ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పెన్సిలే ఆ పసివాడికి మృత్యుపాశం.. కింద పడటంతో గొంతులోకి దిగబడి ఆరేళ్ల బాలుడి మృతి!
    Thu 08:14

    పెన్సిలే ఆ పసివాడికి మృత్యుపాశం.. కింద పడటంతో గొంతులోకి దిగబడి ఆరేళ్ల బాలుడి మృతి!

    • ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘటన
    • టాయిలెట్‌కు వెళ్లి వస్తుండగా కాలుజారి కిందడిన బాలుడు
    • ఆ సమయంలో చేతిలో ఉన్న పెన్సిల్ గొంతులోకి దూసుకెళ్లిన వైనం
    • ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూత
    Read full story
  • అమరావతే శాశ్వత రాజధాని... ఏపీ క్యాబినెట్ సమావేశం పూర్తి వివరాలు ఇవిగో!
    Thu 18:08

    అమరావతే శాశ్వత రాజధాని... ఏపీ క్యాబినెట్ సమావేశం పూర్తి వివరాలు ఇవిగో!

    • అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించడం కోసం అసెంబ్లీ తీర్మానానికి క్యాబినెట్ ఆమోదం
    • రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల ఏర్పాటు, 1730 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
    • వడ్డెర సంఘాలకు క్వారీ లీజుల్లో ప్రాధాన్యత, రుసుముల్లో 50 శాతం రాయితీ
    • పురపాలికల్లో ఆస్తిపన్ను వడ్డీ బకాయిల పూర్తి మాఫీకి కీలక నిర్ణయం
    • ప్రైవేట్ కోచింగ్ సంస్థల నియంత్రణకు కొత్త నిబంధనలకు మంత్రిమండలి ఆమోదం
    Read full story
  • అమెరికా గెలవదు, ఇరాన్ ఓడిపోదు: పశ్చిమాసియా సంక్షోభంపై బాబా రాందేవ్‌
    Thu 17:56

    అమెరికా గెలవదు, ఇరాన్ ఓడిపోదు: పశ్చిమాసియా సంక్షోభంపై బాబా రాందేవ్‌

    • పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా గెలవదు, ఇరాన్ ఓడిపోదని బాబా రాందేవ్‌ వ్యాఖ్య
    • ఆయుధాలతో ఎవరూ ఎవరినీ భయపెట్టలేరని ఇరాన్ నిరూపించిందన్న రాందేవ్‌
    • ప్రపంచ శాంతి కోసం భారత్ కీలక మధ్యవర్తిత్వం వహించాలని పిలుపు
    • ప్రధాని మోదీ దౌత్యపరంగా సరైన చర్యలు తీసుకుంటున్నారని ప్రశంస
    • ప్రపంచ ఆర్థిక, ఇంధన సంక్షోభానికి చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని సూచన
    Read full story
  • ముద్రగడ పద్మనాభంతో అంబటి రాంబాబు భేటీ
    Thu 17:55

    ముద్రగడ పద్మనాభంతో అంబటి రాంబాబు భేటీ

    • కిర్లంపూడిలో ముద్రగడను కలిసిన అంబటి
    • ముద్రగడ కాపు కులంలో పుట్టినందుకు గర్విస్తున్నానని వ్యాఖ్య
    • తనపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదన్న అంబటి
    • తన పార్టీ, తన కులంతో కలిసి దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమన్న అంబటి
    Read full story
  • చంద్రబాబు పక్కా ప్రణాళికతో ఉన్నారు: కుప్పంలో నారా భువనేశ్వరి
    Thu 17:43

    చంద్రబాబు పక్కా ప్రణాళికతో ఉన్నారు: కుప్పంలో నారా భువనేశ్వరి

    • కుప్పంలో మూడో రోజు నారా భువనేశ్వరి పర్యటన 
    • కుప్పానికి పరిశ్రమల రాకతో మహర్దశ పట్టనుందని వెల్లడి
    • కుప్పాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సీఎం సమగ్ర ప్రణాళిక
    • అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయన్న భువనేశ్వరి
    • ఎన్టీఆర్ స్ఫూర్తితోనే చంద్రబాబు సంక్షేమ పాలన అందిస్తున్నారని కితాబు
    Read full story
  • గాల్లో ఉండగా సాంకేతిక లోపం... తిరిగొచ్చిన ఢిల్లీ-లండన్ ఎయిరిండియా విమానం
    Thu 17:30

    గాల్లో ఉండగా సాంకేతిక లోపం... తిరిగొచ్చిన ఢిల్లీ-లండన్ ఎయిరిండియా విమానం

    • ఢిల్లీ నుంచి లండన్ వెళ్లిన ఎయిరిండియా విమానం వెనక్కి
    • గాలిలో ఏడు గంటల పాటు ప్రయాణించిన తర్వాత తిరిగి ల్యాండింగ్
    • సాంకేతిక లోపం తలెత్తడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం
    • ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన సంస్థ
    • వారం క్రితం వాంకోవర్ విమానం కూడా ఇలాగే వెనుదిరిగిన వైనం
    Read full story
  • ప్రపంచంలో మోస్ట్ పాప్యులర్ నేతగా ప్రధాని మోదీ... పొంగిపోతున్న బీజేపీ నేతలు
    Thu 17:23

    ప్రపంచంలో మోస్ట్ పాప్యులర్ నేతగా ప్రధాని మోదీ... పొంగిపోతున్న బీజేపీ నేతలు

    • అమెరికా సంస్థ సర్వేలో ప్రధాని మోదీకి అగ్రస్థానం
    • 68 శాతం అప్రూవల్ రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపు
    • ఇది దేశానికి గర్వకారణమంటూ బీజేపీ నేతల హర్షం
    • మోదీ నాయకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరిగిందని వ్యాఖ్య
    • సర్వే ఫలితాలను స్వాగతిస్తూ పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రుల అభినందనలు
    Read full story
  • ఈ రెండు రంగాలకు అత్యంత ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి
    Thu 17:17

    ఈ రెండు రంగాలకు అత్యంత ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి

    • విద్య, వైద్య రంగాలకే తమ ప్రభుత్వంలో పెద్దపీట అని సీఎం రేవంత్ స్పష్టీకరణ 
    • ఆరోగ్యశ్రీ బకాయిలపై వస్తున్నవి దుష్ప్రచారాలేనని కొట్టిపారేసిన ముఖ్యమంత్రి
    • రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు
    • బోధనాసుపత్రులకు ఆరోగ్యశ్రీ రోగులను రిఫర్ చేసే ఆలోచనలో ప్రభుత్వం
    • సీఎం సహాయనిధికి ఆన్‌లైన్ దరఖాస్తులతో అక్రమాలకు అడ్డుకట్ట వేశామన్న సీఎం
    Read full story
  • పశ్చిమాసియా యుద్ధం.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం
    Thu 17:11

    పశ్చిమాసియా యుద్ధం.. రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం

    • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న ప్రధానమంత్రి
    • అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్న మోదీ
    • సంక్లిష్ట పరిస్థితులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశముందన్న ప్రధాని
    Read full story
  • వర్మ చిన్నప్పుడు ఏం కావాలనుకున్నాడో తెలుసా?
    Thu 17:07

    వర్మ చిన్నప్పుడు ఏం కావాలనుకున్నాడో తెలుసా?

    • పదేళ్ల వయసులో ఆటో డ్రైవర్ కావాలనుకున్నానంటూ వర్మ వెల్లడి
    • కొత్త పుస్తకాలు, అనుభవాలు నా ఆలోచనలను మార్చాయని వివరణ
    • తన సినిమాలకు 'గాడ్ ఫాదర్', 'ఎక్సార్సిస్ట్' వంటివి బెంచ్‌మార్క్‌లు అని స్టేట్ మెంట్
    • తన కెరీర్‌లోని చాలా చిత్రాలకు 'గాడ్ ఫాదర్' చిత్రమే స్ఫూర్తి అని వ్యాఖ్యలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV