అహ్మదాబాద్ లో కొనసాగుతున్న టీమిండియా ఆధిపత్యం
- తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 162 పరుగులకే ఆలౌట్
- రెండో ఇన్నింగ్స్ లోనూ తడబడుతున్న విండీస్ బ్యాటర్లు
- జడేజా, కుల్దీప్ విజృంభించడంతో 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన విండీస్
నితీశ్ రెడ్డి కళ్లు చెదిరే క్యాచ్
మూడో రోజు ఆటలో నితీశ్ కుమార్ రెడ్డి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో విండీస్ బ్యాటర్ తేజ్ నారాయణ్ చందర్‌పాల్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. తనవైపు వచ్చిన బంతిని నితీశ్ రెడ్డి.. గాల్లోకి ఎగిరి అద్భుతంగా ఒడిసిపట్టాడు.