హైదరాబాద్‌లోని చట్నీస్ హోటల్‌లో భారీ పేలుడు
- అధిక వేడి కారణంగా స్టీమర్ పేలినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు
- బయటకు పరుగుతీసిన సిబ్బంది, కస్టమర్లు
- ప్రమాదంలో ముగ్గురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, హైడ్రా సిబ్బంది, బాంబు స్క్వాడ్ బృందాలు కిచెన్‌ను పరిశీలించాయి.