Sat 18:36 'రప్పా రప్పా నరుకుతాం' అంటే.. రఫ్ఫాడిస్తాం: వైసీపీ శ్రేణులకు అనిత వార్నింగ్ ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు కేకులను వేటకొడవళ్లు, తల్వార్లతో కట్ చేస్తారా? అని ప్రశ్నించిన అనిత జగన్ ఆదేశాల మేరకే జంతు బలులు జరిగాయని ఆరోపణ టీనేజ్ పిల్లలను ఉన్మాదులుగా చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపాటు తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచన Read full story
Fri 18:33 భోజ్‌శాల హిందువులదే.. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ముస్లింల శుక్రవారం నమాజ్ హక్కు రద్దు మసీదుకు ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సూచన లండన్ నుంచి విగ్రహం తీసుకురావాలని ఆదేశం ఏఎస్‌ఐ సర్వే ఆధారంగా తీర్పు Read full story
Fri 18:28 పామాయిల్ ఒంటికి మంచిది కాదా?... నిపుణులు ఏం చెబుతున్నారంటే...! దేశ ఆహార భద్రతకు పామాయిల్ చాలా కీలకమని నిపుణుల అభిప్రాయం శాస్త్రీయ ఆధారాలు లేకుండా దేన్నీ నిందించమని స్పష్టం చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ దిగుమతులు తగ్గించి, దేశీయంగా పామాయిల్ సాగును పెంచేందుకు కేంద్రం చర్యలు సోషల్ మీడియా ప్రచారంతో పామాయిల్‌పై అపోహలు పెరుగుతున్నాయని ఆందోళన 2025-26 నాటికి సాగు లక్ష్యాన్ని 10 లక్షల హెక్టార్లకు పెంచిన ప్రభుత్వం Read full story
Fri 18:21 భారత్ నే నమ్ముతున్న రష్యా.. పాకిస్థాన్‌ను నమ్మని పలు దేశాలు బ్రిక్స్ సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సంచలన ప్రతిపాదన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో పాకిస్థాన్‌ది తాత్కాలిక సాయం మాత్రమేనని వ్యాఖ్య భారత్ మాత్రమే శాశ్వత పరిష్కారం తీసుకురాగలదని వెల్లడి Read full story
Fri 17:54 టాలీవుడ్‌లో పర్సంటేజీ వివాదం.. స్పందించిన దిల్ రాజు సమస్యపై చర్చించి పరిష్కరించుకున్నామన్న దిల్ రాజు ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశం జరిగిందని వెల్లడి ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడి పెద్ది సినిమా ఆరోగ్యకరమైన వాతావరణంలో విడుదలవుతుందని హామీ Read full story
Fri 17:50 సింగర్‌పై కురిసిన నోట్ల వర్షం.. బస్తాల కొద్దీ డబ్బులు కుమ్మరించిన వీడియో వైరల్ జునాగఢ్ భజన కార్యక్రమంలో ఘటన డబ్బుల కుప్పలో మునిగిన గాయకుడు వీడియోపై నెటిజన్ల భిన్నమైన స్పందన Read full story
Fri 17:46 అదే నిజమైతే హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తప్పించాలి: సెహ్వాగ్ ముంబై జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ పుకార్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సమస్యలు నిజమైతే హార్దిక్‌ను విడుదల చేయాలని సెహ్వాగ్ సూచన ఆటగాడిగా హార్దిక్ విలువ రూ. 27 కోట్ల వరకు ఉంటుందని సెహ్వాగ్ అంచనా వీపు నొప్పితో పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా Read full story
Fri 17:45 భోగాపురం ఎయిర్ పోర్టు పనులను తక్షణమే ఆపండి: విష్ణుకుమార్ రాజు ఇంధన సంక్షోభం వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విష్ణుకుమార్ రాజు ఇంధన సంక్షోభం ముగిసే వరకు భోగాపురం పనులు ఆపాలని డిమాండ్ ప్రజలకు ఇంధనం అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని సూచన Read full story
Fri 17:32 విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఘోరం... కుక్క నోట మనిషి కాలు! రోగి కాలుకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో తొలగింపు బయోవేస్ట్‌లో తరలించేందుకు సంచిలో పెట్టి వ్యర్థాల గదిలో ఉంచిన సిబ్బంది తొలగించిన కాలును నోట కరుచుకు వెళ్లిన కుక్క Read full story
Fri 17:28 అమెరికా సెనేటర్ నోట హైదరాబాద్ చిలుకూరు టెంపుల్ మాట... స్మిత్ వ్యాఖ్యలతో దుమారం భారతీయులకు వీసాలు లభించడంపై ఎరిక్ స్మిత్ అక్కసు చిలుకూరు గుడిని ‘వీసా కార్టెల్’ అంటూ దుర్భాషలు అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు పొందుతున్నారంటూ అవగాహనారాహిత్య వ్యాఖ్యలు Read full story