ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రంజీలో 299 వద్ద ఔటైన్ బెంగాల్ ఆటగాడు.. ఓదార్చిన ఆంధ్ర ఆటగాళ్లు
    Mon 19:36

    రంజీలో 299 వద్ద ఔటైన్ బెంగాల్ ఆటగాడు.. ఓదార్చిన ఆంధ్ర ఆటగాళ్లు

    • 596 బంతుల్లో 299 పరుగులు చేసిన బెంగాల్ ఆటగాడు సుదీప్ కుమార్
    • ఆంధ్ర బౌలర్ షేర్ రషీద్ బౌలింగులో ఔటైన సుదీప్ కుమార్
    • 'బాధపడకు' అంటూ ఓదార్చిన ఆంధ్ర ఆటగాళ్లు
    Read full story
  • లఢఖ్‌లో భారీగా మంచు తుపాను... ఆరుగురి మృతి
    Fri 20:36

    లఢఖ్‌లో భారీగా మంచు తుపాను... ఆరుగురి మృతి

    • జోజిలా పాస్ వద్ద విరిగిపడిన మంచు చరియలు
    • హిమపాతంలో చిక్కుకుని ఆరుగురు మృతి, ఐదుగురికి గాయాలు
    • శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు
    • సహాయక చర్యల్లో ఐదుగురిని కాపాడిన అధికారులు
    • మంచు శిథిలాల కింద పూర్తిగా కూరుకుపోయిన పలు వాహనాలు
    Read full story
  • రఘురామపై దాడిని ఖండించిన పవన్.. కుట్ర కోణం ఉందంటూ అనుమానం
    Fri 20:22

    రఘురామపై దాడిని ఖండించిన పవన్.. కుట్ర కోణం ఉందంటూ అనుమానం

    • ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై దాడి
    • ఘటనను తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
    • దాడి వెనుక కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేసిన పవన్
    • దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచన
    • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
    Read full story
  • కేరళ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి
    Fri 20:14

    కేరళ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి

    • గోవాలోని పోండా ఉపఎన్నికల క్యాంపెయినర్ల జాబితాలోనూ ముఖ్యమంత్రి పేరు
    • పుదుచ్చేరి ఎన్నికల జాబితాలో తెలంగాణ మంత్రుల పేర్లు
    • కేరళ, అసోం, పుదుచ్చేరిలకు 40 మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్ల ప్రకటన
    Read full story
  • సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం... టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని దిశానిర్దేశం
    Fri 20:01

    సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం... టీమిండియా స్ఫూర్తితో పనిచేయాలని దిశానిర్దేశం

    • పశ్చిమాసియా సంక్షోభంపై సీఎంలతో ప్రధాని మోదీ సమీక్ష
    • ఇంధన సరఫరా, నిత్యావసరాలపై రాష్ట్రాల సన్నద్ధతపై చర్చ
    • ఎన్నికల కోడ్ కారణంగా పలు రాష్ట్రాల సీఎంలు భేటీకి దూరం
    • చంద్రబాబు, రేవంత్ రెడ్డి తదితర సీఎంలు హాజరు 
    Read full story
  • బెంగాల్‌లో ఉత్పత్తయ్యే ఎల్పీజీ రాష్ట్రం దాటిపోకూడదు: మమతా బెనర్జీ
    Fri 19:47

    బెంగాల్‌లో ఉత్పత్తయ్యే ఎల్పీజీ రాష్ట్రం దాటిపోకూడదు: మమతా బెనర్జీ

    • అధికారుల బదిలీల పేరుతో గ్యాస్‌ను తరలించే ప్రమాదం ఉందని ఆందోళన
    • ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు
    • ఇది ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి
    • ఈ దేశం బీజేపీ వ్యక్తిగత ఆస్తి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు
    Read full story
  • ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తాం: ఇజ్రాయెల్ మంత్రి హెచ్చరిక
    Fri 19:38

    ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తాం: ఇజ్రాయెల్ మంత్రి హెచ్చరిక

    • పౌర ప్రాంతాలపై దాడులు వద్దని కోరుతున్నామన్న కాట్జ్
    • ఇరాన్ మాత్రం దాడులు ఆపడం లేదని ఆగ్రహం
    • అందుకే దాడులు తీవ్రతరం చేస్తామని కాట్జ్ హెచ్చరిక
    Read full story
  • ఇమ్రాన్ ఖాన్ కోసం అంతర్జాతీయ వేదికపై కుమారుడి పోరాటం.. పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
    Fri 19:31

    ఇమ్రాన్ ఖాన్ కోసం అంతర్జాతీయ వేదికపై కుమారుడి పోరాటం.. పాక్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు

    • జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశం
    • పాక్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్
    • తండ్రి ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంపై ఆందోళన
    • తన తండ్రిని ఏకాంత నిర్బంధంలో ఉంచి వైద్యం నిరాకరిస్తున్నారని ఆరోపణ
    • పాకిస్థాన్‌లో 2022 నుంచి రాజకీయ అణచివేత కొనసాగుతోందని వ్యాఖ్య
    Read full story
  • భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యులకు చేదు అనుభవం... స్టేడియంలోకి అనుమతి నిరాకరణ
    Fri 19:31

    భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యులకు చేదు అనుభవం... స్టేడియంలోకి అనుమతి నిరాకరణ

    • కొచ్చి స్టేడియంలోకి ప్రాక్టీస్ మ్యాచ్ కోసం వెళ్లిన వారికి అనుమతి నిరాకరణ
    • కోచ్, ముగ్గురు ఆటగాళ్లను అనుమతించకపోవడంపై విమర్శలు
    • సాంకేతిక సమస్య కారణంగా ఇలా జరిగిందన్న కొచ్చి ఫుట్‌బాల్ సంఘం
    • ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని స్పష్టీకరణ
    Read full story
  • నాకు తీవ్రమైన యాంగ్జయిటీ సమస్య ఉంది: అడివి శేష్
    Fri 19:15

    నాకు తీవ్రమైన యాంగ్జయిటీ సమస్య ఉంది: అడివి శేష్

    • 'డెకాయిట్' చిత్రం ప్రమోషన్స్ లో అడివి శేష్ వ్యాఖ్యలు
    • ఉదయాన్నే షూటింగ్ అంటే చాలా భయంగా ఉంటుందని వెల్లడి
    • చిన్నపాటి చిట్కాలతో నెట్టుకొస్తుంటానని వివరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV