శనివారం ఉదయమే దాడి చేయడం వెనుకున్న కారణం ఇదే..!
- ఖమేనీకి దాక్కునే అవకాశం ఇవ్వకూడదన్నదే ఉద్దేశం
- తప్పించుకోకుండా ‘సర్ ప్రైజ్’ అటాక్
- బంకర్లలోకి వెళ్లేలోపే విధ్వంసం
అందుకే ఆయన భేటీలో ఉన్నప్పుడే 'సర్ ప్రైజ్ అటాక్' చేయాలని నిర్ణయించారు. తొలుత శనివారం సాయంత్రం అనుకున్న ఈ దాడులను, నిఘా సమాచారం మేరకు శనివారం ఉదయానికే మార్చారు. అమెరికాలోని వాషింగ్టన్ లో అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే.. అంటే ఇరాన్‌లో పట్టపగలు సమయంలో ఈ మెరుపు దాడులు జరిపి ఖమేనీ నివాసాన్ని బంకర్లతో సహా ధ్వంసం చేశారు.