ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత క్రికెట్ దిగ్గజం సచిన్ కు 'లార్డ్స్'లో అరుదైన గౌరవం
    Thu 20:04

    భారత క్రికెట్ దిగ్గజం సచిన్ కు 'లార్డ్స్'లో అరుదైన గౌరవం

    • లార్డ్స్ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్ చిత్రపటం ఆవిష్కరణ
    • ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్న సచిన్
    • 1983 ప్రపంచకప్‌తోనే లార్డ్స్‌తో తొలి పరిచయమని వెల్లడి
    • కపిల్ ట్రోఫీ అందుకోవడమే తన క్రికెట్ ప్రయాణానికి స్ఫూర్తి
    • ఇదే మైదానంలో టెస్టు మ్యాచ్‌ను గంట మోగించి ప్రారంభించిన మాస్టర్
    Read full story
  • రూ.12.72 కోట్ల ఆస్తులు చూపించిన ఉదయనిధి, భార్య వద్ద రూ.1.87 కోట్ల విలువైన బంగారం
    Thu 21:57

    రూ.12.72 కోట్ల ఆస్తులు చూపించిన ఉదయనిధి, భార్య వద్ద రూ.1.87 కోట్ల విలువైన బంగారం

    • చెపాక్ తిరువల్లికేణి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఉదయనిధి స్టాలిన్
    • వ్యక్తిగత చరాస్థుల విలువ రూ.12.92 కోట్లు, స్థిరాస్థుల విలువ రూ.7.72 కోట్లుగా వెల్లడి
    • తన వద్ద బంగారం, వెండి లేదన్న ఉదయనిధి స్టాలిన్
    Read full story
  • ఏఐ కారణంగా ఉద్యోగ నష్టాలు.. కల్వకుంట్ల కవిత కీలక సూచనలు
    Thu 21:35

    ఏఐ కారణంగా ఉద్యోగ నష్టాలు.. కల్వకుంట్ల కవిత కీలక సూచనలు

    • మూడంచెల ప్రత్యేక చట్టం అవసరమన్న కవిత
    • 'ఎక్స్' వేదికగా ఉద్యోగాల కోతపై స్పందించిన కవిత
    • జాతీయ, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ యంత్రాంగం అవసరమని సూచన
    Read full story
  • హర్మూజ్‌ను తెరిచేందుకు బ్రిటన్ ప్రయత్నాలు... భారత్ సహా 40 దేశాలకు ఆహ్వానం
    Thu 21:04

    హర్మూజ్‌ను తెరిచేందుకు బ్రిటన్ ప్రయత్నాలు... భారత్ సహా 40 దేశాలకు ఆహ్వానం

    • భారత్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, యూఏఈ సహా వివిధ దేశాలకు ఆహ్వానం
    • వర్చువల్ సమావేశం ఏర్పాటు చేయనున్న బ్రిటన్
    • ఇరాన్ వైఖరి ఆర్థిక భద్రతను దెబ్బతీస్తోందన్న బ్రిటన్ విదేశాంగ మంత్రి
    • సమావేశానికి అమెరికా దూరం
    Read full story
  • భార్యతో గొడవ.. ముక్కు, చెంపలు కొరికేసిన కిరాతక భర్త
    Thu 21:03

    భార్యతో గొడవ.. ముక్కు, చెంపలు కొరికేసిన కిరాతక భర్త

    • ఉత్తరప్రదేశ్‌లో భర్త పైశాచిక చర్య
    • భార్య ముక్కు, చెంపలు కొరకడంతో తీవ్ర గాయాలు
    • ప్లాస్టిక్ సర్జరీ అవసరమన్న వైద్యులు
    • కేసు నమోదు.. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు
    Read full story
  • 'జన నాయగన్' సినిమా, కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ సంచలన వ్యాఖ్యలు
    Thu 20:38

    'జన నాయగన్' సినిమా, కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ సంచలన వ్యాఖ్యలు

    • 'జన నాయగన్' సినిమా విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపణ
    • కరూర్ తొక్కిసలాట ఘటన ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారన్న విజయ్
    • తనకు వ్యతిరేకంగా పలు పార్టీలు ఏకమయ్యాయని ఆగ్రహం
    Read full story
  • 'రాకాస' టీమ్‌తో రామ్ చరణ్ చిట్‌చాట్.. ఇదిగో వీడియో!
    Thu 20:33

    'రాకాస' టీమ్‌తో రామ్ చరణ్ చిట్‌చాట్.. ఇదిగో వీడియో!

    • 'రాకాస' చిత్ర యూనిట్‌ను అభినందించిన రామ్ చరణ్
    • 'పెద్ది' సినిమా సెట్స్‌లో సందడి చేసిన టీమ్
    • నిహారిక నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా చిత్రం
    • రేపే ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    • ఈరోజే ఏపీ, తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్లు
    Read full story
  • రాజ్యసభలో పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి: హరీశ్ రావు ట్వీట్
    Thu 20:12

    రాజ్యసభలో పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి: హరీశ్ రావు ట్వీట్

    • రాజ్యసభలో కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారన్న హరీశ్ రావు
    • ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టిన పాపంలో కిషన్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణ
    • రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్నే కిషన్ రెడ్డి ప్రస్తావించారన్న హరీశ్ రావు
    Read full story
  • అమరావతికి చట్టబద్ధత.. రాజధానిలో సంబరాలు.. ఉద్దండరాయుని పాలెంలో రైతుల సభకు సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు
    Thu 20:09

    అమరావతికి చట్టబద్ధత.. రాజధానిలో సంబరాలు.. ఉద్దండరాయుని పాలెంలో రైతుల సభకు సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు

    • ఇది ప్రజాస్వామ్య గొప్పదనాన్ని చాటిన చారిత్రక రోజని వ్యాఖ్య
    • అమరావతిని చంపాలనుకున్న వైసీపీ బాగుపడదని తీవ్ర విమర్శలు
    • శంకుస్థాపన ప్రదేశంలో పవిత్ర మట్టి, జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం
    Read full story
  • అనిశ్చితికి తెరపడింది.. అమరావతి ఏకైక రాజధానిగా నిలిచింది: డిప్యూటీ సీఎం పవన్
    Thu 19:52

    అనిశ్చితికి తెరపడింది.. అమరావతి ఏకైక రాజధానిగా నిలిచింది: డిప్యూటీ సీఎం పవన్

    • రాజ్యసభలోనూ నెగ్గిన అమరావతి రాజధాని బిల్లు
    • ఇది ఐదు కోట్ల ఆంధ్రుల విజయమన్న పవన్ కల్యాణ్
    • రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య
    • ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
    • అమరావతి ఆత్మగౌరవ పునరుద్ధరణకు ప్రతీక అని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV