Fri 09:02 మెడలో పాము వేసుకుని బైక్‌పై వెళ్లిన వ్యక్తి.. చివరికి జరిగింది ఇదీ! పాములు పట్టే ఓ వ్యక్తి పాము కాటుకే బలైన వైనం ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకుని బైక్‌పై వెళ్లిన స్నేక్ క్యాచర్ అది కాటేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో ఘటన Read full story
Sat 14:40 ప్రపంచంలోని ప్రతి దేశం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది: ప్రధాని మోదీ ఆహారం, ఇంధనం, గ్యాస్ సరఫరాపై యుద్ధం ప్రభావం పడిందన్న ప్రధాని ఎన్నో దేశాల్లో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడిందని వెల్లడి ఇంతటి సంక్షోభం సమయంలోనూ అభివృద్ధి కొనసాగుతోందని ఉద్ఘాటన Read full story
Sat 14:31 వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో! వేసవిలో డీహైడ్రేషన్ సమస్యను తగ్గించే పుచ్చకాయ తక్కువ క్యాలరీలతో బరువు తగ్గాలనుకునే వారికి ఉత్తమం విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లతో చర్మానికి మేలు శరీరానికి తక్షణ శక్తిని అందించి నీరసాన్ని దూరం చేసే పుచ్చ కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే గుణాలు Read full story
Sat 14:25 అమరావతి చట్టబద్ధతను స్వాగతిస్తూనే... ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన షర్మిల రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని షర్మిల ప్రశ్న హక్కుగా రావాల్సిన నిధుల కోసం అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయడంలేన్న షర్మిల నిధులు అడగకుండా చట్టబద్ధత పేరుతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శ Read full story
Sat 14:12 22 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంటకు ప్రతి ఏటా పెళ్లి! మహబూబాబాద్‌లో ఓ అరుదైన ఘటన 22 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట కొడుకు జ్ఞాపకార్థం గుడి కట్టి విగ్రహాలు ఏర్పాటు ఏటా శ్రీరామనవమికి విగ్రహాలకు వివాహం జరిపిస్తున్న తల్లిదండ్రులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో Read full story
Sat 13:55 తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం తిరుమలలో ఓ మోస్తరుగా భక్తుల రద్దీ సర్వదర్శనానికి 12 నుంచి 15 గంటల సమయం ప్రస్తుతం 30 కంపార్ట్‌మెంట్లలో భక్తుల నిరీక్షణ శుక్రవారం 67,526 మందికి శ్రీవారి దర్శన భాగ్యం హుండీ ద్వారా రూ. 3.45 కోట్ల ఆదాయం Read full story
Sat 13:45 రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై కూడా మా ప్రత్యేక నిఘా ఉంది: సజ్జనార్ నేటి నుంచి ఐపీఎల్ 2026 సీజన్ షురూ సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పోస్టు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న బెట్టింగ్‌పై ప్రత్యేక నిఘా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే ఇన్ ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు సమాచారం ఇవ్వడానికి డయల్ 100, వాట్సాప్ నంబర్ ప్రకటన Read full story
Sat 13:28 విశాఖ-ఢిల్లీ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫుల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ విమానంలోని 161 మంది ప్రయాణికులు సురక్షితం ల్యాండింగ్‌కు ముందు ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్టు గుర్తింపు ముందుజాగ్రత్త చర్యగా ప్రయారిటీ ల్యాండింగ్ కోరిన పైలట్లు Read full story
Sat 13:19 నిధులు లేక నేరాల బాటపడుతున్న జైషే టెర్రరిస్టులు! ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ నెట్‌వర్క్ చిన్నాభిన్నం నిధుల కొరతతో వ్యూహం మార్చిన ఉగ్ర సంస్థ ఆపరేషన్ల కోసం కిడ్నాపులు, బెదిరింపు వసూళ్లకు ప్రణాళికలు జమ్మూకశ్మీర్‌తో పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీలోనూ విస్తరణ ధనవంతులను లక్ష్యంగా చేసుకుని నిధులు సమకూర్చుకోవాలని ఆదేశాలు Read full story
Sat 13:04 ముఖ్యమైన చర్చ జరుగుతుంటే.. జగన్ బెంగళూరుకి వెళ్లిపోయారు: నారా లోకేశ్ అమరావతిని చట్టబద్ధ రాజధానిగా ప్రకటించడం రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్త అన్న లోకేశ్ జగన్ కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉందని ఎద్దేవా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు మాత్రమే రాజధానిపై చర్చించే అర్హత ఉందని వ్యాఖ్య Read full story