Thu 15:11 ఎట్టకేలకు 'ప్రమోషన్స్'కు సై అన్న నయనతార... అనిల్ రావిపూడితో వీడియో అదుర్స్! చిరంజీవి సినిమా కోసం తన నియమాన్ని పక్కనపెట్టిన నయనతార 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రమోషన్లలో పాల్గొననున్న నయన్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఫన్నీ ప్రమోషనల్ వీడియో నయనతార స్వయంగా ప్రకటించిన సినిమా విడుదల తేదీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం Read full story
Thu 15:18 హైదరాబాద్ సహా పలు నగరాల్లోని ఐప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు బెంగాల్ బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈడీ సోదాలు గతంలో బెంగాల్‌లోని ఐప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు Read full story
Thu 14:53 ఆ అధికారుల నిర్బంధం తెలియదు.. పాలన నా చేతుల్లో లేదు: మమతా బెనర్జీ మాల్దా జిల్లాలో 'సర్' విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారుల నిర్బంధం అధికారుల నిర్బంధానికి బాధ్యులు ఎవరో తనకు తెలియదన్న మమతా బెనర్జీ అధికారాలన్నీ ఈసీ చేతిలోకి వెళ్లాయన్న మమతా బెనర్జీ Read full story
Thu 14:45 మాట మార్చడం జగన్ నైజం.. రాజధానిపై ఆయనది విధానం లేని వైఖరి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాజధానిపై జగన్‌కు స్పష్టమైన విధానం లేదని యార్లగడ్డ విమర్శ అమరావతిని అంగీకరించి, ఆపై మూడు రాజధానులంటూ మాట మార్చారని వ్యాఖ్య 151 సీట్ల నుంచి 11కి పడిపోవడమే జగన్‌కు ప్రజలిచ్చిన సమాధానమంటూ చురక లోక్‌సభలో వైసీపీ ఎంపీల వాకౌట్‌ను తప్పుబట్టిన యార్లగడ్డ కేంద్ర, రాష్ట్రాల మద్దతుతో అమరావతి శాశ్వత రాజధాని అవుతుందని వెల్లడి Read full story
Thu 14:34 మైదానంలో వాగ్వాదం.. సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన లక్నో ఓనర్ ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి ఓటమి తర్వాత కెప్టెన్ పంత్‌తో ఓనర్ గోయెంకా తీవ్రంగా చర్చిస్తున్న వీడియో వైరల్ కెప్టెన్‌పై, జట్టుపై పూర్తి విశ్వాసం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ తప్పకుండా బలంగా పుంజుకుంటామని అభిమానులకు భరోసా Read full story
Thu 14:23 రూ.167 కోట్లు పలికిన రాజా రవివర్మ 'యశోదకృష్ణ' పెయింటింగ్.. కొనుగోలు చేసిన సైరస్ పూనావాలా ముంబైలో ఆక్షన్ నిర్వహించగా కొనుగోలు చేసిన సీరమ్ వ్యవస్థాపకులు 1890లలో రాజా రవివర్మ గీసిన యశోద కృష్ణ పెయింటింగ్ అత్యంత ఖరీదైన భారతీయ కళాఖండంగా రికార్డు Read full story
Thu 14:18 అమరావతి రైతులదే విజయం: రాజ్యసభలో రేణుకా చౌదరి ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయమన్న రేణుకా చౌదరి మూడు రాజధానుల పేరుతో జగన్ రాజధాని లేకుండా చేశారని విమర్శ రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆడుకుంటోందని, హామీలు నెరవేర్చలేదని ఆరోపణ లక్షా 47 వేల కోట్ల ఆస్తుల పంపకాలు జరగలేదని వెల్లడి Read full story
Thu 14:01 రెండో చోట నామినేషన్ వేసిన విజయ్.. తిరుచ్చిలో పొలిటికల్ హీట్ తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ వేసిన నటుడు విజయ్ కాన్వాయ్ ముందు కిందపడ్డ మహిళను ఆగి పరామర్శించిన వైనం పెరంబలూరు తర్వాత రెండో స్థానంలో పోటీ చేస్తున్న విజయ్ గ్యాస్ సిలిండర్ల కొరత, శాంతిభద్రతలపై ప్రభుత్వాలను నిలదీత దుష్ట శక్తులను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చిన టీవీకే అధినేత Read full story
Thu 13:45 చంద్రుడి వద్దకు ఐఫోన్లతో వ్యోమగాములు.. చరిత్రలో తొలిసారిగా నాసా కీలక నిర్ణయం ఆర్టెమిస్-2 మిషన్‌లో వ్యోమగాములు వ్యక్తిగత ఐఫోన్లు తీసుకువెళ్లేందుకు నాసా అనుమతి సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు వెళ్తున్న తొలి మానవసహిత యాత్ర ఇది ఈ ఫోన్లు ఏరోప్లేన్ మోడ్‌లో పనిచేస్తాయని, కేవలం కెమెరాలుగా ఉపయోగపడతాయన్న నాసా 10 రోజుల పాటు కొనసాగనున్న నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ యాత్ర Read full story
Thu 13:32 రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ రాజ్యసభ ముందుకు వచ్చిన అమరావతి రాజధాని బిల్లు మధ్యాహ్నం 1 గంట నుంచి రెండు గంటల పాటు చర్చ నిన్న లోక్‌సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బిల్లు వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ మద్దతు Read full story