01 Fri 16:21 ప్రపంచ కప్ గెలిచిన చోటే.. స్మృతి మంధనకు కాబోయే భర్త సర్‌ప్రైజ్! ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రపంచ కప్ గెలిచిన మహిళా జట్టు స్మృతి కళ్లకు గంతలు కట్టి స్టేడియం మధ్యకు తీసుకు వచ్చి ప్రపోజ్ చేసిన పలాశ్ ఉంగరాలు మార్చుకున్న స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్
02 Mon 21:13 మీరు ఫోన్ లో స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు... కారణం డోపమైన్! సోషల్ మీడియా ఫీడ్స్ ఒక స్లాట్ మెషిన్‌లా పనిచేస్తాయి ప్రతీ స్వైప్‌కు మెదడులో డోపమైన్ విడుదల.. అదే అసలు కిక్ నిరంతర స్క్రోలింగ్ వల్ల ఏకాగ్రత, సహనం తగ్గుతున్నాయన్న నిపుణులు నెగటివ్ వార్తలను ఎక్కువగా చూడటం వల్ల పెరిగే ఒత్తిడి స్క్రోలింగ్ అలవాటు మెదడు పనితీరును మార్చేస్తోందని వెల్లడి
03 Mon 20:55 రాయలసీమ రైతు అద్భుతం... అనంతపురం గడ్డపై ఎర్రెర్రని జ్యూసీ ఆపిల్ సాగు! అనంతపురం జిల్లాలో యాపిల్స్ పండించిన రైతు రమణారెడ్డి ఇజ్రాయెల్ టెక్నాలజీతో వేడిని తట్టుకునే రకం సాగు ఎకరాకు రూ. 4 నుంచి 7 లక్షల ఆదాయానికి అవకాశం రైతు ప్రయోగంపై ప్రభుత్వం, అధికారులు ప్రశంసలు రాయలసీమ రైతులకు కొత్త ఆశలు చూపిస్తున్న ప్రయోగం
04 Mon 20:43 భారత్‌లో తొలి రేడియోలిగాండ్ థెరపీ.. క్యాన్సర్ చికిత్సలో నోవార్టిస్ కీలక ముందడుగు భారత్‌లో అధునాతన ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సకు ప్లువిక్టో ఔషధం దేశంలో ఆమోదం పొందిన మొట్టమొదటి రేడియోలిగాండ్ థెరపీ క్యాన్సర్ కణాలను కచ్చితంగా లక్ష్యంగా చేసుకుని చికిత్స పెరుగుతున్న ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులకు ఇది ఒక కొత్త పరిష్కారం ఆరోగ్య సంస్థలతో కలిసి చికిత్సను అందుబాటులోకి తేనున్న నోవార్టిస్
05 Mon 20:42 బంధుమిత్రుల నుంచి ఈ పరిమితికి మించి అప్పు తీసుకుంటున్నారా.. ఈ రూల్ తెలుసుకోండి! రూ.20,000కు మించి నగదు రూపంలో అప్పులు తీసుకోవడంపై నిషేధం బంధువులు, స్నేహితుల నుంచి తీసుకున్నా నిబంధనలు వర్తిస్తాయి నియమం ఉల్లంఘిస్తే తీసుకున్న మొత్తానికి సమానంగా జరిమానా బ్యాంకింగ్ మార్గాల ద్వారా లావాదేవీలు జరపాలని నిపుణుల సూచన
06 Mon 20:28 మెట్రో నిధులు రూ.13,600 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్ మెట్రో కోసం రూ.13,600 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ డిమాండ్ నిధుల విడుదలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు మెట్రో ఫేజ్-2 నిర్మాణంలో భాగస్వామ్యంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి సహకరించకపోతే కనీసం NOC అయినా ఇవ్వాలని ప్రభుత్వ వాదన తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రేవంత్ రెడ్డి విమర్శ
07 Mon 20:19 ఈ దేశాల్లో బతికున్న కప్పలను పాలలో ఉంచుతారు... కారణం ఇదే! ఫ్రిజ్‌లు లేని కాలంలో రష్యా, ఫిన్లాండ్‌లో పాలను కాపాడేందుకు వింత ఆచారం పాలు నిల్వ ఉండేందుకు అందులో బతికున్న కప్పను వదిలేవారు కప్ప చర్మంపై ఉండే యాంటీ మైక్రోబియల్ పెప్టైడ్లే కారణం మాస్కో వర్సిటీ పరిశోధనలో 70కి పైగా క్రిమినాశక రసాయనాలు గుర్తింపు ఆధునిక కాలంలో ఇది ఆరోగ్యానికి సురక్షితం కాదని నిపుణుల హెచ్చరిక
08 Mon 20:04 రామాయణంపై వ్యాఖ్య.. నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో ఫిర్యాదు నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు రామాయణం, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఈ ఫిర్యాదు దాఖలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని వినతి కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ ఫిర్యాదు
09 Mon 20:00 భారత అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రం.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణి రూపకల్పన భారత సుదూర లక్ష్య ఛేదన సామర్థ్యం పెరిగిందని వెల్లడి డీఆర్‌డీఓ బృందాన్ని అభినందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
10 Mon 19:54 అంటార్కిటికాలో ఫ్రాన్స్ దేశం అంత మంచు పలక అదృశ్యం! అంటార్కిటిక్ ద్వీపకల్పంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు హిమానీనదాలకు రక్షణగా ఉండే మంచు లేకపోవడంతో పెరిగిన ప్రమాదం పెంగ్విన్‌లు, ఇతర సముద్ర జీవుల మనుగడకు ముప్పుగా మారిన పరిణామం