Tue 09:31 నేడు వైసీపీ కీలక నేతలతో జగన్ భేటీ... ఈ అంశాలే ప్రధాన అజెండా! వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ తాడేపల్లిలో ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న సమావేశం ఈనెల 9న మెడికల్ కాలేజీలపై వైసీపీ పోరుబాట ఆందోళనపై నేతలకు దిశానిర్దేశం చేయనున్న జగన్ నకిలీ మద్యం అంశంపైనా చర్చించే అవకాశం Read full story
Mon 22:39 సింగపూర్‌లో నారా లోకేష్ నయా అవతార్... ఫొటోలు ఇవిగో! సింగపూర్ పర్యటనలో సూటు బూటుతో కొత్త లుక్‌లో కనిపించిన మంత్రి నారా లోకేష్ ఓ చోట టక్ చేసుకుని దర్శనమిచ్చిన వైనం ఏపీలో ప్రపంచ స్థాయి మైస్ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై కీలక చర్చలు విశాఖ, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోల ఏర్పాటుకు ప్రణాళిక రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 20,000 హోటల్ గదుల సామర్థ్యం పెంపు లక్ష్యం Read full story
Mon 22:09 చేతకానివాళ్లు... పటేల్ యువకులపై యూపీ గవర్నర్ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు పటేల్ యువకులు అసమర్థులు అంటూ వ్యాఖ్యలు అందుకే పటేల్ అమ్మాయిలు ఇతర కులాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారని వ్యాఖ్య యువకులు మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతున్నారని ఆరోపణ ఎప్పుడూ అమ్మాయిలకే ఎందుకు సలహాలిస్తున్నారని సమాజాన్ని ప్రశ్నించిన అనర్ పటేల్ Read full story
Mon 22:08 రేవంత్ రెడ్డిని తనతో కలవమని మోదీ వ్యాఖ్య.. స్పందించిన కాంగ్రెస్ ఎంపీ ఇతర రాజకీయ పార్టీలు ఉండకూడదనే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారని విమర్శ మోదీతో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందా అని ఆగ్రహం గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ కోరినట్లుగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగారన్న ఎంపీ Read full story
Mon 21:52 'టెక్నాలజీ డే' నాడు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. యువతకు బంపరాఫర్! జాతీయ సాంకేతిక దినోత్సవం నాడు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన వచ్చే ఐదేళ్లలో 10 లక్షల మందికి డీప్‌టెక్ స్కిల్లింగ్‌లో శిక్షణ ఐబీఎం, ఏపీఎస్ఎస్ డీసీ వంటి సంస్థల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమం నాగార్జున వర్సిటీలో ఎన్ఐఈఎల్ఐటీ ఇన్నోవేషన్, స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు ఎన్పీటీఈఎల్ పరీక్షల్లో సత్తా చాటిన ఏపీ విద్యార్థులకు అభినందనలు Read full story
Mon 21:41 శ్రేయస్, ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన పంజాబ్ అర్ధశతకాలతో చెలరేగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య చివర్లో 8 బంతుల్లో 21 పరుగులు చేసిన సూర్యాంశ్ షెడ్గే ఢిల్లీ బౌలర్లలో స్టార్క్, మాధవ్ తివారీలకు రెండేసి వికెట్లు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీకి నిరాశ Read full story
Mon 21:40 త్వరలో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'ఎస్ఐఆర్': ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికలు సహా వివిధ కారణాలతో తాత్కాలిక బ్రేక్ 99 కోట్ల మంది ఓటర్లలో 60 కోట్ల ఓటర్ల 'ఎస్ఐఆర్' ప్రక్రియ పూర్తి మిగిలిన 40 కోట్ల ఓటర్ల 'ఎస్ఐఆర్' ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడి Read full story
Mon 21:24 ఈ దేశపు పనివాళ్లు నాకొద్దు... మనవాళ్లే కావాలి: ఓ భారతీయ వ్యాపారి వ్యాఖ్యలతో దుమారం పోర్చుగల్‌లో స్థానికులు ఖరీదైన వాళ్లంటూ భారతీయులకే ఉద్యోగాలిస్తున్న వ్యాపారి పోర్చుగీస్ కార్మికులు సోమరులు కాదు, కేవలం ఖరీదైనవారని వ్యాఖ్య తన సొంత ఊరిలో పోర్చుగీసు వారు మెజారిటీగా ఉండటం ఇష్టం లేదన్న వ్యాపారి వ్యాపారి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు Read full story
Mon 21:14 జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: పశ్చిమ బెంగాల్ సీఎం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సువేందు అధికారి ప్రజారవాణాపై ఆధారపడే మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్న సీఎం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచి అమలు చేస్తామని హామీ Read full story
Mon 21:10 అతనికి పేదరికం తెలుసా?... సీఎం విజయ్ గురించి క్లాస్ మేట్ సంచలన వ్యాఖ్యలు పేదరికం చూశానన్న సీఎం విజయ్ వ్యాఖ్యలపై వివాదం విజయ్ మాటలను 'బుల్‌షిట్' అంటూ కొట్టిపారేసిన క్లాస్ మేట్ మను జోసెఫ్ విజయ్ తండ్రి ఫిలింమేకర్, ఆయన్ను సినిమాలకు సిద్ధం చేశారని వెల్లడి చెన్నైలోని లయోలా స్కూల్లో ఇద్దరం క్లాస్‌మేట్స్ అని పేర్కొన్న మను ధనవంతులు 'దివాలా' తీయడాన్ని పేదరికంతో పోల్చవద్దని హితవు Read full story