Fri 06:18 ఆళ్లగడ్డలో ఢీకొన్న రెండు బస్సులు.. ముగ్గురి మృతి నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న సమయంలో ఘటన ఆళ్లగడ్డలోని ఆల్ఫా ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ప్రమాదం Read full story
Mon 21:05 మీ ఆయుష్షు పెరగడానికి రోజుకు 5 నిమిషాలు చాలు! రోజూ 5 నిమిషాల తేలికపాటి వ్యాయామంతో అకాల మరణాలకు చెక్ కొత్త అధ్యయనంలో కీలక విషయాల వెల్లడి రోజంతా చిన్న చిన్న పనులతోనూ 'ఎక్సర్‌సైజ్ స్నాకింగ్' ప్రయోజనాలు ఎక్కువసేపు కూర్చోవడం తగ్గించినా గణనీయంగా తగ్గే మరణాల ముప్పు ఏమీ చేయకపోవడం కన్నా చిన్న వ్యాయామమైనా మేలంటున్న నిపుణులు Read full story
Mon 20:52 సామాన్యుడి అద్భుతం.. 27 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీని పట్టేశాడు! 27 లక్షల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీని ఫోటో తీసిన భారతీయుడు ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామం నుంచి అద్భుతం సాధించిన రమేశ్ భద్రి ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్న కొత్త నక్షత్రాల జనన ప్రాంతాలు ఆ ఫోటోలోని కాంతి భూమిని చేరడానికి 27 లక్షల ఏళ్లు పట్టింది సాధారణ పరికరాలతోనూ అంతరిక్ష అద్భుతాలు సాధ్యమని నిరూపణ Read full story
Mon 20:51 సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనికులను పంపించిన పాకిస్థాన్ 16 యుద్ధ విమానాలతో కూడిన స్క్వాడ్రాన్, వాయువ్యవస్థ సౌదీకి తరలింపు సౌదీ అరేబియా సరిహద్దుల్లో మోహరించనున్న పాకిస్థాన్ బలగాలు ఇరుదేశాల మధ్య రక్షణ ఒప్పందం Read full story
Mon 20:38 ఇరిగేషన్ క్యాలెండర్‌లోకి మరో 11 ప్రాజెక్టులు.. సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇరిగేషన్ క్యాలెండర్‌కు కొత్తగా 11 ప్రాజెక్టులను చేర్చిన ప్రభుత్వం మొత్తం 36 ప్రాజెక్టుల పనులపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి చేయాలని ఆదేశం వెలిగొండ, హంద్రీ-నీవా పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం ఖరీఫ్ సీజన్ ఆలస్యం కాకుండా కాల్వలకు నీరివ్వాలని సూచన Read full story
Mon 20:28 విజయ్‌కి మద్దతిచ్చాక కూడా నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు: తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు విజయ్ పార్టీకి మద్దతిచ్చాక కూడా సీఎం పదవి ఆఫర్ చేశారన్న తిరుమావళవన్ డీఎంకే, ఏఐఏడీఎంకేల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని వెల్లడి నన్ను సీఎం, పళనిస్వామిని డిప్యూటీ సీఎం చేయాలన్నారని వ్యాఖ్య ఈ ఆఫర్లను నవ్వుతూ తిరస్కరించానని స్పష్టం చేసిన వీసీకే చీఫ్ Read full story
Mon 20:19 బుల్లెట్ 350పై చంద్రబాబు సవారీ... ఫొటోలు ఇవిగో! తిరుపతి జిల్లాలో రూ. 2,500 కోట్లతో రాయల్ ఎన్ ఫీల్డ్ ప్లాంట్ ఏడాదికి 9 లక్షల బైక్‌ల తయారీ సామర్థ్యంతో ఏర్పాటు సుమారు 15,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన 18 నెలల్లోనే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కంపెనీకి సీఎం సూచన ఏపీ గ్రీన్ ఎనర్జీ వ్యవస్థ ఈవీ ప్రయాణానికి దోహదపడుతుందని వెల్లడి Read full story
Mon 20:07 ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం... 12 మంది దుర్మరణం పెళ్ళి బృందంతో వెళ్తున్న చిన్న ట్రక్కును ఢీకొట్టిన కంటైనర్ ఘటన జరిగినప్పుడు ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడిన వారిలో విషమంగా కొందరి పరిస్థితి Read full story
Mon 20:05 మలయాళ సినిమాలో 'మారి'గా సునీల్... 'కట్టలన్'లో పవర్ ఫుల్ రోల్ మలయాళ పాన్ ఇండియా చిత్రం 'కట్టలన్'లో సునీల్ ఈ సినిమాలో 'మారి' అనే కీలక పాత్రలో నటిస్తున్న సునీల్ అంటోనీ వర్గీస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకుడు మే 28న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీత దర్శకత్వం Read full story
Mon 19:53 తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై తెలంగాణ ఓఎంసీల కీలక ప్రకటన రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని వెల్లడి సరఫరాలను ఓఎంసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడి రాష్ట్రంలో 95 శాతం ఓటీపీ ఆధారిత డెలివరీ అనుసరిస్తున్నట్లు వెల్లడి Read full story