సత్తెనపల్లి గ్రామీణ పీఎస్‌లో విచారణకు హాజరైన అంబటి రాంబాబు, విడదల రజిని
- జగన్ రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలపై కేసు
- పర్యటన సమయంలో పోలీసులతో వాగ్వాదం, నిబంధనల ఉల్లంఘన
- సత్తెనపల్లి గ్రామీణ పీఎస్‌లో 113 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
- తాజాగా విచారణకు హాజరైన అంబటి రాంబాబు, విడదల రజిని
ఈ కేసులో మాజీ మంత్రి విడదల రజిని కూడా ఉన్నారు. దీంతో ఆమె కూడా తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. జగన్ పర్యటన సందర్భంగా మొత్తం 113 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. ఇప్పటికే పలువురిని విచారించారు.