ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రవితేజ తండ్రి మృతికి సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్
    Wed 14:35

    రవితేజ తండ్రి మృతికి సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్

    • రవితేజకు పితృవియోగం
    • గతరాత్రి హైదరాబాదులో కన్నుమూసిన రాజగోపాల్ రాజు
    • ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
    Read full story
  • రాజస్థాన్ బౌలర్లను ఉతికారేసిన మార్ష్, ఇంగ్లిస్.. లక్నో భారీ స్కోరు
    Tue 21:30

    రాజస్థాన్ బౌలర్లను ఉతికారేసిన మార్ష్, ఇంగ్లిస్.. లక్నో భారీ స్కోరు

    • రాజస్థాన్ రాయల్స్‌కు 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన లక్నో
    • కేవలం 4 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న మిచెల్ మార్ష్ (96)
    • మెరుపు అర్ధశతకంతో రాణించిన జోష్ ఇంగ్లిస్ (60)
    • తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మార్ష్, ఇంగ్లిస్
    • రాజస్థాన్ బౌలర్లలో రెండు వికెట్లు తీసిన యశ్ రాజ్ పంజా
    Read full story
  • నిజమైన సీనియర్ అంటే కోహ్లీనే: పీవీ సింధు ప్రశంసలు
    Tue 21:19

    నిజమైన సీనియర్ అంటే కోహ్లీనే: పీవీ సింధు ప్రశంసలు

    • విరాట్ కోహ్లీపై ఇన్స్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టిన పీవీ సింధు
    • భారత క్రీడారంగంలో కోహ్లీ లాంటి నిజమైన సీనియర్ మరొకరు లేరన్న సింధు
    • "వెనక్కి తగ్గకు" అంటూ కోహ్లీ ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్న షట్లర్
    • బెంగళూరులో జరిగిన ఆర్సీబీ క్రీడా సదస్సులో ఇద్దరు దిగ్గజాల భేటీ
    • ఈ భేటీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్
    Read full story
  • పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఓ డ్రామా అని తేల్చిన పోలీసులు
    Tue 21:12

    పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఓ డ్రామా అని తేల్చిన పోలీసులు

    • అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభినయ్ దర్శన్‌పై హత్యాయత్నం జరిగినట్లు కేసు
    • సింపతీ కోసం వ్యక్తిగత అభినయ్ దర్శన్ డ్రామా ఆడినట్లు గుర్తించిన పోలీసులు
    • తనపై దాడి జరిగిందని, చంపేందుకు ప్రయత్నించారని నమ్మించే ప్రయత్నం చేసిన అభినయ్
    Read full story
  • తండ్రి సంపాదించిన ఆస్తిపై కూతురికి హక్కు ఉంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే...!
    Tue 21:01

    తండ్రి సంపాదించిన ఆస్తిపై కూతురికి హక్కు ఉంటుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే...!

    • తండ్రి తన స్వార్జితాన్ని ఎవరికైనా అమ్మే హక్కు కలిగి ఉంటారు
    • ఆయన బతికుండగా చేసిన అమ్మకాన్ని పిల్లలు ప్రశ్నించలేరు
    • ఒడిశాకు చెందిన మహిళకు నిపుణులు ఇచ్చిన సలహా ఇది
    • తండ్రి వీలునామా రాయకుండా చనిపోతే ఇతర ఆస్తుల్లో వాటా అడగవచ్చు
    Read full story
  • ఆహారం సరిగా నమిలి మింగడం లేదా?.. మీ మెదడుకే ప్రమాదం!
    Tue 20:48

    ఆహారం సరిగా నమిలి మింగడం లేదా?.. మీ మెదడుకే ప్రమాదం!

    • ఆధునిక జీవనశైలితో ఆహారం సరిగ్గా నమలడంపై తగ్గిన శ్రద్ధ
    • ఆహారం నమలడం వల్ల మెదడుకు 25 శాతానికి పైగా రక్త ప్రసరణ పెరుగుదల
    • సరిగ్గా నమలకపోవడం వల్ల జ్ఞాపకశక్తి, మేధోశక్తిపై ప్రభావం
    • ఆహారాన్ని నెమ్మదిగా నమలడం మెదడు ఆరోగ్యానికి మేలని నిపుణుల సూచన
    Read full story
  • అమెజాన్ నుంచి లేటెస్ట్ ఫైర్ టీవీ స్టిక్.. ఓ లుక్కేద్దాం!
    Tue 20:42

    అమెజాన్ నుంచి లేటెస్ట్ ఫైర్ టీవీ స్టిక్.. ఓ లుక్కేద్దాం!

    • భారత్‌లో కొత్త అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ హెచ్‌డీ విడుదల
    • పాత మోడల్ కన్నా 30 శాతం అధిక వేగం
    • అడాప్టర్ అవసరం లేకుండా టీవీ యూఎస్‌బీ పోర్టుతోనే పనిచేస్తుంది
    • ఎక్స్‌బాక్స్ క్లౌడ్ గేమింగ్ సపోర్ట్‌తో మార్కెట్లోకి
    • రూ.4,999 ధరతో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో అమ్మకాలు
    Read full story
  • ఆఫీసులో టాయిలెట్ లేదని... ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాడు!
    Tue 20:41

    ఆఫీసులో టాయిలెట్ లేదని... ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాడు!

    • పనిచేసే చోట సరైన టాయిలెట్స్ లేవని, సెలవులు ఇవ్వడం లేదని రాజీనామా
    • సంవత్సరానికి రూ.19 లక్షలు వచ్చే బీపీసీఎల్ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన సౌరభ్ మిట్టల్
    • తన కోసం కేటాయించిన కార్యాలయం గిడ్డంగిలా ఉందన్న సౌరభ్ మిట్టల్
    Read full story
  • యువతుల వరుస మరణాలు.. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలన్న కంగనా
    Tue 20:32

    యువతుల వరుస మరణాలు.. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలన్న కంగనా

    • యువతులకు కీలక సలహా ఇచ్చిన నటి, ఎంపీ కంగనా రనౌత్
    • వివాహం కంటే కెరీర్‌కే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
    • ఇటీవల వివాహితల మరణాల నేపథ్యంలో కంగనా వ్యాఖ్యలు
    • మిమ్మల్ని ఎవరూ కాపాడరని, సొంతంగా ఎదగాలని పిలుపు
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కంగనా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
    Read full story
  • మార్నింగ్ వాక్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఫోన్ లాక్కెళ్లారు!
    Tue 20:24

    మార్నింగ్ వాక్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఫోన్ లాక్కెళ్లారు!

    • రాయ్‌పూర్‌లో వాకింగ్ చేస్తుండగా మాజీ స్పీకర్ ఫోన్ అపహరణ
    • కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన సమయంలోనే ఈ ఘటన
    • 8 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
    • రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు
    • ఘటనపై వందలాది సీసీటీవీ కెమెరాలతో దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV