Wed 12:35 విజయవాడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే.. ఏపీలో ఎన్‌హెచ్ఏఐ రెండు గిన్నిస్ రికార్డులు 24 గంటల్లో 28.95 లేన్-కిలోమీటర్ల బీటీ రోడ్డు వేసి అరుదైన ఘనత ఇది భారత్, ఏపీకి గర్వకారణమని సీఎం చంద్రబాబు వ్యాఖ్య ఈ మార్గంతో సగానికి తగ్గనున్న అమరావతి-బెంగళూరు ప్రయాణ సమయం Read full story
Tue 17:06 70 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టాం: పొంగులేటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న పొంగులేటి ప్రత్యేక కల్లూరు నియోజకవర్గం ఏర్పాటు డీలిమిటేషన్ పై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య సత్తుపల్లి ప్రాంతంలో మూడు పెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి Read full story
Tue 17:03 సంబంధం లేకపోయినా కేసీఆర్‌కు నోటీసులు పంపడం సిగ్గుచేటు: సత్యవతి రాథోడ్ సెల్ ఫోన్ల కొనుగోలులో కుంభకోణం జరిగిందన్న సత్యవతి ధైర్యం ఉంటే విచారణ జరిపించాలని సీతక్కకు సవాల్ డైవర్షన్ రాజకీయాల కోసమే కేసీఆర్‌కు నోటీసులు అంటూ ఫైర్ Read full story
Tue 16:59 ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్... లీటర్ డీజిల్‌పై రూ.35 నష్టపోతున్న కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 నష్టం జనవరి-మార్చి త్రైమాసికంలో ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ నష్టాలను నమోదు చేసే అవకాశం కేంద్రం జోక్యంతో కంపెనీలకు కాస్త ఊరట వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఇంధన ఛార్జీలు పెరిగే అవకాశం Read full story
Tue 16:55 స్టాలిన్ 'ఫైనల్ వార్నింగ్' కు కౌంటర్ ఇచ్చిన అన్నామలై నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించిన అన్నామలై ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని స్టాలిన్‌పై ఆరోపణ దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్రం తరఫున హామీ జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం జరగనివ్వబోమన్న సీఎం స్టాలిన్ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తమిళనాడులో రాజుకున్న రాజకీయ వేడి Read full story
Tue 16:40 అడ్డంగా నరుకుతామన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు వివరణ కార్యకర్తలను బెదిరిస్తే అడ్డంగా నరుకుతామన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే అలా మాట్లాడారన్న శ్రీధర్ బాబు చట్టాన్ని అతిక్రమించే ఉద్దేశం ఎవరికీ లేదని వ్యాఖ్య Read full story
Tue 16:20 కరవు ఏర్పడితే దానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: జీవన్ రెడ్డి తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించడంలో ప్రభుత్వం చొరవ చూపడం లేదన్న జీవన్ రెడ్డి ప్రస్తుత అవసరాలకు మేడిగడ్డను పునరుద్ధరించడం ఒకటే మార్గమని సూచన తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ స్ఫూర్తిప్రదాత అని కితాబు Read full story
Tue 16:16 తెలంగాణలో మండుతున్న ఎండలు... పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఉదయం 9 నుంచి భానుడి భగభగ గురువారం నుంచి మరింత పెరగనున్న ఎండల తీవ్రత Read full story
Tue 16:14 ఎంత ఎత్తుకు ఎదిగినా.. నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసుకున్నా: 'ఎస్క్వైర్' మ్యాగజైన్‌కు రామ్ చరణ్ ఇంటర్వ్యూ ప్రఖ్యాత ఎస్క్వైర్ మ్యాగజైన్‌కు రామ్ చరణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రస్తుతం జీవితంలో అత్యంత పరిపూర్ణమైన దశలో ఉన్నానన్న చరణ్ 'పెద్ది' సినిమా కోసం ఏకంగా ఏడాదిన్నరగా కఠిన శిక్షణ తీసుకుంటున్నట్లు వెల్లడి అయ్యప్ప దీక్ష, క్రమశిక్షణ తనను ఎప్పుడూ సరైన మార్గంలో ఉంచుతాయని స్పష్టం పిల్లలు పుట్టాక తన జీవితమే మారిపోయిందని, వారే తన ప్రాణమన్న గ్లోబల్ స్టార్ Read full story
Tue 16:13 నన్ను కూడా ఇరికించాలని చాలా ట్రై చేశారు... వాళ్ల వల్ల కాలేదు: జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్ బీజేపీ నేతల వ్యాఖ్యలకు విలువ లేదని మండిపాటు అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న సీఎంను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం Read full story