-
కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు... ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు: హరీశ్ రావు
- కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారన్న హరీశ్
- కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందని వ్యాఖ్య
- తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం మరో పోరాటానికి పిలుపు
-
ఏమిటీ అర్ధరాత్రి బదిలీలు...? కేంద్ర ఎన్నికల సంఘంపై మమత ఆగ్రహం
- బెంగాల్‌లో కీలక అధికారులను బదిలీ చేసిన ఈసీ
- ఈసీ నిర్ణయంపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం
- బీజేపీకి అనుకూలంగా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపణ
- ఎన్ని మార్పులు చేసినా బెంగాల్‌లో ప్రభుత్వం మారదని స్పష్టం
- తన ఇంటిపై కూడా దాడి జరిగే అవకాశం ఉందని మమత వ్యాఖ్య
-
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం.. స్పందించిన జగిత్యాల ఎమ్మెల్యే
- జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఎవరూ కోరుకోవడం లేదన్న సంజయ్ కుమార్
- ఎల్ రమణతో కలిసి పనిచేశా, జీవన్ రెడ్డితోను కలిసి పనిచేస్తానని వెల్లడి
- బీఆర్ఎస్ తప్పిదాల వల్లే తిరిగి అధికారంలోకి రాలేదన్న సంజయ్ కుమార్
-
ఆస్కార్-2026 అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదిగో!
- ఆస్కార్ 2026లో ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’
- ఉత్తమ నటుడిగా మైఖేల్ బి జోర్డాన్ (సినర్స్), నటిగా జెస్సీ బక్లీ (హామ్నెట్) ఎంపిక
- ఉత్తమ దర్శకుడి అవార్డును గెలుచుకున్న పాల్ థామస్ అండర్సన్
- పలు సాంకేతిక విభాగాల్లో అవార్డులు సాధించిన ‘సినర్స్’, ‘ఫ్రాంకెన్‌స్టైన్’
- లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో రెండు చిత్రాలకు సంయుక్తంగా అవార్డు
-
భారత్‌కు భారీ ఊరట.. క్షేమంగా ముంద్రా పోర్టుకు చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్ 'శివాలిక్'
- హార్ముజ్ అడ్డంకిని అధిగమించి భారత్ చేరుకున్న ఎల్పీజీ ట్యాంకర్
- ఖతార్ నుంచి బయలుదేరిన శివాలిక్ ఎల్పీజీ ట్యాంకర్ గుజరాత్‌కు చేరిక
- 45,000 టన్నుల గ్యాస్‌తో సురక్షితంగా వచ్చిన నౌక
- రేపు కాండ్లా పోర్టుకు రానున్న మరో నౌక 'నందా దేవి'
- పర్షియన్ గల్ఫ్‌లో భారత నావికులందరూ సురక్షితమన్న కేంద్రం
-
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
- నియోజకవర్గ పరిశీలకులతో సజ్జల సమావేశం
- వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని సూచన
- కూటమి వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపు
-
మనం ఐసీసీ ట్రోఫీలను దొంగిలించాల్సిందే: పాక్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్
- బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్
- తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కమ్రాన్ అక్మల్
- నెదర్లాండ్స్ కూడా మనల్ని ఓడించి టెస్టు హోదా దక్కించుకుంటుందని ఎద్దేవా
-
రామాయపట్నం నుంచి కడపకు రైల్వే లైన్.. కేంద్రం ఓకే చెప్పిందన్న సీఎం చంద్రబాబు
- రాష్టంలో పోర్టుల ప్రగతిపై చంద్రబాబు సమీక్ష
- రాష్ట్రాన్ని ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశం
- మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పనులు వేగవంతం చేయాలని సూచన
- 2026 డిసెంబర్ నాటికి మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పూర్తికి లక్ష్యం
- ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు దిశగా ప్రణాళికలు
-
పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలు దుర్మార్గం: మంత్రి నిమ్మల ఫైర్
- అమరావతిలో పొట్టిశ్రీరాములు విగ్రహంపై వైసీపీ విమర్శలను ఖండించిన మంత్రి నిమ్మల
- జగన్ ఐదేళ్ల పాలనలో ఆర్యవైశ్యులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపణ
- లూటీలకు అలవాటుపడిన వైసీపీ నేతలకు త్యాగాల విలువ తెలియడం లేదని కామెంట్
- రూ.14 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని విమర్శ
- వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకొచ్చామని వ్యాఖ్య
-
ఎన్నికల హామీలపై అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ను నిలదీస్తాం: కేటీఆర్
- తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షురూ
- కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలన్న కేటీఆర్
- వాటికి చట్టబద్ధత కల్పించి తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్
- కాంగ్రెస్ సర్కారు రైతులను, ప్రజలను మోసం చేసిందని విమర్శలు
- "రాహుల్ బంధు కాదు, రైతు బంధు ఇవ్వండి" అనే నినాదంతో పోరాడతామని వెల్లడి