ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హాంకాంగ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు లభ్యం... 6 వేల మంది తరలింపు
    Sat 19:59

    హాంకాంగ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు లభ్యం... 6 వేల మంది తరలింపు

    • 450 కిలోల బరువున్న అమెరికన్ బాంబుగా గుర్తింపు
    • నిర్మాణ పనుల్లో వెలుగు చూసిన వైనం
    • గంటలపాటు శ్రమించి బాంబును నిర్వీర్యం చేసిన నిపుణులు
    Read full story
  • హైదరాబాద్‌లో దుకాణం తెరిచిన ముంబై 'శివ్ సాగర్'
    Sat 21:47

    హైదరాబాద్‌లో దుకాణం తెరిచిన ముంబై 'శివ్ సాగర్'

    • ముంబైకి చెందిన ప్రఖ్యాత శివ్ సాగర్ రెస్టారెంట్ హైదరాబాద్ రాక
    • జూబ్లీహిల్స్‌లో తమ తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన యాజమాన్యం
    • ముంబై స్టైల్ పావ్ భాజీ, ఫలూదా, ఇండో-చైనీస్ వంటకాలకు ప్రసిద్ధి
    • నాలుగు దశాబ్దాలుగా ముంబైలో విజయవంతంగా నడుస్తున్న బ్రాండ్
    Read full story
  • జోష్ ఇంగ్లిస్ సూపర్ ఫిఫ్టీ... లక్నో భారీ స్కోరు
    Sat 21:35

    జోష్ ఇంగ్లిస్ సూపర్ ఫిఫ్టీ... లక్నో భారీ స్కోరు

    • పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోరు
    • 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసిన లక్నో
    • రాణించిన జాష్ ఇంగ్లిస్ (72), ఆయుష్ బదోని (43)
    • చివర్లో మెరుపులు మెరిపించిన అబ్దుల్ సమద్ (37 నాటౌట్)
    • పంజాబ్ బౌలర్లలో చాహల్, మార్కో యాన్సెన్‌కు రెండేసి వికెట్లు
    Read full story
  • భారత్‌... అమెరికాకు కీలక భాగస్వామి: మార్కో రుబియో
    Sat 21:35

    భారత్‌... అమెరికాకు కీలక భాగస్వామి: మార్కో రుబియో

    • రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయని వ్యాఖ్య
    • భారత కంపెనీలు అమెరికాలో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడి
    • భద్రత, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో మోదీతో చర్చించినట్లు వెల్లడి
    Read full story
  • భోపాల్‌లో 'పెద్ది కి ఆవాజ్'.. అభిమాన సంద్రం మధ్య అట్టహాసంగా ఈవెంట్!
    Sat 21:21

    భోపాల్‌లో 'పెద్ది కి ఆవాజ్'.. అభిమాన సంద్రం మధ్య అట్టహాసంగా ఈవెంట్!

    • భోపాల్‌లో అంగరంగ వైభవంగా పెద్ది కి ఆవాజ్ ఈవెంట్
    • ఏఆర్ రెహమాన్ సంగీత ప్రదర్శన
    •  వీడియో సాంగ్‌ను విడుదల చేయనున్న చిత్ర బృందం
    • రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల రాకతో అభిమానుల్లో భారీ ఉత్సాహం
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పెద్ది సినిమా
    Read full story
  • విజయవాడలో థార్ జీపులతో హంగామా కేసు.. ఇద్దరికి రిమాండ్
    Sat 21:15

    విజయవాడలో థార్ జీపులతో హంగామా కేసు.. ఇద్దరికి రిమాండ్

    • రెండు రోజుల క్రితం థార్ జీపులతో బీభత్సం సృష్టించిన యువకులు
    • కేసులో ఏ1గా బొల్లా ఓం, ఏ2గా లింగమనేని రోహిత్‌
    • 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు
    Read full story
  • భారత్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ వీళ్లే... ఫోర్బ్స్ లిస్టులో మై హోమ్ రామేశ్వర్ రావు
    Sat 20:58

    భారత్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ వీళ్లే... ఫోర్బ్స్ లిస్టులో మై హోమ్ రామేశ్వర్ రావు

    • ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితాలో 13 మంది భారత రియల్ ఎస్టేట్ దిగ్గజాలు
    • రూ. 10.54 లక్షల కోట్ల సంపదతో డీఎల్‌ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్ అగ్రస్థానం
    • ఈ జాబితాలో మై హోమ్ గ్రూప్ అధినేత జె. రామేశ్వర్ రావుకు స్థానం
    • లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరగడమే వీరి సంపదకు కారణమని విశ్లేషణ
    • రియల్ ఎస్టేట్ డీళ్ల సంఖ్య పెరిగినా, వాటి విలువ గణనీయంగా తగ్గింది
    Read full story
  • తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం... ముగ్గురి మృతి
    Sat 20:57

    తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం... ముగ్గురి మృతి

    • ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం
    • ఏపీలోని అనకాపల్లి, కాకినాడ, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాల్లో గాలితో కూడిన వర్షం
    • సత్యవరంలో కొబ్బరిచెట్లు నేలకూలి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కూలీలు
    Read full story
  • టీ20 తరహా క్రికెట్... తెలంగాణలో టీజీ20 లీగ్
    Sat 20:37

    టీ20 తరహా క్రికెట్... తెలంగాణలో టీజీ20 లీగ్

    • ఎనిమిది జట్లను ఏర్పాటు చేసిన హెచ్‌సీఏ
    • జూన్ 20న తొలి మ్యచ్, జూలై 11న ఫైనల్ మ్యాచ్
    • హైదరాబాద్ జట్టును రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్
    • జూన్ 7న ఆటగాళ్ల వేలం
    Read full story
  • అల్లు అర్జున్ తనయుడికి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గిఫ్ట్
    Sat 20:19

    అల్లు అర్జున్ తనయుడికి ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గిఫ్ట్

    • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబాన్ని కలిసిన క్రికెటర్ వెంకటేష్ అయ్యర్
    • అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌కు జెర్సీని బహుమతిగా అందించారు
    • సంతకం చేసిన జెర్సీని అందుకుని మురిసిపోయిన అయాన్
    • ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని ఆనందం వ్యక్తం చేసిన బన్నీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV