బొత్స త్వరగా కోలుకోవాలన్న నారా లోకేశ్, నాగబాబు
- బొత్స త్వరగా కోలుకోవాలన్న నారా లోకేశ్
- సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్ష
- త్వరగా ప్రజాసేవలోకి రావాలని ప్రార్ధిస్తున్నానన్న నాగబాబు
ఆయన త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు. తన సహచర ఎమ్మెల్సీ అయిన బొత్స త్వరగా ప్రజాసేవలోకి రావాలని ప్రార్థిస్తున్నట్లు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.