• ఏపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన పేర్ని నాని
    13-03-2026 Fri 19:17

    ఏపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన పేర్ని నాని

    • పయ్యావుల కేశవ్‌ను అప్పుల మంత్రిగా అభివర్ణించిన పేర్ని నాని
    • లక్ష కోట్లే అప్పు చేసినట్టు తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శ
    • రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన
    • లోకేశ్ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి క్రికెట్ చూస్తున్నారని ఆరోపణ
    Read full story
  • ఏపీఎస్పీ సిబ్బందికి ప్రమోషన్లు... మంత్రి నారా లోకేశ్ చొరవతో 300 కుటుంబాల్లో ఆనందం
    13-03-2026 Fri 18:34

    ఏపీఎస్పీ సిబ్బందికి ప్రమోషన్లు... మంత్రి నారా లోకేశ్ చొరవతో 300 కుటుంబాల్లో ఆనందం

    • ఏపీఎస్పీలో 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ఎస్ఐలుగా పదోన్నతులు
    • ప్రజాదర్బార్‌లో సిబ్బంది వినతికి మంత్రి లోకేశ్ సానుకూల స్పందన
    • ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం
    • అండగా నిలిచిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీఎస్పీ సిబ్బంది
    Read full story
  • సమ్మె నోటీసు ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ
    13-03-2026 Fri 18:26

    సమ్మె నోటీసు ఇచ్చిన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ

    • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతో పాటు వివిధ డిమాండ్లపై నోటీసు
    • సమ్మె తేదీపై 14 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
    • ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో పేషీలో నోటీసులు
    Read full story
  • హిడ్మాను చిత్రహింసలకు గురి చేసి చంపేశారు: దేవ్‌జీ
    13-03-2026 Fri 18:21

    హిడ్మాను చిత్రహింసలకు గురి చేసి చంపేశారు: దేవ్‌జీ

    • ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ 
    • హిడ్మాది వంద శాతం బూటకపు ఎన్‌కౌంటర్ అని వెల్లడి
    • దోపిడీ ఉన్నంత కాలం ఉద్యమం కొనసాగుతుందని వ్యాఖ్య
    • ఎన్నికల్లో తాను పోటీ చేయబోనన్న దేవ్‌జీ  
    Read full story
  • హ్యుండాయ్ వెర్నా 2026 మోడల్ వచ్చేసింది... అదిరిపోయే ఫీచర్లు ఇవిగో!
    13-03-2026 Fri 18:14

    హ్యుండాయ్ వెర్నా 2026 మోడల్ వచ్చేసింది... అదిరిపోయే ఫీచర్లు ఇవిగో!

    • భారత్‌లో 2026 హ్యుండాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ విడుదల
    • ప్రారంభ ధర రూ. 10.98 లక్షలు, ఆరు కొత్త వేరియంట్లు
    • బేస్ మోడల్ నుంచే ప్రామాణికంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
    • లెవల్-2 అడాస్, 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
    • రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో కొత్త వెర్నా
    Read full story
  • రేవంత్ రెడ్డి బినామీ కంపెనీపై కేసులను ప్రభుత్వం తారుమారు చేసింది: అమిత్ షాకు కేటీఆర్ లేఖ
    13-03-2026 Fri 18:13

    రేవంత్ రెడ్డి బినామీ కంపెనీపై కేసులను ప్రభుత్వం తారుమారు చేసింది: అమిత్ షాకు కేటీఆర్ లేఖ

    • కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌పై కేసులను ప్రభుత్వం తారుమారు చేసిందని ఆరోపణ
    • రేవంత్ రెడ్డి బినామీ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని అమిత్ షాకు లేఖ
    • లేఖ ప్రతులను మరికొందరు కేంద్రమంత్రులకు పంపించిన కేటీఆర్
    Read full story
  • 84 మంది నావికుల మృతదేహాలను ఇరాన్ కు పంపించిన శ్రీలంక
    13-03-2026 Fri 17:54

    84 మంది నావికుల మృతదేహాలను ఇరాన్ కు పంపించిన శ్రీలంక

    • శ్రీలంక తీరంలో అమెరికా దాడిలో మరణించిన ఇరాన్ సైనికులు
    • 84 మృతదేహాలను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలింపు
    • మార్చి 4న ఐరిస్ డేనా నౌకను టార్పెడోతో ముంచేసిన అమెరికా
    • దాడి గురించి తమకు ముందుగా సమాచారం లేదన్న శ్రీలంక
    • ఈ ఘటనలో 32 మందిని ప్రాణాలతో కాపాడినట్లు వెల్లడి
    Read full story
  • వంటగ్యాస్ కొరత ఆందోళనలు... మరోసారి స్పందించిన కేంద్రం
    13-03-2026 Fri 17:54

    వంటగ్యాస్ కొరత ఆందోళనలు... మరోసారి స్పందించిన కేంద్రం

    • వంటగ్యాస్ గురించి ఆందోళన అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వం
    • అవసరం లేకపోయినా ఆందోళనలతో బుక్ చేయవద్దని సూచన
    • ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 30 శాతం పెంచామన్న కేంద్రం
    Read full story
  • అల్లు సినిమాస్ కట్టడానికి రెండు కారణాలున్నాయి: అల్లు అరవింద్
    13-03-2026 Fri 17:52

    అల్లు సినిమాస్ కట్టడానికి రెండు కారణాలున్నాయి: అల్లు అరవింద్

    • కోకాపేటలో ఘనంగా ప్రారంభమైన అల్లు సినిమాస్
    • ఈ థియేటర్ తన రెండేళ్ల శ్రమ అన్న అల్లు అరవింద్
    • సూళ్లూరుపేటలో నిర్మించిన భారీ థియేటర్ తనకు ఒక ప్రేరణ అని వెల్లడి
    Read full story
  • హెచ్‌జే దొర మృతి వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది: చంద్రబాబు
    13-03-2026 Fri 17:46

    హెచ్‌జే దొర మృతి వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది: చంద్రబాబు

    • ఈరోజు కన్నుమూసిన ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర
    • ఏపీ పోలీస్ కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో కీలకపాత్ర పోషించారన్న చంద్రబాబు
    • నక్సల్స్ పరిష్కారంలో ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారని కితాబు
    Read full story
  • స్టాక్ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు ఆవిరి!
    13-03-2026 Fri 17:40

    స్టాక్ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు ఆవిరి!

    • పశ్చిమాసియా ఉద్రిక్తతలతో కుప్పకూలిన సూచీలు
    • ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయిన రూపాయి విలువ
    • రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడుల అమ్మకాలు
    • 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర
    Read full story
  • అసోం నుంచి తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ రైలు ప్రారంభం
    13-03-2026 Fri 17:18

    అసోం నుంచి తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అమృత్ భారత్ రైలు ప్రారంభం

    • అసోంలోని కామాఖ్య పుణ్యక్షేత్రం-చర్లపల్లి మధ్య రైలు సేవలు
    • ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు తక్కువ ఛార్జీతో ప్రయాణం
    • ఏపీ, తెలంగాణలలోని పలు స్టేషన్‌లలో ఆగనున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
    Read full story
  • 'సూపర్ వెల్లి'... కొత్త జానర్ ట్రై చేస్తున్న ఆదా శర్మ
    13-03-2026 Fri 17:06

    'సూపర్ వెల్లి'... కొత్త జానర్ ట్రై చేస్తున్న ఆదా శర్మ

    • సూపర్‌ ఉమన్ అవతారమెత్తిన నటి అదా శర్మ
    • ఆమె కొత్త చిత్రానికి ‘సూపర్ వెల్లి’ అనే టైటిల్ ఖరారు
    • సోమరితనం, గందరగోళంతో ఉండే పాత్రలో అదా
    • ‘ది కేరళ స్టోరీ’ తర్వాత పూర్తి భిన్నమైన జానర్‌లో సినిమా
    Read full story
  • ఆడి బాటలోనే మెర్సిడెస్ బెంజ్... భారత్ లో పెరగనున్న కార్ల ధరలు
    13-03-2026 Fri 16:54

    ఆడి బాటలోనే మెర్సిడెస్ బెంజ్... భారత్ లో పెరగనున్న కార్ల ధరలు

    • మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు 2 శాతం పెంపు
    • ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి
    • ముడిసరుకుల ధరలు, రూపాయి విలువ క్షీణతే కారణం
    • ఇప్పటికే ఆడి ఇండియా ధరల పెంపు
    Read full story
  • ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ కేటాయింపులు... పరిశ్రమలు, విద్యాలయాలకు పెద్దపీట
    13-03-2026 Fri 16:47

    ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ కేటాయింపులు... పరిశ్రమలు, విద్యాలయాలకు పెద్దపీట

    • జల జీవన్ మిషన్‌కు రూ.9,355 కోట్లు, పోలవరం పనుల వేగవంతానికి అదనపు నిధులు
    • కడప జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌కు 424 ఎకరాల భూమి కేటాయింపు
    • గిరిజన రైతులకు డ్రిప్ ఇరిగేషన్‌పై 100 శాతం సబ్సిడీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
    • ఉద్యోగంలో ఉన్న మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 'సఖీ నివాస్' హాస్టళ్ల ఏర్పాటు
    • వివిధ ప్రాంతాల్లో కొత్తగా మూడు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
    Read full story