Thu 22:37 జీహెచ్ఎంసీలో జోన్లు, సర్కిళ్లు పెంపు... తుది నోటిఫికేషన్ విడుదల జీహెచ్ఎంసీలో 150 నుంచి 300కి పెరిగిన వార్డులు వార్డుల పునర్విభజనపై తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల ప్రజల అభ్యంతరాలతో 30కి పైగా వార్డుల పేర్లు మార్పు త్వరలో 300 వార్డులకు ఎన్నికలు నిర్వహణకు మార్గం సుగమం Read full story
Fri 21:58 ధోనీకి చెప్పడానికి మీరెవరు?: విమర్శకులపై యోగరాజ్ సింగ్ ఫైర్ ధోనీ మరో 10 ఏళ్లు ఆడాలన్న యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ అద్భుతమైన ఫిట్‌నెస్‌తో ఉన్నాడని, రిటైర్మెంట్‌పై మాట్లాడొద్దని సూచన ఇదే ధోనీకి చివరి సీజన్ కావచ్చని అభిప్రాయపడ్డ ఇర్ఫాన్ పఠాన్ ధోనీ వారసుడిగా సంజూ శాంసన్‌ను చెన్నై సిద్ధం చేస్తోందన్న విశ్లేషణ Read full story
Fri 21:48 ప్రేమ కోసం ఘాతుకం.. మిల్క్‌షేక్‌తో తండ్రిని హత్య చేసిన మహిళా పోలీస్! ప్రేమకు అడ్డువస్తున్నాడని తండ్రిని హత్య చేసిన మహిళా పోలీస్ మిల్క్‌షేక్‌లో విషం కలిపి ఇచ్చి కిరాతకం ఏడాది క్రితం జరిగిన హత్యను సహజ మరణంగా చిత్రీకరణ భర్తతో గొడవల నేపథ్యంలో బయటపడిన నిజం ఆమె, భర్త సహా నలుగురి అరెస్ట్ Read full story
Fri 21:47 తమిళనాడులో సీట్ల పంపకాలపై అన్నామలై అసంతృప్తి... అధిష్ఠానానికి లేఖ! సీట్ల పంపకాలలో భాగంగా బీజేపీకి కేటాయించిన సీట్లపై అన్నామలై అసంతృప్తి కినతుకడవులో బీజేపీ సులభంగా విజయం సాధిస్తుందని అధిష్ఠానానికి లేఖ ఆ స్థానాన్ని అన్నాడీఎంకు వదిలివేశారని పేర్కొన్న అన్నామలై Read full story
Fri 21:23 ఇరాన్‌తో యుద్ధంలో మేం పూర్తిగా గెలిచాం: ట్రంప్ ఇరాన్‌పై యుద్ధంలో పూర్తిగా గెలిచామని ప్రకటించిన ట్రంప్ ఇరాన్ సైనిక శక్తిని దాదాపు నాశనం చేశామని వెల్లడి చర్చల కోసం ఇరాన్ కోరిక మేరకు 10 రోజుల గడువు ఇచ్చినట్లు స్పష్టం ఒప్పందం కుదరకపోతే విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామని హెచ్చరిక అణ్వాయుధం చేజిక్కించుకోకుండా ఇరాన్‌ను అడ్డుకున్నామని వ్యాఖ్య Read full story
Fri 21:11 టీవీ రేటింగ్స్‌పై కేంద్రం కొత్త పాలసీ... నిబంధనలు ఇవే! టీవీ రేటింగ్స్‌పై సరికొత్త 'పాలసీ 2026'ను ఆవిష్కరించిన కేంద్రం పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే ప్రధాన లక్ష్యం కొత్త ఏజెన్సీల ప్రవేశానికి నిబంధనల సరళీకరణ శాంపిల్ సైజును 80,000 ఇళ్లకు పెంచాలని ఆదేశం నిష్పాక్షికత కోసం రేటింగ్ ఏజెన్సీల బోర్డులో స్వతంత్రుల నియామకం తప్పనిసరి Read full story
Fri 20:52 పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలపై భారత్ మండిపాటు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం ఇరాన్ సానుభూతిపరులు అక్కడికే వెళ్లాలంటూ మునీర్ వ్యాఖ్యలు ఇది మైనారిటీలను అణచివేసే చర్యేనన్న భారత విదేశాంగ శాఖ పాక్‌లో మైనారిటీల సంఖ్య తగ్గడమే ఇందుకు నిదర్శనమని స్పష్టీకరణ ప్రపంచానికి ఇస్లామోఫోబియా పాఠాలు చెప్పే పాక్ తీరుపై అంతర్జాతీయ విమర్శలు Read full story
Fri 20:51 కరీంనగర్ జిల్లాలో ఆర్బీఎల్ బ్రాంచీలో భారీ కుంభకోణం మ్యూల్ ఖాతాల ద్వారా రూ.137 కోట్ల ఆర్థిక లావాదేవీలు ఈ ఖాతాల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు చైనా వారితో కలిసి సాయిరామ్ అనే వ్యక్తి కమీషన్ మీద మోసాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు Read full story
Fri 20:43 ప్రపంచ టెలికాం వ్యవస్థలకు పెనుముప్పు... చైనా హ్యాకర్ల కొత్త ఎత్తుగడ ప్రపంచ టెలికాం నెట్‌వర్క్‌లే లక్ష్యంగా చైనా హ్యాకర్ల దాడి నెట్‌వర్క్‌లలో 'డిజిటల్ స్లీపర్ సెల్స్' తరహా మాల్‌వేర్ చొప్పిస్తున్న వైనం బీపీఎఫ్‌డోర్ అనే లినక్స్ ఆధారిత మాల్‌వేర్‌తో రహస్య గూఢచర్యం దీర్ఘకాలిక సైబర్ గూఢచర్యమే ప్రధాన లక్ష్యమని వెల్లడి సైబర్ సెక్యూరిటీ సంస్థ రాపిడ్7 నివేదికలో కీలక హెచ్చరికలు Read full story
Fri 20:36 లఢఖ్‌లో భారీగా మంచు తుపాను... ఆరుగురి మృతి జోజిలా పాస్ వద్ద విరిగిపడిన మంచు చరియలు హిమపాతంలో చిక్కుకుని ఆరుగురు మృతి, ఐదుగురికి గాయాలు శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు సహాయక చర్యల్లో ఐదుగురిని కాపాడిన అధికారులు మంచు శిథిలాల కింద పూర్తిగా కూరుకుపోయిన పలు వాహనాలు Read full story