త ధరలు
- మార్చి 19న ఉగాది కానుకగా సినిమా గ్రాండ్ రిలీజ్
Read full story
-
చెన్నై సూపర్ కింగ్స్‌పై రూ.1 కోటికి దావా వేసిన సన్ టీవీ నెట్ వర్క్... ఎందుకంటే?
- సీఎస్కే కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ దావా
- అనుమతి లేకుండానే తమ సినిమాల్లోని కంటెంట్‌ను వాడుకుందని దావా
- ఇప్పటికే కంటెంట్‌ను నిలిపివేసినట్లు హైకోర్టుకు తెలిపిన సీఎస్కే
Read full story
-
ఏపీలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
- ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై డీఆర్ఐ దాడులు
- ఆపరేషన్ 'వైట్ హ్యామర్' పేరుతో రూ.47 కోట్ల విలువైన అల్ప్రజోలం స్వాధీనం
- రసాయన పరిశ్రమ ముసుగులో అక్రమ దందా నిర్వహిస్తున్న వైనం
- 20 ఏళ్ల అనుభవమున్న కెమిస్ట్‌తో సహా ఇద్దరు సూత్రధారుల అరెస్ట్
- హైదరాబాద్‌లో వేర్వేరుగా నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
Read full story
-
బడి భోజనంలో తేడాలొస్తే కఠిన చర్యలు: మంత్రి నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్
- బడి భోజనం నాణ్యతపై మంత్రి లోకేశ్ సీరియస్
- ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష
- ప్రతిరోజూ టీచర్ రుచి చూశాకే విద్యార్థులకు భోజనం
- వారానికి ఒకసారి ఎమ్మెల్యేలు బడి భోజనం చేయాలని సూచన
- త్వరలో సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం
Read full story