-
ఇలాంటి సినిమాలకా మీరు సాయం చేసేది?: చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై సీపీఐ నారాయణ ఫైర్
- ఆర్.నారాయణమూర్తిని చూసి చంద్రబాబు, రేవంత్ సిగ్గుపడాలన్న నారాయణ
- నారాయణమూర్తి సందేశాత్మక చిత్రాలు తీస్తాడని వెల్లడి
- అలాంటి చిత్రాలకు మాత్రం రాయితీ ఇవ్వరని విమర్శలు
- ఎర్రచందనం, బ్లాక్ మనీ, క్రైమ్ ను ప్రోత్సహించే చిత్రాలకు రాయితీ ఇస్తారని ఆగ్రహం
-
హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్‌గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్
- హోంల్యాండ్ సెక్యూరిటీ కొత్త చీఫ్‌గా మార్క్‌వేన్ ముల్లిన్ ప్రమాణం
- ముల్లిన్‌ను గొప్ప దేశభక్తుడు అని కొనియాడిన ట్రంప్
- అక్రమ వలసలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టీకరణ
- క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న తొలి చెరోకీ నేతగా రికార్డు
-
పెద్దిరెడ్డి కుటుంబానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- పెండింగ్ బిల్లుల చెల్లింపు పిటిషన్‌పై విచారణకు నిరాకరించిన ధర్మాసనం
- విషయాన్ని ఏపీ హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని సూచన
- సుప్రీంకోర్టు నుంచి పిటిషన్‌ను ఉపసంహరించుకున్న పిటిషనర్లు
-
ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్
- నాగ్‌పూర్ తరహాలో రూ.941 కోట్లతో నిర్మాణం
- నెల రోజుల్లో కేంద్రం ఆమోదం, ఆరు నెలల్లో టెండర్లు ఖరారు
- హైదరాబాద్-శ్రీశైలం మధ్య ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన
- రాష్ట్రవ్యాప్తంగా మట్టి రోడ్ల స్థానంలో బీటీ రోడ్ల నిర్మాణం
-
ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు
- ద్రోణి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు
- పలు జిల్లాల్లో పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వర్ష సూచన
- గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
- వర్షాలు కురిసినా 2 నుంచి 3 డిగ్రీల మేర పెరగనున్న ఉష్ణోగ్రతలు
-
బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి?: బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
- రాజకీయాల్లో పొత్తులు, విడిపోవడం సాధారణమని వ్యాఖ్య
- గతంలో టీడీపీతో పొత్తును ఉదాహరణగా చూపిన ఎమ్మెల్యే
- నిలదొక్కుకోవడానికి ఇతరుల సహాయం తీసుకోవడం తప్పుకాదన్న రాకేశ్‌రెడ్డి
- అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు
-
ఆండ్రీ రస్సెల్‌కు కేకేఆర్ అరుదైన గౌరవం.. జెర్సీ నంబర్ 12కు వీడ్కోలు
- ఆండ్రీ రస్సెల్‌కు గౌరవ సూచకంగా కేకేఆర్ నిర్ణయం
- ఫ్రాంచైజీకి 12 ఏళ్ల పాటు సేవలు అందించిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్
- కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర
- ప్రస్తుతం జట్టుకు 'పవర్ కోచ్'గా సేవలు అందిస్తున్న రస్సెల్
-
స్విమ్మింగ్ పూల్ ప్రమాదంలో మరణించిన నిర్మాత
- ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్ర నిర్మాత బెల్లి జనార్ధన్ కన్నుమూత
- స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తు తల తగిలి అక్కడికక్కడే మృతి
- మాజీ సైనికుడు కావడంతో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- జనార్ధన్ మృతి పట్ల చిత్ర దర్శకుడు బాబ్జి తీవ్ర దిగ్భ్రాంతి
-
నియోజకవర్గాల పునర్విభజన.. జనసేన ఎమ్మెల్యేలతో సమావేశంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- డీలిమిటేషన్‌లో ప్రజా ప్రయోజనమే లక్ష్యం కావాలన్న పవన్
- నియోజకవర్గాల పెంపుతో 100 మందికి కొత్త అవకాశాలు
- పునర్విభజన ప్రక్రియ దుర్వినియోగం కాకూడదని సూచన
- డీలిమిటేషన్‌పై అధ్యయనానికి కమిటీ ఏర్పాటుకు ఆదేశం
-
రికార్డు ధరకు అమ్ముడైన ఆర్సీబీ ఫ్రాంచైజీ... కొత్త ఓనర్లు వీళ్లే!
- ఆర్సీబీ ఫ్రాంచైజీని దక్కించుకున్న ఆదిత్య బిర్లా, టైమ్స్ గ్రూప్ కన్సార్టియం
- సుమారు రూ. 16,725 కోట్లకు జరిగిన ఈ భారీ ఒప్పందం
- పురుషుల, మహిళల జట్ల యాజమాన్య హక్కుల బదలాయింపు
- కొత్త చైర్మన్‌గా ఆర్యమన్ విక్రమ్ బిర్లా, వైస్ చైర్మన్‌గా సత్యన్ గజ్వానీ