పెళ్లి వేడుకలో సుధామూర్తి డ్యాన్స్.. వీడియో ఇదిగో!
––
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకురాలు, ఎంపీ సుధామూర్తి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివాహ వేడుకల్లో సుధామూర్తి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.