డ్రగ్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు

Telangana
Advertisement
  • డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • విక్రేతల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు మాసాబ్ ట్యాంక్ పీఎస్‌లో కేసు నమోదు
  • కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అమన్ పిటిషన్
Advertisement
మాసాబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హైకోర్టును ఆశ్రయించాడు. డ్రగ్స్ కేసులో అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విక్రేతల నుంచి డ్రగ్స్‌ను కొనుగోలు చేసినట్లు కేసు నమోదైంది.

నాటి నుంచి అమన్ పరారీలో ఉన్నాడు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.

గత ఏడాది డిసెంబర్ 19న హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ పరిధిలో పోలీసులు జరిపిన డ్రగ్స్ దాడుల్లో కొకైన్, ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పట్టుబడిన నిందితులను విచారించగా అమన్ ప్రీత్ సింగ్ పేరు వెలుగుచూసింది. నెల రోజుల వ్యవధిలో అమన్ ఆరుసార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

ధోనీని ‘మాహీ చాచూ’ అని పిలుస్తా.. నటి అనుష్క సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు

07 Nov, 09:44

కీరవాణి ఇంట శుభకార్యం.. ఘనంగా కుమారుడి నిశ్చితార్థం!

07 Nov, 09:42

ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.166 కోట్లు.. అమెరికా సంచలన ఆఫర్!

07 Nov, 09:33

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. సర్వత్ర ఉత్కంఠ

07 Nov, 09:25

పసిడి ధర మళ్లీ పైపైకి.. ఒక్కరోజే భారీ పెరుగుదల

07 Nov, 09:24

వైట్‌హౌస్‌లో ట్రంప్ దీపావళి.. అధ్యక్షుడికి 'హనుమాన్ చాలీసా' బహుమతి

07 Nov, 09:23

యశస్వి జైస్వాల్ జోరు.. వరుసగా రెండో సెంచరీతో మెరుపులు

07 Nov, 09:19

అక్రమ మైనింగ్‌పై ఏపీ సర్కార్ ఉక్కుపాదం.. బకాయిల వసూలుకు రెవెన్యూ రికవరీ చట్టం!

07 Nov, 09:05

'బ్లూ డ్రమ్', 'స్నేక్‌బైట్' మర్డర్ దోషులు.. ఇప్పుడు జైలులో దీపావళి పనుల్లో బిజీ

07 Nov, 08:44

లాహోర్ సదస్సు.. భారత్ అనుమతిస్తే సీఎం భగవంత్ మాన్‌కు వీసా ఇస్తాం: పాకిస్థాన్

07 Nov, 08:38

కివీస్‌తో రెండో వన్డే.. టాస్ గెలిచిన భారత్.. ఓవర్ల కుదింపు

07 Nov, 08:20

భారత్‌పై వైఖరి మార్చుకున్న నేపాల్ ప్రధాని.. త్వరలో భారత పర్యటన

07 Nov, 08:13

ట్రంప్ సంచలనం: వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా స్టీఫెన్ మిల్లర్ నియామకం

07 Nov, 08:11

సింహాచలంలో సంప్రదాయ దుస్తులు తప్పనిసరి.. ఈవో కీలక ప్రకటన

07 Nov, 07:47

ట్రంప్‌ హత్యకు కుట్ర?.. వైట్‌హౌస్ వద్ద భారీ ఆయుధాలతో వ్యక్తి అరెస్ట్

07 Nov, 07:42
..More Telugu News