ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
    Wed 09:00

    రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: వైఎస్ జగన్

    • నేడు వినాయక చవితి 
    • అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగాలని జగన్ ఆకాంక్ష
    • విజయాలు కలిగేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని ప్రార్థన  
    Read full story
  • విచారణకు హాజరుకాలేకపోతున్నాను: పోలీసులకు బండి భగీరథ్ లేఖ
    Wed 19:49

    విచారణకు హాజరుకాలేకపోతున్నాను: పోలీసులకు బండి భగీరథ్ లేఖ

    • వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నట్లు వెల్లడి
    • విచారణకు అందుబాటులోకి వచ్చేందుకు మరో రెండు రోజులు కావాలని విజ్ఞప్తి
    • దర్యాప్తుకు సహకరిస్తానన్న బండి భగీరథ్
    • విచారణకు హాజరయ్యేందుకు మరో తేదీని కేటాయించాలని విజ్ఞప్తి
    Read full story
  • వర్షం ఎఫెక్ట్... ఇంకా ప్రారంభం కాని ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్
    Wed 19:33

    వర్షం ఎఫెక్ట్... ఇంకా ప్రారంభం కాని ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్

    • ఆర్సీబీ, కోల్‌కతా మ్యాచ్‌కు వర్షం అంతరాయం
    • తడిసిన ఔట్‌ఫీల్డ్ కారణంగా టాస్ వేయడంలో ఆలస్యం
    • ప్రస్తుతానికి వర్షం ఆగడంతో పనులు ప్రారంభించిన గ్రౌండ్ సిబ్బంది
    • రాత్రి 8:15 గంటలకు పిచ్‌ను పరిశీలించనున్న అంపైర్లు
    • నిరీక్షణలో ఉన్న ప్రేక్షకులను అలరిస్తున్న సింగర్ కనికా కపూర్
    Read full story
  • బాలయ్య సినిమాలో మరోసారి హనీరోజ్!
    Wed 19:23

    బాలయ్య సినిమాలో మరోసారి హనీరోజ్!

    • గోపిచంద్ మలినేని దర్శకత్వంలో, బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సినిమా
    • హిస్టారికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో కీలక పాత్రలో హనీరోజ్!
    • గతంలో వీరసింహారెడ్డి సినిమాలో అలరించిన బాలకృష్ణ, హానీరోజ్
    Read full story
  • ఐపీఎల్ ఎఫెక్ట్... సమంత 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ మారింది!
    Wed 19:11

    ఐపీఎల్ ఎఫెక్ట్... సమంత 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ మారింది!

    • వాయిదా పడ్డ సమంత 'మా ఇంటి బంగారం' చిత్రం
    • జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల
    • ఐపీఎల్ సీజన్ కారణంగానే వాయిదా వేస్తున్నట్టు ప్రకటన
    • గన్‌తో ఉన్న సమంత కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం
    Read full story
  • 5,000 ఏళ్ల కిందటే కృత్రిమ ద్వీపాలు.. ప్రాచీన మానవుల అద్భుత నైపుణ్యం!
    Wed 19:00

    5,000 ఏళ్ల కిందటే కృత్రిమ ద్వీపాలు.. ప్రాచీన మానవుల అద్భుత నైపుణ్యం!

    • స్కాట్లాండ్‌లో 5,000 ఏళ్ల క్రితం నాటి కృత్రిమ ద్వీపం గుర్తింపు
    • ప్రాచీన మానవుల ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమన్న శాస్త్రవేత్తలు
    • నియోలిథిక్ కాలంలోనే నిర్మాణ సాంకేతికతలో ప్రావీణ్యం సాధించిన పూర్వీకులు
    • రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా నిర్మాణం వయసును నిర్ధారించిన పరిశోధకులు
    • మానవ చరిత్రపై అవగాహనను మార్చేస్తున్న తాజా ఆవిష్కరణ
    Read full story
  • అమెరికా 51వ రాష్ట్రంగా వెనెజువెలా... ట్రంప్ పోస్టుతో దుమారం
    Wed 19:00

    అమెరికా 51వ రాష్ట్రంగా వెనెజువెలా... ట్రంప్ పోస్టుతో దుమారం

    • ట్రంప్ పోస్టును ఖండించిన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్
    • ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మార్కో రుబియో ప్రయాణిస్తున్నట్లు పోస్టు
    • చైనా అధ్యక్షుడితో సమావేశానికి ముందు పోస్టుపై చర్చ
    Read full story
  • సైబర్ నేరాలపై చంద్రబాబు ఉక్కుపాదం.. కట్టడికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్
    Wed 18:47

    సైబర్ నేరాలపై చంద్రబాబు ఉక్కుపాదం.. కట్టడికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్

    • ఏపీలో సైబర్, ఆర్థిక నేరాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష
    • రాష్ట్రవ్యాప్తంగా బాధితులు రూ. 652 కోట్లు నష్టపోయారని వెల్లడి
    • రూ. 116 కోట్లను కాపాడగలిగిన సీఐడీ, బ్యాంకింగ్ వ్యవస్థ
    • సైబర్ నేరాల కట్టడికి పటిష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశం
    • విజయవాడ, విశాఖ, తిరుపతిలలో ఇప్పటికే సైబర్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు
    Read full story
  • ఐఎండీ కొత్త టూల్.. మీ పక్క కాలనీలో వర్షం ఎప్పుడు పడుతుందో కూడా చెప్పేస్తుంది!
    Wed 18:30

    ఐఎండీ కొత్త టూల్.. మీ పక్క కాలనీలో వర్షం ఎప్పుడు పడుతుందో కూడా చెప్పేస్తుంది!

    • కిలోమీటర్ పరిధిలో వర్ష సూచనలు అందించే ఏఐ టూల్ ప్రారంభం
    • ఉత్తరప్రదేశ్‌లో అందుబాటులోకి తెచ్చిన కేంద్ర భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖ
    • 10 రోజుల ముందుగానే అత్యంత కచ్చితమైన వాతావరణ అంచనాలు
    • వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాలకు గొప్ప ప్రయోజనం
    • త్వరలో ఇతర రాష్ట్రాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు
    Read full story
  • బండ్ల గణేష్ తో వివాదంపై మరోసారి స్పందించిన నిర్మాత పీవీపీ
    Wed 18:14

    బండ్ల గణేష్ తో వివాదంపై మరోసారి స్పందించిన నిర్మాత పీవీపీ

    • బ్యాంకు తరహా వడ్డీకి అప్పు ఇచ్చినట్లు వెల్లడి
    • దానిని వసూలు చేసుకోవాలనుకుంటే ఇబ్బంది తలెత్తిందన్న పీవీపీ
    • చిత్ర పరిశ్రమలో ఉంటే మన మీద మనమే పెంట వేసుకున్నట్లు అని అభిప్రాయం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV