Sat 06:37 మళ్లీ బీజేపీ గూటికి చేరడంపై సంకేతాలు ఇస్తున్న రాజా సింగ్! ఇవాళ కాకపోతే రేపైనా సొంత గూటికి చేరే అవకాశం ఉందన్న ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి తాను నిజమైన సైనికుడినని వ్యాఖ్య అసెంబ్లీలో, బయట తమకు స్వేచ్చ కాావాలని కోరతానని వెల్లడి Read full story
Tue 13:16 మేమిద్దరం ఒకే కాలేజీ.. కానీ మా సలహాలు తీసుకోండి: సీఎం విజయ్‌కి ఉదయనిధి సీఎం విజయ్‌కు పాలనలో సలహాలు ఇస్తామన్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తామిద్దరం ఒకే కాలేజీ అయినా, పాలనలో డీఎంకేనే సీనియర్ అని వ్యాఖ్య ప్రమాణ స్వీకారంలో 'తమిళ్ తాయ్ వాల్తు'ను చివరగా పాడటంపై అభ్యంతరం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు Read full story
Tue 13:03 రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని సీఎస్ గా నియమించడంపై రాహుల్ గాంధీ ఫైర్ మనోజ్ అగర్వాల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సువేందు ప్రభుత్వం దీన్ని 'బీజేపీ-ఈసీ చోర్ బజార్'గా అభివర్ణించిన రాహుల్ ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపణ Read full story
Tue 13:01 మద్యం షాపుల మూసివేత.. సీఎం విజయ్ నిర్ణయంపై కమల్ హాసన్ ప్రశంసలు తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే విజయ్ సంచలన నిర్ణయం విద్యాసంస్థలు, ఆలయాల సమీపంలో 717 మద్యం దుకాణాల మూసివేత సీఎం విజయ్ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇది శుభారంభం మాత్రమేనని.. పూర్తి నియంత్రణ అవసరమని కమల్ సూచన Read full story
Tue 12:56 కొత్త వాహనం రిజిస్ట్రేషన్ 24 గంటల్లో పూర్తి కావాలి: ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏపీ రవాణా శాఖలో కీలక మార్పు 24 గంటల్లోపు రవాణా శాఖ అధికారి స్పందించకపోతే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్న మంత్రి Read full story
Tue 12:52 నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు.. మళ్లీ నిర్వహణకు ఎన్టీఏ నిర్ణయం ఈ నెల 3న జరిగిన నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈ నిర్ణయం సమగ్ర విచారణ కోసం సీబీఐకి అప్పగింత పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని వెల్లడి Read full story
Tue 12:29 బ్రిట్నీ స్పియర్స్ కు జైలు శిక్ష మే నెలలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో దొరికిన బ్రిట్నీ స్పియర్స్ ఒక రోజు జైలు శిక్ష విధించిన కోర్టు 571 డాలర్ల జరిమానా విధించిన న్యాయస్థానం Read full story
Tue 12:26 అస్సాం సీఎంగా రెండోసారి హిమంత బిశ్వ శర్మ.. ఘనంగా ప్రమాణ స్వీకారం అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మ హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు శర్మతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ-ఎన్డీయే కూటమి Read full story
Tue 12:14 ముందు రూ.8 వేల కోట్ల ఖరీదైన ఆ విమానాన్ని అమ్మేయండి.. ప్రధాని మోదీకి అవిముక్తేశ్వరానంద కౌంటర్ పొదుపు పిలుపుపై ప్రధాని మోదీకి శంకరాచార్య కౌంటర్ గోవుల సంఖ్య యూపీలోనే అత్యధికంగా తగ్గిందన్న అవిముక్తేశ్వరానంద సీఎం పదవి కోసం యోగి ఉన్నత స్థానాన్ని వదులుకున్నారని వ్యాఖ్య గోవధ చేసేవారి నుంచి నేతలు డబ్బు తీసుకుంటున్నారని ఆరోపణ Read full story
Tue 11:57 ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ యూజర్ల ఇబ్బందులు భారత్, అమెరికా సహా పలు దేశాల్లో యూజర్ల ఇబ్బందులు ‘500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్’ కారణంగా సమస్య సమస్యను పరిష్కరిస్తున్నామన్న గూగుల్ ఇంజినీర్లు Read full story