Sun 23:01 వరల్డ్ కప్ టైటిల్ కు 5 వికెట్ల దూరంలో టీమిండియా మహిళల ప్రపంచకప్ ఫైనల్ 299 పరుగుల లక్ష్య ఛేదనలో కష్టాల్లో దక్షిణాఫ్రికా సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో సఫారీ జట్టు ఒంటరి పోరాటం చేస్తున్న సఫారీ కెప్టెన్ వోల్వార్ట్ బంతితోనూ రాణించి రెండు వికెట్లు తీసిన షఫాలీ వర్మ Read full story
Fri 07:50 నాటో దేశాల తీరుపై ట్రంప్ మరోసారి విసుర్లు కాల్పుల విరమణపై అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు రంగం సిద్ధం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న కీలక భేటీ ఇజ్రాయెల్ దాడులతో చర్చలకు అర్థం లేదన్న ఇరాన్ అధ్యక్షుడు మిత్రదేశాలైన నాటోపై మరోసారి విరుచుకుపడిన డొనాల్డ్ ట్రంప్ Read full story
Fri 07:40 చంద్రుడిని చుట్టి వస్తున్న ఆర్టెమిస్-2.. నేడు భూమిపైకి! చంద్రుడిని చుట్టి భూమికి తిరుగు ప్రయాణమైన నాసా ఆర్టెమిస్-2 అంతరిక్ష యాత్రలో అపోలో-13 రికార్డును అధిగమించిన వ్యోమగాములు పసిఫిక్ మహాసముద్రంలో స్పేస్‌క్రాఫ్ట్ స్ప్లాష్‌డౌన్ ఉంటుందని ప్రకటన Read full story
Fri 07:27 వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్ ఆరు నెలలు క్లాసుల నుంచి, కోర్సు పూర్తయ్యేవరకు హాస్టల్ నుంచి బహిష్కరణ వాట్సాప్ కామెంట్ల వివాదంతో మొదలైన గొడవ వీడియో ఆధారాలతో నేరుగా ఎన్ఎంసీకి ఫిర్యాదు చేసిన జూనియర్లు Read full story
Fri 07:22 ఆలయాల్లోకి కొందరికే ప్రవేశమా?.. హిందూమతానికే మంచిది కాదు: సుప్రీంకోర్టు ఆలయాల్లోకి కొందరిని రానివ్వకపోవడం హిందూమతానికి మంచిది కాదన్న సుప్రీంకోర్టు ఇలాంటి పద్ధతులు సమాజంలో చీలికలకు దారితీస్తాయన్న ధర్మాసనం శబరిమల కేసు నేపథ్యంలో మత స్వేచ్ఛపై కొనసాగుతున్న విచారణ Read full story
Fri 07:04 వాళ్లకు దిష్టి తీయాలంటే పొలాన్ని తగలేయాలి: సందీప్ రెడ్డి వంగా 'ధురంధర్ 2' చిత్రాన్ని ప్రశంసించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో కలిసి హైదరాబాద్‌లో సినిమాను వీక్షించిన వంగా ప్రొపగండా అనేవారిపై సోషల్ మీడియాలో ఘాటుగా స్పందన కొందరు ప్రొపగండాతోనే కెరీర్లు నిర్మించుకున్నారంటూ విమర్శ Read full story
Fri 07:03 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఎవరికీ చెప్పొద్దని రూ. 150 చేతిలో పెట్టిన నిందితుడు బెంగుళూరులో 11 ఏళ్ల బాలికపై వలస కార్మికుడి అత్యాచారం తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు నిందితుడు మహమ్మద్ మున్నాను అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు Read full story
Fri 06:50 ఓటీటీలో ఈ వారం సినిమాలు ఈ రోజు థియేటర్లలోకి ‘డెకాయిట్’, 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ‘డెకాయిట్’ పై భారీ అంచనాలు.. జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓటీటీల్లోనూ సందడి.. 10కి పైగా సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, హాట్‌స్టార్‌లలో పలు క్రేజీ చిత్రాల స్ట్రీమింగ్ Read full story
Fri 06:35 దళపతి విజయ్ చివరి సినిమాకు షాక్.. ‘జన నాయగన్’ సీన్స్ లీక్! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైటిల్స్, ఇంట్రడక్షన్ సీన్ ఇది కుట్రేనని అనుమానిస్తున్న అభిమానులు వీడియోలను తొలగించే పనిలో చిత్ర నిర్మాణ సంస్థ సెన్సార్ సమస్యల వల్లే సినిమా విడుదల ఇప్పటికే ఆలస్యం Read full story
Fri 06:24 సెకండ్ ఇన్నింగ్స్ పై రాజశేఖర్ ఏమన్నారంటే...! సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ రోల్స్‌కు సిద్ధమన్న రాజశేఖర్ పుచ్చకాయ, ఆపిల్, ఆరెంజ్ జ్యూసే తన ఫిట్‌నెస్ రహస్యమని వెల్లడి 'బైకర్' సినిమా పాత్రకు వస్తున్న ఆదరణపై సంతృప్తి తన కెరీర్ ప్రయాణంలో జీవిత పాత్ర ఎంతో కీలకమని వ్యాఖ్య Read full story