ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏ బ్రాండ్ తాగి బయటకొచ్చాడో?: కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
    Thu 14:11

    ఏ బ్రాండ్ తాగి బయటకొచ్చాడో?: కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్

    • ప్రజలకు మొహం చూపించలేక ఫామ్ హౌస్ లో పడుకున్నారన్న ఎంఎస్ రాజు
    • మతి భ్రమించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపాటు
    • బీఆర్ఎస్ పూర్తిగా బలహీనమయిందని వ్యాఖ్య
    Read full story
  • మేమిద్దరం ఒకే కాలేజీ.. కానీ మా సలహాలు తీసుకోండి: సీఎం విజయ్‌కి ఉదయనిధి
    Tue 13:16

    మేమిద్దరం ఒకే కాలేజీ.. కానీ మా సలహాలు తీసుకోండి: సీఎం విజయ్‌కి ఉదయనిధి

    • సీఎం విజయ్‌కు పాలనలో సలహాలు ఇస్తామన్న డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్
    • తామిద్దరం ఒకే కాలేజీ అయినా, పాలనలో డీఎంకేనే సీనియర్ అని వ్యాఖ్య
    • ప్రమాణ స్వీకారంలో 'తమిళ్ తాయ్ వాల్తు'ను చివరగా పాడటంపై అభ్యంతరం
    • సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
    Read full story
  • రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని సీఎస్ గా నియమించడంపై రాహుల్ గాంధీ ఫైర్
    Tue 13:03

    రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని సీఎస్ గా నియమించడంపై రాహుల్ గాంధీ ఫైర్

    • మనోజ్ అగర్వాల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సువేందు ప్రభుత్వం
    • దీన్ని 'బీజేపీ-ఈసీ చోర్ బజార్'గా అభివర్ణించిన రాహుల్
    • ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపణ
    Read full story
  • మద్యం షాపుల మూసివేత.. సీఎం విజయ్ నిర్ణయంపై కమల్ హాసన్ ప్రశంసలు
    Tue 13:01

    మద్యం షాపుల మూసివేత.. సీఎం విజయ్ నిర్ణయంపై కమల్ హాసన్ ప్రశంసలు

    • తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే విజయ్ సంచలన నిర్ణయం
    • విద్యాసంస్థలు, ఆలయాల సమీపంలో 717 మద్యం దుకాణాల మూసివేత
    • సీఎం విజయ్ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్
    • ఇది శుభారంభం మాత్రమేనని.. పూర్తి నియంత్రణ అవసరమని కమల్ సూచన
    Read full story
  • కొత్త వాహనం రిజిస్ట్రేషన్ 24 గంటల్లో పూర్తి కావాలి: ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి
    Tue 12:56

    కొత్త వాహనం రిజిస్ట్రేషన్ 24 గంటల్లో పూర్తి కావాలి: ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి

    • ఏపీ రవాణా శాఖలో కీలక మార్పు
    • 24 గంటల్లోపు రవాణా శాఖ అధికారి స్పందించకపోతే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్
    • సెలవు దినాల్లో కూడా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్న మంత్రి
    Read full story
  • నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు.. మళ్లీ నిర్వహణకు ఎన్టీఏ నిర్ణయం
    Tue 12:52

    నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు.. మళ్లీ నిర్వహణకు ఎన్టీఏ నిర్ణయం

    • ఈ నెల‌ 3న జరిగిన నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ
    • పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ఈ నిర్ణయం   
    • సమగ్ర విచారణ కోసం సీబీఐకి అప్పగింత
    • పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని, త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తామని వెల్లడి
    Read full story
  • బ్రిట్నీ స్పియర్స్ కు జైలు శిక్ష
    Tue 12:29

    బ్రిట్నీ స్పియర్స్ కు జైలు శిక్ష

    • మే నెలలో డ్రంకెన్ డ్రైవ్ కేసులో దొరికిన బ్రిట్నీ స్పియర్స్
    • ఒక రోజు జైలు శిక్ష విధించిన కోర్టు
    • 571 డాలర్ల జరిమానా విధించిన న్యాయస్థానం
    Read full story
  • అస్సాం సీఎంగా రెండోసారి హిమంత బిశ్వ శర్మ.. ఘనంగా ప్రమాణ స్వీకారం
    Tue 12:26

    అస్సాం సీఎంగా రెండోసారి హిమంత బిశ్వ శర్మ.. ఘనంగా ప్రమాణ స్వీకారం

    • అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మ
    • హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు 
    • శర్మతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం
    • వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ-ఎన్డీయే కూటమి
    Read full story
  • ముందు రూ.8 వేల‌ కోట్ల ఖ‌రీదైన ఆ విమానాన్ని అమ్మేయండి.. ప్ర‌ధాని మోదీకి అవిముక్తేశ్వ‌రానంద కౌంట‌ర్‌
    Tue 12:14

    ముందు రూ.8 వేల‌ కోట్ల ఖ‌రీదైన ఆ విమానాన్ని అమ్మేయండి.. ప్ర‌ధాని మోదీకి అవిముక్తేశ్వ‌రానంద కౌంట‌ర్‌

    • పొదుపు పిలుపుపై ప్రధాని మోదీకి శంకరాచార్య కౌంటర్
    • గోవుల సంఖ్య యూపీలోనే అత్యధికంగా తగ్గిందన్న అవిముక్తేశ్వరానంద
    • సీఎం పదవి కోసం యోగి ఉన్నత స్థానాన్ని వదులుకున్నారని వ్యాఖ్య
    • గోవధ చేసేవారి నుంచి నేతలు డబ్బు తీసుకుంటున్నారని ఆరోపణ
    Read full story
  • ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ యూజర్ల ఇబ్బందులు
    Tue 11:57

    ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ యూజర్ల ఇబ్బందులు

    • భారత్, అమెరికా సహా పలు దేశాల్లో యూజర్ల ఇబ్బందులు
    • ‘500 ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్’ కారణంగా సమస్య
    • సమస్యను పరిష్కరిస్తున్నామన్న గూగుల్ ఇంజినీర్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV