Wed 10:46 గుజరాత్‌లో ఘోరం: నదిలో కుప్పకూలిన వంతెన.. ట్రక్కు, ట్యాంకర్ గల్లంతు గుజరాత్‌లోని ఆనంద్‌లో కుప్పకూలిన భారీ వంతెన ఆనంద్-వడోదర మధ్య పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు ఘటనా స్థలానికి బయలుదేరిన సహాయక బృందాలు Read full story
Sat 13:21 సింధనూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. సైనిక్ స్కూల్ ప్రారంభం.. తెలుగువారికి అండగా ఉంటామన్న లోకేశ్ కర్ణాటక సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్ తో కలిసి పాల్గొన్న మంత్రి లోకేశ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు కష్టకాలంలో అండగా నిలిచిన తెలుగు ప్రజల రుణం తీర్చుకుంటామన్న లోకేశ్ కార్యక్రమాల్లో పెద్దఎత్తున పాల్గొన్న స్థానిక తెలుగు ప్రజలు, ప్రముఖులు Read full story
Sat 13:15 సినిమాలకు రివ్యూలు రాసేవారిపై జీవిత రాజశేఖర్ ఆగ్రహం రివ్యూయర్ల ధోరణిని తప్పుబట్టిన జీవిత రివ్యూల్లో ఏది నమ్మాలో అర్థం కావడం లేదని విమర్శ సినిమాలు ఎలా తీయాలో రివ్యూయర్లనే అడుగుదామా అని ప్రశ్న Read full story
Sat 13:12 సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు శ్రీవారి సేవలో ఆర్సీబీ స్టార్లు.. టైటిల్ సెంటిమెంట్ రిపీట్! సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ ఆటగాళ్లు కెప్టెన్ రజత్ పటీదార్, వికెట్ కీపర్ జితేశ్ శర్మ స్వామివారి దర్శనం గతేడాది కూడా ఇలాగే దర్శించుకున్న తర్వాత టైటిల్ గెలిచిన ఆర్సీబీ మరోసారి సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తున్న క్రికెటర్లు Read full story
Sat 13:06 28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో! కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు మ్యాప్‌లో రాజధానిగా అమరావతికి అధికారిక గుర్తింపు పరిపాలనా సౌలభ్యమే లక్ష్యమన్న ప్రభుత్వం Read full story
Sat 12:55 'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన 'ధురంధర్ 2': రానా ఆసక్తికర వ్యాఖ్యలు! 'ధురంధర్ 2' సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్న రానా ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని ఆకాంక్షించిన రానా ఎన్ని సినిమాలు వచ్చినా... దేని ప్రత్యేకత దానిదే అని వ్యాఖ్య Read full story
Sat 12:41 అమరావతి పనుల్లో వేగం పెంచండి.. గడువులో రాజీ లేదు: సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష రూ.57,821 కోట్ల పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశం గడువు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ ఇది కాంట్రాక్ట్ కాదు, చరిత్రలో భాగస్వామ్యం అవుతున్నారన్న సీఎం మానవ వనరులను పెంచుకోవాలని నిర్మాణ సంస్థలకు కీలక సూచన Read full story
Sat 12:34 చంద్రుడికి చేరువగా ఆర్టెమిస్-2.. భూమి అద్భుత చిత్రాలు పంపిన వ్యోమగాములు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మానవసహిత యాత్ర భూమికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను పంపిన ఆర్టెమిస్-2 సిబ్బంది ఓరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి ఫొటోలు తీసిన కమాండర్ రీడ్ వైస్‌మన్ చంద్రుడి చుట్టూ ప్రయాణించి భూమికి తిరిగి రానున్న వ్యోమగాములు Read full story
Sat 12:34 ప్రియురాలితో కలిసి వెళ్లి ఓయో గదిలో యువకుడి ఆత్మహత్య.. కేపీహెచ్ బీలో విషాదం! టిఫిన్ తెమ్మంటూ ప్రియురాలిని బయటికి పంపి ఉరి వేసుకున్న వైనం ‘మిస్ యూ.. బై’ అంటూ స్నేహితుడికి లొకేషన్ షేర్ చేసిన యువకుడు వెతుక్కుంటూ వెళ్లిన సోదరుడు.. అప్పటికే ఆసుపత్రిలో మృతి Read full story
Sat 12:33 'పోలీస్ మామలు' గ్రూప్‌కు షాకిచ్చిన ఎస్సై.. వీడియో ఇదిగో! డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకోవడానికి వాట్సాప్ గ్రూప్ గోదావరిఖని పట్టణంలో యువకుల వింత ప్లాన్ వాట్సాప్ గ్రూప్ లో సడెన్ గా ఎస్సై ఎంట్రీ Read full story