ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ... రాష్ట్రంలో భారీగా భూ కేటాయింపులు... పరిశ్రమలు, విద్యాలయాలకు పెద్దపీట
- జల జీవన్ మిషన్‌కు రూ.9,355 కోట్లు, పోలవరం పనుల వేగవంతానికి అదనపు నిధులు
- కడప జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌కు 424 ఎకరాల భూమి కేటాయింపు
- గిరిజన రైతులకు డ్రిప్ ఇరిగేషన్‌పై 100 శాతం సబ్సిడీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
- ఉద్యోగంలో ఉన్న మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 30 'సఖీ నివాస్' హాస్టళ్ల ఏర్పాటు
- వివిధ ప్రాంతాల్లో కొత్తగా మూడు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Read full story