విద్యుత్ స్తంభం మీదపడడంతో టెక్కీ మృతి.. నాచారంలో ప్రమాదం..వీడియో ఇదిగో!

విద్యుత్ స్తంభం మీదపడడంతో టెక్కీ మృతి.. నాచారంలో ప్రమాదం..వీడియో ఇదిగో!

Software Engineer Satwik Dies After Electric Pole Falls in Nacharam
––
హైదరాబాద్ లోని నాచారంలో విద్యుత్ స్తంభం విరిగి ఓ బైక్ పై పడింది. దీంతో బైక్ పై వెళుతున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున నాచారం పీఎస్‌ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరణించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సాత్విక్ గా పోలీసులు గుర్తించారు. డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ పోల్ విరిగి మీద పడడం వల్లే సాత్విక్ మరణించారని తెలిపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Satwik
Nacharam
Hyderabad
Software Engineer
Electric Pole
Accident
Road Accident
Telangana

More Telugu News