01 Thu 14:37 వడగాలుల వల్ల ఒక్క మరణం కూడా జరగడానికి వీల్లేదు: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష వడదెబ్బ మరణాలు నివారించాలని స్పష్టమైన ఆదేశం వైద్యంలో ఏఐ, టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలని సూచన 108 అంబులెన్సులు వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలి ఉపాధి కూలీలు, పశువుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టీకరణ
02 Fri 22:28 ఆవు నెయ్యితో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు! ఆవు నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలపై పెరుగుతున్న ఆసక్తి జీర్ణక్రియ మెరుగుపరచడం, బరువు నియంత్రణలో సహాయం విటమిన్ ఏ, బ్యూట్రిక్ యాసిడ్ వంటి పోషకాలతో సంపూర్ణం అధికంగా కాకుండా మితంగా వాడాలంటున్న నిపుణులు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని అధ్యయనాల వెల్లడి
03 Fri 22:20 విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతిపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే...! అమెరికా దళాల దాడిలో విశాఖ మెరైన్ ఇంజినీర్ మృతి ఒమన్ తీరంలో జరిగిన విషాద ఘటన మృతుడు పట్నాల సురేష్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ
04 Fri 22:19 ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాలు ఇవే.. జాబితాలో మనం ఎక్కడున్నామో తెలుసా? గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో భారత్‌కు 127వ ర్యాంకు వరుసగా 18వ ఏటా అత్యంత శాంతియుత దేశంగా ఐస్‌లాండ్ గత ఏడాదితో పోలిస్తే భారత్ ర్యాంకు 12 స్థానాలు పతనం అంతర్గత ఘర్షణలు, పొరుగు దేశాలతో సంబంధాలే ర్యాంకు తగ్గుదలకు కారణం ప్రపంచవ్యాప్తంగా శాంతి క్షీణిస్తోందని నివేదిక వెల్లడి
05 Fri 21:59 టీసీఎస్ ఉద్యోగి ఆత్మహత్య... ఇద్దరు మహిళా సహోద్యోగులపై కేసు పుణె టీసీఎస్ ఉద్యోగి అమిత్ బ్రహ్మే ఆత్మహత్య ఇద్దరు మహిళా సహోద్యోగులు సహా ముగ్గురిపై కేసు నమోదు వేధింపులే కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపణ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపిన టీసీఎస్
06 Fri 21:47 వాళ్లకు ఎలాంటి విజన్ లేదు... పాయిజన్ మైండ్!: తిరుపతి సభలో చంద్రబాబు తిరుపతిలో 'రెండేళ్ల నమ్మకం- అభివృద్ధి, సంక్షేమం' సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గత ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలో పెడుతోందని వ్యాఖ్య సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడుల గురించి వివరించిన ముఖ్యమంత్రి ప్రధాని మోదీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కొనియాడిన చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా, మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ
07 Fri 21:45 తెలంగాణలో 'ఎస్ఐఆర్'... రాజకీయ పార్టీల సహకారం కోరిన సీఈఓ ఓటర్ల జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సీఈఓ సుదర్శన్ రెడ్డి సమావేశం జూన్ 25 నుంచి ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించనున్న బీఎల్ఓలు జూలై 31న ముసాయిదా, అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా వెల్లడి అర్హులైన ప్రతి ఒక్కరినీ చేర్చి, అనర్హులను తొలగించడమే లక్ష్యమన్న సీఈఓ
08 Fri 21:25 ప్రపంచంలో వెళ్లకూడని 10 ప్రదేశాలు ఇవే! ప్రపంచంలో ప్రవేశం నిషేధించిన కొన్ని అత్యంత రహస్య ప్రదేశాలు అమెరికా ఏరియా 51, చైయెన్నె మౌంటెన్ వంటి సైనిక రహస్య కేంద్రాలు బ్రెజిల్ స్నేక్ ఐలాండ్, చెర్నోబిల్ ఎలిఫెంట్స్ ఫుట్ వంటి ప్రమాదకర ప్రాంతాలు భారత్‌లోని నార్త్ సెంటినల్, భూటాన్‌లోని గంగ్ఖర్ పుయెన్సమ్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు చైనా చక్రవర్తి సమాధి, ఇటలీ పోవెగ్లియా ద్వీపం వంటి చారిత్రక నిషేధిత స్థలాలు
09 Fri 21:11 పనిచేయని ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు ఫీడ్ లోడ్ కాక, లాగిన్ సమస్యలతో యూజర్ల ఇబ్బందులు డౌన్‌డెటెక్టర్‌లో లక్షకు పైగా ఫిర్యాదుల నమోదు
10 Fri 21:08 తెలంగాణలో రాజకీయాలు చేసే స్వేచ్ఛ పవన్ కల్యాణ్‌కు ఉంది: రేవంత్ రెడ్డి ఇటీవల పవన్ సభకు అనుమతి నిరాకరించిన తెలంగాణ ప్రభుత్వం శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమే అన్న రేవంత్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి నాయకుడికి సమాన అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్య