ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'విత్ లవ్' టీమ్‌ను అభినందించిన రజనీకాంత్
    Tue 15:37

    'విత్ లవ్' టీమ్‌ను అభినందించిన రజనీకాంత్

    • ఈ మీటింగ్ ఒక ఎమోషన్ అంటూ నిర్మాత, కుమార్తె సౌందర్య పోస్ట్
    • ఫిబ్రవరి 6న విడుదలై మంచి విజయం అందుకున్న రొమాంటిక్ కామెడీ
    • ఈ చిత్రంతోనే హీరోగా పరిచయమైన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అభిషన్ జీవింత్
    Read full story
  • బండి భగీరథ్‌ అరెస్ట్‌.. కేంద్రానికి సంబంధం లేదు: కిషన్‌ రెడ్డి
    Sun 15:57

    బండి భగీరథ్‌ అరెస్ట్‌.. కేంద్రానికి సంబంధం లేదు: కిషన్‌ రెడ్డి

    • పోక్సో కేసులో బండి భగీరథ్‌ అరెస్ట్‌
    • ఇప్పటికే సరెండర్‌ అయ్యాడన్న కిషన్‌ రెడ్డి
    • ఇక చర్చించాల్సిన అవసరం లేదని వెల్లడి
    • రాష్ట్ర పోలీసులే చూసుకుంటారని స్పష్టీకరణ
    Read full story
  • యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది.. స్థానికుల దాడిలో హతం!
    Sun 15:52

    యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది.. స్థానికుల దాడిలో హతం!

    • ప్రేమను నిరాకరించిందని  జడ్చర్లలో యువతిని దారుణంగా హత్య చేసిన యువకుడు
    • నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టిన స్థానికులు, బంధువులు
    • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిందితుడూ మృతి
    • యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడమే కారణమని ఆరోపణలు
    Read full story
  • పంజాబ్‌తో పోరు... కెప్టెన్ పటీదార్ లేకుండానే బరిలోకి ఆర్సీబీ
    Sun 15:36

    పంజాబ్‌తో పోరు... కెప్టెన్ పటీదార్ లేకుండానే బరిలోకి ఆర్సీబీ

    • పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ
    • తొలుత బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
    • ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పటీదార్‌కు విశ్రాంతి
    • పటీదార్ స్థానంలో జట్టుకు జితేష్ శర్మ సారథ్యం
    • ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం
    Read full story
  • కాంగ్రెస్ ఆఫీసులో 72 నల్లాలు ఎత్తుకెళ్లి ‘ఐ లవ్ యూ’ అని రాసిన దొంగలు!
    Sun 15:30

    కాంగ్రెస్ ఆఫీసులో 72 నల్లాలు ఎత్తుకెళ్లి ‘ఐ లవ్ యూ’ అని రాసిన దొంగలు!

    • ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఘటన
    • ఆఫీసులో దొంగతనం జరగడం ఇది మూడోసారి
    • శాంతిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ నేతల ఆరోపణ
    • కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • రేపటి నుంచే 'పెద్ది' పోరాటం... ముంబైలో ట్రైలర్ టేకోవర్ కు అంతా రెడీ!
    Sun 15:25

    రేపటి నుంచే 'పెద్ది' పోరాటం... ముంబైలో ట్రైలర్ టేకోవర్ కు అంతా రెడీ!

    • రేపు ముంబైలో 'పెద్ది' ట్రైలర్ విడుదల
    • రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వం
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్
    • ట్రైలర్‌కు ముందు జగపతి బాబు క్యారెక్టర్ గ్లింప్స్ విడుదల
    • ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పాన్-ఇండియా చిత్రం
    Read full story
  • యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం... యూనిట్-3లో ఎగసిపడిన మంటలు
    Sun 15:08

    యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం... యూనిట్-3లో ఎగసిపడిన మంటలు

    • యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
    • టర్బైన్ వద్ద చెలరేగిన మంటలు
    • ఆయిల్ లీకేజీ వల్లే ప్రమాదమని ప్రాథమిక నిర్ధారణ
    • ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
    • ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశం
    Read full story
  • 12వ తరగతి పేపర్‌ ఎవాల్యుయేషన్‌లో ఏఐ వాడారా? సీబీఎస్‌ఈ బోర్డు క్లారిటీ
    Sun 15:08

    12వ తరగతి పేపర్‌ ఎవాల్యుయేషన్‌లో ఏఐ వాడారా? సీబీఎస్‌ఈ బోర్డు క్లారిటీ

    • ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ విధానంపై తీవ్ర విమర్శలు
    • ఏఐ వాడలేదని బోర్డు వివరణ
    • జవాబు పత్రాలను మాత్రమే డిజిటలైజ్‌ చేశామని వెల్లడి
    • మే 19 నుంచి ప్రత్యేక సమీక్ష
    Read full story
  • సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిలింగ్... మొదట అక్క, ఆ తర్వాత చెల్లెలు ఆత్మహత్య
    Sun 14:56

    సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిలింగ్... మొదట అక్క, ఆ తర్వాత చెల్లెలు ఆత్మహత్య

    • జోధ్‌పూర్‌లో గ్యాంగ్ రేప్, బ్లాక్‌మెయిల్‌కు గురై ఇద్దరు అక్కచెల్లెళ్ల ఆత్మహత్య
    • మార్చిలో అక్క, రెండు నెలల తర్వాత చెల్లెలు బలవన్మరణం
    • పోలీసులు న్యాయం చేయలేదనే ఆరోపణలతో చెల్లెలు ఆత్మహత్య
    • నిందితులను అరెస్ట్ చేయాలంటూ రాజ్‌పుత్ సమాజ్ ఆందోళన
    • ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణకు హామీ
    Read full story
  • మంచు మనోజ్, మౌనిక దంపతుల కొత్త ప్రయాణం.. "ఐక్య"కు శ్రీకారం
    Sun 14:33

    మంచు మనోజ్, మౌనిక దంపతుల కొత్త ప్రయాణం.. "ఐక్య"కు శ్రీకారం

    • సేవా రంగంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, భూమా మౌనిక
    • "ఐక్య... ధైర్య సేన సమితి" పేరుతో కొత్త సంస్థకు శ్రీకారం
    • రక్తదానం, అత్యవసర సహాయం వంటి కార్యక్రమాల ద్వారా సేవ చేస్తామన్న మనోజ్
    • ఇది రాజకీయాలకు అతీతమైన సంస్థ అని స్పష్టీకరణ
    • భార్య మౌనిక ఆలోచనతోనే ఈ సంస్థను ప్రారంభించినట్లు వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV