Tue 14:21 గట్టు వామనరావు దంపతుల హత్య.. సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పు సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం లేదన్న తెలంగాణ ప్రభుత్వం 2021 ఫిబ్రవరి 17న వామనరావు దంపతుల హత్య Read full story
Sun 11:40 కాంగ్రెస్‌ను మనం ఎప్పటికీ నమ్మకూడదు.. మన దరిదాపులకు కూడా రానివ్వకూడదు: ఉదయనిధి స్టాలిన్ విజయ్ ప్రభుత్వానికి మద్దతివ్వడంతో కాంగ్రెస్‌పై డీఎంకే తీవ్ర ఆగ్రహం కాంగ్రెస్‌కు కృతజ్ఞత, పద్ధతి లేవన్న ఉదయనిధి స్టాలిన్ దేశంలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్సే కారణమని సంచలన ఆరోపణ నటుడు విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని ఎంకే స్టాలిన్ వ్యాఖ్య డీఎంకే పాత మిత్రపక్షాలన్నీ విజయ్ పార్టీ వైపు మొగ్గు Read full story
Sun 11:20 రేవంత్‌కు మోదీ ఆఫర్.. భవిష్యత్తులో రేవంత్ పశ్చాత్తాపపడొచ్చు: ధర్మపురి అర్వింద్ సువేందు అధికారి, షిండేకు ఇచ్చినట్టుగా రేవంత్ కు మోదీ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చన్న అర్వింద్ ఆఫర్ తిరస్కరించినందుకు భవిష్యత్తులో రేవంత్ పాశ్చాత్తాప పడొచ్చని వ్యాఖ్య భగీరథ్ పై పోక్సో కేసు వెనుక తన హస్తం ఉందన్న ప్రచారాన్ని ఖండించిన అర్వింద్ Read full story
Sun 11:01 తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు వేసవి సెలవుల కారణంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 94,758 మందికి స్వామివారి దర్శనం అభిషేక సేవ సమయంలోనూ భక్తులను దర్శనానికి అనుమతించిన టీటీడీ సర్వదర్శనం కోసం భక్తులు 24 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు Read full story
Sun 10:59 డిజిటల్ ప్రపంచంలోకి చిరంజీవి పోడ్‌కాస్ట్ టాక్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగాస్టార్ తన కష్టాలు, సవాళ్లు, ఆసక్తికర సంఘటనలను అభిమానులతో పంచుకోనున్న చిరంజీవి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్న ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి Read full story
Sun 10:48 ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో మూడు ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దని వార్నింగ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌లకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని స్పష్టీకరణ ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటన బుండిబుగ్యో రకం ఎబోలాకు వ్యాక్సిన్, చికిత్స లేవని వెల్లడి ప్రస్తుతం భారత్‌లో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపిన కేంద్రం Read full story
Sun 10:26 యూఎస్ వీసా జాప్యానికి చెక్.. ఇకపై త్వరగా అపాయింట్‌మెంట్లు భారత్‌లో 'అమెరికా ఫస్ట్' వీసా షెడ్యూలింగ్ టూల్‌ను ప్రకటించిన అమెరికా వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు వీసా అపాయింట్‌మెంట్లలో ప్రాధాన్యం అమెరికాతో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు బలపరిచే వారికి తొలి అవకాశం ప్రస్తుత వీసా ప్రక్రియలోని జాప్యాన్ని నివారించడమే ప్రధాన లక్ష్యమన్న మార్కో రూబియో కాన్సులేట్ కార్యకలాపాలను వేగవంతం చేసి, సామర్థ్యాన్ని పెంచుతుందని వెల్లడి Read full story
Sun 10:08 పొరపాటున అలా అనేసి.. బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్ బుమ్రాను పొరపాటున ఫుట్‌బాలర్‌గా సంబోధించిన మెగా పవర్‌స్టార్ పేర్ల విషయంలో తనకు కాస్త మతిమరుపని ఎక్స్‌లో పోస్ట్ అది మానవ సహజంగా జరిగిన పొరపాటు అని వివరణ మీ ఆటతీరుకు నేను పెద్ద అభిమానినంటూ బుమ్రాపై ప్రశంస Read full story
Sun 10:08 వెల్‌డన్ అర్జున్.. ఆ రెండింటినీ గెలిచావు.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది: కుమారుడిపై సచిన్ భావోద్వేగ పోస్ట్ లక్నో తరఫున ఐపీఎల్ 2026లో అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్ కుమారుడి ప్రదర్శనపై సోషల్ మీడియాలో సచిన్ ఎమోషనల్ పోస్ట్ ఓపికగా ఎదురుచూసి, కష్టపడ్డావంటూ అర్జున్‌ను ప్రశంసించిన మాస్టర్ బ్లాస్టర్ పంజాబ్ పై బౌలింగ్‌లో ఆకట్టుకున్న అర్జున్.. ఒక కీలక వికెట్ తీసిన వైనం ముంబై నుంచి ట్రేడింగ్ ద్వారా ఈ సీజన్‌లో లక్నోకు వచ్చిన అర్జున్ Read full story
Sun 09:55 పెన్షన్ కోసం కష్టాల ప్రయాణం.. 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసిన కోడలు రూ.1500 పెన్షన్ కోసం బ్యాంకులో వేలిముద్రలు వేయడానికి ప్రయాస రవాణా సౌకర్యం లేక 9 కిలోమీటర్లు అడవులు, వాగులు దాటుతూ నడక గతంలో ఇంటివద్దే అందే పెన్షన్, ఇప్పుడు నిబంధనలతో కష్టాలు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు Read full story