ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వరలక్ష్మి శరత్ కుమార్ కొత్త అవతారం.. నిర్మాతగా, దర్శకురాలిగా ఎంట్రీ
    Sat 16:15

    వరలక్ష్మి శరత్ కుమార్ కొత్త అవతారం.. నిర్మాతగా, దర్శకురాలిగా ఎంట్రీ

    • సోదరితో కలిసి 'దోస డైరీస్' నిర్మాణ సంస్థ ప్రారంభం
    • తొలి చిత్రంగా 'సరస్వతి' అనే థ్రిల్లర్ సినిమా ప్రకటన
    • వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, ప్రియమణి
    Read full story
  • డీఎంకేలో వారసత్వ చిచ్చు.. ఉదయనిధికి పోటీగా కనిమొళి!
    Sat 12:14

    డీఎంకేలో వారసత్వ చిచ్చు.. ఉదయనిధికి పోటీగా కనిమొళి!

    • 'కాబోయే సీఎం కనిమొళి' అంటూ మద్దతుదారుల నినాదాలు
    • ఉదయనిధి స్టాలిన్ పర్యటనలు చివరి నిమిషంలో రద్దు
    • కుమారుడు, సోదరి మధ్య స్టాలిన్‌కు కొత్త సవాల్
    Read full story
  • పనిమనిషికి సర్ ప్రైజ్.. కన్నీళ్లు తుడిచి కేక్ కట్ చేయించిన యజమాని!
    Sat 12:10

    పనిమనిషికి సర్ ప్రైజ్.. కన్నీళ్లు తుడిచి కేక్ కట్ చేయించిన యజమాని!

    • పుట్టిన రోజున ఒంటరిగా ఏడుస్తున్న పనిమనిషి
    • ఆమె కన్నీళ్లు తుడిచి కేక్ తెచ్చిన యజమాని
    • కుటుంబంతో కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుక
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    Read full story
  • మాచర్లలో నిర్భయ తరహా దాడి.. రంగంలోకి అదనపు ఎస్పీ!
    Sat 11:35

    మాచర్లలో నిర్భయ తరహా దాడి.. రంగంలోకి అదనపు ఎస్పీ!

    • ఒంటరిగా ఉంటున్న 32 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం
    • ప్రైవేటు భాగాల్లోకి ఇనుప రాడ్ దూర్చి క్రూరంగా హింసించిన వైనం
    • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు
    Read full story
  • కర్ణాటక పర్యటనలో మంత్రి లోకేశ్‌.. సింధనూరులో అపూర్వ స్వాగతం
    Sat 11:33

    కర్ణాటక పర్యటనలో మంత్రి లోకేశ్‌.. సింధనూరులో అపూర్వ స్వాగతం

    • కష్టకాలంలో మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపేందుకే ఈ పర్యటన
    • లోకేశ్‌తో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్
    • ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న లోకేశ్
    Read full story
  • తెలంగాణ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలు.. ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్!
    Sat 11:31

    తెలంగాణ కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలు.. ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్!

    • రాష్ట్రవ్యాప్తంగా 93 కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
    • ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
    • మే 5న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్న అధికారులు
    • ఉచిత విద్య, వసతితో పాటు ఆత్మరక్షణ విద్యలోనూ శిక్షణ
    Read full story
  • భారత్ వైపు 46,000 టన్నుల ఎల్పీజీ... సురక్షితంగా హ‌ర్మూజ్ దాటుతున్న ట్యాంకర్
    Sat 11:28

    భారత్ వైపు 46,000 టన్నుల ఎల్పీజీ... సురక్షితంగా హ‌ర్మూజ్ దాటుతున్న ట్యాంకర్

    • హ‌ర్మూజ్ జలసంధి గుండా భారత్ వైపు ప్రయాణిస్తున్న ఎల్పీజీ ట్యాంకర్
    • పశ్చిమాసియా సంక్షోభం వేళ వంటగ్యాస్ సరఫరాలకు కీలక పరిణామం
    • భారత్‌ను 'మిత్ర దేశం'గా పేర్కొంటూ నౌకలకు భద్రత కల్పిస్తున్న ఇరాన్
    • దౌత్యపరమైన సమన్వయంతో సజావుగా సాగుతున్న ఇంధన రవాణా
    • మరో రెండు భారత ఎల్పీజీ నౌకలు కూడా ఇదే మార్గంలో రాక
    Read full story
  • ఆదిలాబాద్‌ జిల్లాలో.. మాజీ మంత్రి జోగు రామన్న ముందస్తు అరెస్ట్
    Sat 11:13

    ఆదిలాబాద్‌ జిల్లాలో.. మాజీ మంత్రి జోగు రామన్న ముందస్తు అరెస్ట్

    • నేడు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
    • రేపు ఆదిలాబాద్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన
    • జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు
    Read full story
  • హైదరాబాద్‌లో కల్తీ మామిడి పండ్ల దందా.. 200 కిలోలు సీజ్, వ్యాపారి అరెస్ట్!
    Sat 11:10

    హైదరాబాద్‌లో కల్తీ మామిడి పండ్ల దందా.. 200 కిలోలు సీజ్, వ్యాపారి అరెస్ట్!

    • రసాయనాలు వాడుతున్న పండ్ల వ్యాపారి అరెస్ట్
    • కల్తీ పండ్లతో క్యాన్సర్ ముప్పు ఉంటుందని వైద్యుల హెచ్చరిక
    • పసుపు రంగు చూసి మోసపోవద్దని పోలీసుల సూచన 
    Read full story
  • 51 రోజులుగా కౌన్సిలర్లను ఊరికి, పండగలకు దూరం చేశారు: బాల్క సుమన్
    Sat 11:02

    51 రోజులుగా కౌన్సిలర్లను ఊరికి, పండగలకు దూరం చేశారు: బాల్క సుమన్

    • నేడు క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు
    • తమ పార్టీ కౌన్సిలర్లను మంత్రి వివేక్ కొనేందుకు యత్నిస్తున్నారన్న బాల్క సుమన్
    • ఒక్కో కౌన్సిలర్‌కు రూ. 3 కోట్లు ఆఫర్ చేశారని ఆరోపణ
    • బీఆర్ఎస్ విజయంపై ధీమా వ్యక్తం చేసిన గంగుల కమలాకర్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV