Mon 12:34 రంగంలోకి దిగిన ఐసీసీ.. భారత్‌తో మ్యాచ్‌పై 24 గంటల్లో పీసీబీ నిర్ణయం లాహోర్‌లో ఐసీసీ, పీసీబీ అధికారుల మధ్య 5 గంటలకు పైగా చర్చలు పాక్ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం ఈ చర్చల్లో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన బంగ్లాదేశ్ ఈ నెల 15న జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌పై వీడని అనిశ్చితి Read full story
Mon 19:26 తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం ఆరుగురు సభ్యులను కూడా నియమించిన ప్రభుత్వం సభ్యుల్లో కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత తదితరులు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం Read full story
Mon 19:13 ఇండియాలో రెండు కోణాలు కనిపించాయన్న జర్మన్ టూరిస్టు... సోషల్ మీడియాలో వైరల్ ఢిల్లీలో జర్మన్ పర్యాటకుడికి చేదు అనుభవం అరగంట ప్రయాణానికి రూ.4,500 డిమాండ్ చేసిన ఈ-రిక్షా డ్రైవర్ టూరిస్ట్‌కు అండగా నిలిచి డ్రైవర్‌ను నిలదీసిన స్థానిక టీ వ్యాపారి సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన, నెటిజన్ల ప్రశంసలు భారత్‌లో మంచి, చెడు రెండూ చూశానన్న పర్యాటకుడు Read full story
Mon 19:11 గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ముందస్తు బెయిల్ దాఖలు చేసిన నిందితుడు నిందితుడు మద్యం మత్తులో భార్యపై దాడి చేశాడని ఆరోపణలు బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు Read full story
Mon 18:57 విజయవాడ వెస్ట్ బైపాస్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను గడ్కరీ దృష్టికి తీసుకుపోయిన పెమ్మసాని నితిన్ గడ్కరీతో పెమ్మసాని, అశ్విని వైష్ణవ్ తో లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారంపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ పిడుగురాళ్ల - శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టు వరకు కొత్త రైల్వే లైన్ వేయాలని కోరిన శ్రీకృష్ణదేవరాయలు Read full story
Mon 18:52 'వారణాసి' లేటెస్ట్ షెడ్యూల్ మళ్లీ మొదలైంది... సెట్స్ పై ప్రియాంక చోప్రా! మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో 'వారణాసి' హీరోయిన్ గా ప్రియాంక చోప్రాలేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైనట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిఇటీవల హైదరాబాద్‌లో నీటి కొరతతో నిలిచిన షెడ్యూల్! 2027 ఏప్రిల్ 7న వస్తున్న 'వారణాసి' Read full story
Mon 18:41 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: నిమ్మల రామానాయుడు ఏపీని కరవు రహితంగా మార్చడంలో పోలవరం కీలకమన్న నిమ్మల గోదావరి, కావేరి అనుసంధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడి గోదావరి నుంచి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్న మంత్రి Read full story
Mon 18:36 మే 20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగలు నెల రోజుల పాటు వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగలు రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు జెండా పండుగ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జెండా పండుగ Read full story
Mon 18:33 నా బెంగళూరు బుర్రకి ఇది అర్థం కావట్లేదు: హైదరాబాద్‌పై యువకుడి పోస్ట్ వైరల్ హైదరాబాద్ రోడ్లపై బెంగళూరు యువకుడి ఆశ్చర్యం 12 కిలోమీటర్లు కేవలం 30 నిమిషాల్లో ప్రయాణించానంటూ ట్వీట్ బెంగళూరులో అయితే 30 నిమిషాలకు ఒక కిలోమీటరు కూడా వెళ్లలేమని వెల్లడి "నా బెంగళూరు బుర్ర ఇది అర్థం చేసుకోలేకపోతోంది" అని వ్యాఖ్య వైరల్ అయిన పోస్ట్‌తో రెండు నగరాల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై చర్చ Read full story
Mon 18:18 ఏపీకి అడిగినన్ని నిధులు ఇస్తున్నారు.. తెలంగాణకు ఏం ఇచ్చారు?: పొన్నం ప్రభాకర్ జనగణన ఫారమ్‌లలో లోపాలు ఉన్నాయన్న పొన్నం బీసీలను విస్మరించారని విమర్శ గత 12 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని సవాల్ Read full story