Wed 08:58 రాజకీయాలు అస్సలు ఎంజాయ్ చేయట్లేదు.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు తన రాజకీయ ప్రస్థానంపై నటి కంగన ఆసక్తికర వ్యాఖ్యలు రాజకీయ జీవితాన్ని తాను ఆస్వాదించడం లేదన్న నటి పంచాయతీ స్థాయి సమస్యలతో ప్రజలు తన వద్దకు వస్తున్నారని అసహనం ప్రజాసేవ నేపథ్యం తనకు లేదని, స్వార్థపూరిత జీవితం గడిపానని వ్యాఖ్య ప్రధానమంత్రి పదవికి తాను తగిన వ్యక్తిని కానన్న కంగన Read full story
Tue 07:57 శృంగేరి రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే.. బీజేపీ ఎమ్మెల్యేకు షాక్ శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గ రీకౌంటింగ్‌పై సుప్రీంకోర్టు స్టే బీజేపీ ఎమ్మెల్యే డీఎన్ జీవరాజ్ సభ్యత్వంపై మధ్యంతర నిలుపుదల కాంగ్రెస్ నేత టీడీ రాజేగౌడను ఎమ్మెల్యేగా పునరుద్ధరించిన అత్యున్నత న్యాయస్థానం రిటర్నింగ్ అధికారి అధికార పరిధిని దాటి వ్యవహరించారని కోర్టు ప్రాథమిక అంచనా తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం Read full story
Tue 07:49 బెంగాల్ ఓట్ల తొలగింపు వివాదం.. కొత్త పిటిషన్లకు మమతకు సుప్రీంకోర్టు అనుమతి బెంగాల్ ఓట్ల తొలగింపుపై కొత్తగా పిటిషన్లకు టీఎంసీకి సుప్రీం అనుమతి 31 నియోజకవర్గాల్లో గెలుపు మార్జిన్ కన్నా తొలగించిన ఓట్లే ఎక్కువని వాదన ఒకచోట 862 ఓట్ల తేడాతో ఓటమి, 5,550 ఓట్లు తొలగించారని కోర్టుకు వెల్లడి ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలుంటే ప్రత్యేక దరఖాస్తులు చేసుకోవాలని సూచన Read full story
Tue 07:41 కొత్త అవతారంలో రాహుల్ ద్రవిడ్.. టీ20 జట్టుకు ఓనర్‌గా 'ది వాల్' యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన రాహుల్ ద్రవిడ్ డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు యజమానిగా వ్యవహరించనున్న 'ది వాల్' ఈ ఏడాది ప్రారంభం కానున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు ఐరోపాలో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడటమే తన లక్ష్యమన్న ద్రవిడ్ స్టీవ్ వా, క్రిస్ గేల్, డూప్లెసిస్ వంటి దిగ్గజాలకు కూడా భాగస్వామ్యం Read full story
Tue 07:35 పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి.. నలుగురు అరెస్ట్! కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పురోగతి నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు బెంగాల్, బిహార్‌లో నిందితులను పట్టుకున్న ప్రత్యేక బృందాలు దొంగిలించిన నగలను బెంగాల్ వ్యాపారికి అమ్మినట్టు వెల్లడి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం కొనసాగుతున్న గాలింపు Read full story
Tue 07:33 డాక్టర్ నమ్రత చర్య సమాజం తలదించుకునేలా ఉంది: సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు సృష్టి ఫెర్టిలిటీ సరోగసి స్కాంలో డాక్టర్ నమ్రతకు చుక్కెదురు నమ్రత పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు వైద్య వృత్తికే తలవంపులు తెచ్చారన్నధర్మాసనం ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ Read full story
Tue 07:18 ఐటీకి మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?.. ప్రధాని సూచనతో మొదలైన చర్చ ఇంధన పొదుపు కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించాలని ప్రధాని మోదీ పిలుపు హైబ్రిడ్ విధానంలో ఇప్పటికే పొదుపు చర్యలు తీసుకుంటున్నామన్న నాస్కామ్ వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రానికి ఐటీ ఉద్యోగ సంఘం విజ్ఞప్తి గల్ఫ్ సంక్షోభం, పెరిగే రవాణా ఖర్చులతో కంపెనీల పునరాలోచన Read full story
Tue 06:55 వాహనదారులకు షాక్: పెట్రోల్, డీజిల్‌పై రూ.5 వరకు పెంపు? పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 4 నుంచి 5 పెరిగే అవకాశం వంటగ్యాస్ సిలిండర్‌పై రూ. 50 వరకు పెంపు యోచన అంతర్జాతీయంగా 105 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు ఒకేసారి కాకుండా దశలవారీగా ధరలు పెంచేందుకు ప్రభుత్వ సన్నాహాలు Read full story
Tue 06:50 పోస్టల్ శాఖ జీడీఎస్: మూడో మెరిట్ జాబితా విడుదల.. ఇండియా పోస్ట్ జీడీఎస్ మూడో మెరిట్ జాబితా విడుదల దేశవ్యాప్తంగా 6,690 మంది అభ్యర్థుల ఎంపిక ఆంధ్రప్రదేశ్‌లో 342, తెలంగాణలో 106 మందికి అవకాశం మే 26 లోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి Read full story
Tue 06:37 వరుసగా నాలుగోసారి ఓడిన పంజాబ్.. రికార్డు ఛేదనతో ప్లేఆఫ్ ఆశలు నిలుపుకున్న ఢిల్లీ 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ క్యాపిటల్స్ అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్న అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ అరంగేట్రంలోనే మాధవ్ తివారీ మెరుపు ఇన్నింగ్స్ బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యాల వల్లే ఓడిపోయామన్న పంజాబ్ కెప్టెన్ Read full story