ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
    01 Thu 14:02

    సిగ్గు, శరం ఉంటే ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

    • జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లడం ఖాయమన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి
    • స్కామ్ లు భయటపడతాయనే భయంతోనే అసెంబ్లీకి రావడం లేదని ఎద్దేవా
    • ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
  • టార్గెట్‌ 2027 వరల్డ్‌కప్‌: ఇప్పటినుంచే బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
    02 Mon 12:04

    టార్గెట్‌ 2027 వరల్డ్‌కప్‌: ఇప్పటినుంచే బీసీసీఐ మాస్టర్ ప్లాన్!

    • 2027 వన్డే వరల్డ్‌కప్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి
    • మెగా టోర్నీ కోసం ఇప్పటినుంచే రోడ్‌మ్యాప్ సిద్ధం
    • సెలెక్టర్లు, కోచింగ్ స్టాఫ్ మధ్య పూర్తి సమన్వయం
    • ఇంగ్లాండ్ సిరీస్‌ను కీలక పరీక్షగా భావిస్తున్న బోర్డు
    • గిల్ సారథ్యంలో కొత్త వరల్డ్‌కప్ ప్రయాణానికి శ్రీకారం
  • బొగ్గు టిప్పర్ ఢీకొని భూపాలపల్లి డీటీఓ వెంకన్న దుర్మరణం!
    03 Mon 12:01

    బొగ్గు టిప్పర్ ఢీకొని భూపాలపల్లి డీటీఓ వెంకన్న దుర్మరణం!

    • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
    • వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా డీటీఓ వెంకన్నను వేగంగా ఢీకొన్న టిప్పర్
    • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వెంకన్న
    • డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి పొన్నం  
  • సీఎం విజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన కమల్ హాసన్
    04 Mon 11:50

    సీఎం విజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన కమల్ హాసన్

    • నేడు సీఎం విజయ్ పుట్టినరోజు
    • సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
    • నా ప్రియ సోదరుడికి శుభాకాంక్షలు అంటూ కమల్ ట్వీట్
  • బ్యాట్‌తో పాక్‌ బౌలర్‌ను కొట్టబోయిన పొలార్డ్.. పాత గొడవను గుర్తు చేసిన ఘటన.. ఇదిగో వీడియో!
    05 Mon 11:48

    బ్యాట్‌తో పాక్‌ బౌలర్‌ను కొట్టబోయిన పొలార్డ్.. పాత గొడవను గుర్తు చేసిన ఘటన.. ఇదిగో వీడియో!

    • మేజర్ లీగ్ క్రికెట్‌లో వాషింగ్టన్, న్యూయార్క్ మ్యాచ్‌లో ఉద్రిక్తత
    • బౌలర్ ఆసిఫ్ మహమూద్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన కీరన్ పొలార్డ్
    • రనౌట్ ప్రయత్నం చేయబోగా బ్యాట్‌తో హెచ్చరించిన వైనం
    • ఈ మ్యాచ్‌లో పొలార్డ్ సెంచరీ చేసినా ఓటమిపాలైన ఎంఐ న్యూయార్క్
    • గతంలో ఐపీఎల్‌లో స్టార్క్‌తో గొడవను గుర్తు చేసుకుంటున్న నెటిజన్లు
  • తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. హెల్మెట్‌ రంగుల వెనుక కథ ఇదే!
    06 Mon 11:34

    తెలుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. హెల్మెట్‌ రంగుల వెనుక కథ ఇదే!

    • టైప్‌-1 హెల్మెట్లతో పై నుంచి పడే వస్తువుల నుంచి రక్షణ
    • టైప్‌-2 హెల్మెట్లతో తల పక్క భాగాలకూ భద్రత
    • క్లాస్‌-జీ హెల్మెట్లు పరిమిత స్థాయిలో విద్యుత్‌తో రక్షణ
    • క్లాస్‌-ఈ హెల్మెట్లు అధిక వోల్టేజ్‌ పనులకు అనుకూలం
    • క్లాస్‌-సీ హెల్మెట్లు వెంటిలేషన్‌, సౌకర్యానికి ప్రాధాన్యం
  • 'అమ్మ'లో తీవ్ర సంక్షోభం.. శ్వేతా మేనన్ సహా కార్యవర్గ సభ్యులందరూ రాజీనామా
    07 Mon 11:30

    'అమ్మ'లో తీవ్ర సంక్షోభం.. శ్వేతా మేనన్ సహా కార్యవర్గ సభ్యులందరూ రాజీనామా

    • 'అమ్మ'లో అంతర్గత కుమ్ములాటలు, మతపరమైన వేధింపులు
    • అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదిలేసిన శ్వేతా మేనన్
    • గత బాబూరాజ్ పాలనలోనే స్కామ్ లు జరిగాయన్న శ్వేత
  • అమెరికా-ఇరాన్ చర్చల ఎఫెక్ట్.. భారీగా పతనమైన ముడిచమురు ధరలు
    08 Mon 12:06

    అమెరికా-ఇరాన్ చర్చల ఎఫెక్ట్.. భారీగా పతనమైన ముడిచమురు ధరలు

    • 3 శాతం వరకు పడిపోయిన అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్
    • బ్యారెల్ 79 డాలర్ల స్థాయికి చేరిన బ్రెంట్ క్రూడ్
    • భారత్ వంటి దేశాలకు తగ్గనున్న దిగుమతుల భారం, ద్రవ్యోల్బణం
    • చమురు ధరల పతనంతో లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
  • అమెరికాలో తెలంగాణ విద్యార్థి ఆకస్మిక మృతి
    09 Mon 11:26

    అమెరికాలో తెలంగాణ విద్యార్థి ఆకస్మిక మృతి

    • ఫ్లోరిడాలో ఆకస్మిక అనారోగ్యంతో అరుణ్ సాయిరెడ్డి మృతి
    • ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన సాయిరెడ్డి
    • మృతుడిది మహబూబ్‌నగర్ జిల్లా
  • ఒక్క మాటతో భరోసా.. ఆన్‌లైన్‌లో హీరో అయిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్!
    10 Mon 11:24

    ఒక్క మాటతో భరోసా.. ఆన్‌లైన్‌లో హీరో అయిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్!

    • రాత్రిపూట ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతికి భరోసానిచ్చిన క్యాబ్ డ్రైవర్
    • నా కారు నంబర్, అడ్రస్ ఫొటో తీసుకోండి అని చెప్పిన డ్రైవర్
    • ఆమె నా చెల్లెలి లాంటిది, మీ అన్న కారులో వెళ్తున్నట్టు భావించండి అంటూ భ‌రోసా
    • డ్రైవర్ మంచి మనసుపై నెటిజన్ల నుంచి ప్రశంసల వెల్లువ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV