Tue 09:51 మొత్తానికి కదిలిన నైరుతి రుతుపవనాలు.. ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు 19 రోజుల తర్వాత చురుగ్గా నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణకు విస్తరించిన వైనం ముంబై, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం Read full story
Thu 20:12 రాజ్యసభలో పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి: హరీశ్ రావు ట్వీట్ రాజ్యసభలో కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారన్న హరీశ్ రావు ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టిన పాపంలో కిషన్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణ రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్నే కిషన్ రెడ్డి ప్రస్తావించారన్న హరీశ్ రావు Read full story
Thu 20:09 అమరావతికి చట్టబద్ధత.. రాజధానిలో సంబరాలు.. ఉద్దండరాయుని పాలెంలో రైతుల సభకు సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు ఇది ప్రజాస్వామ్య గొప్పదనాన్ని చాటిన చారిత్రక రోజని వ్యాఖ్య అమరావతిని చంపాలనుకున్న వైసీపీ బాగుపడదని తీవ్ర విమర్శలు శంకుస్థాపన ప్రదేశంలో పవిత్ర మట్టి, జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం Read full story
Thu 19:52 అనిశ్చితికి తెరపడింది.. అమరావతి ఏకైక రాజధానిగా నిలిచింది: డిప్యూటీ సీఎం పవన్ రాజ్యసభలోనూ నెగ్గిన అమరావతి రాజధాని బిల్లు ఇది ఐదు కోట్ల ఆంధ్రుల విజయమన్న పవన్ కల్యాణ్ రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అమరావతి ఆత్మగౌరవ పునరుద్ధరణకు ప్రతీక అని వెల్లడి Read full story
Thu 19:43 ఇరాన్ యుద్ధం నేపథ్యంలో 'పొరుగుదేశం' దుస్సాహసానికి పాల్పడితే: రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక భారత్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని కేంద్రమంత్రి హెచ్చరిక పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా హెచ్చరించిన రాజ్‌నాథ్ ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదన్న కేంద్రమంత్రి Read full story
Thu 19:22 ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్.. హైదరాబాద్ బ్యాటింగ్ తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని తెలిపిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ శివాంగ్ కుమార్ త్వరలోనే కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేస్తాడని వెల్లడించిన రహానే Read full story
Thu 19:03 అమెరికా లొంగిపోయేవరకు యుద్ధం కొనసాగుతుంది: ట్రంప్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన ఇరాన్ ఇరాన్ నౌకాదళం, వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయన్న ట్రంప్ ట్రంప్ చెప్పినట్లు తమ సైనిక సామర్థ్యాలు దెబ్బతినలేదన్న ఇరాన్ మా ఆయుధ సంపత్తి గురించి అమెరికాకు సమాచారం లేదన్న ఇరాన్ Read full story
Thu 19:00 హర్మూజ్ మార్గం పునరుద్ధరణే లక్ష్యం.. 35 దేశాలతో భేటీకి భారత్ హాజరు హర్మూజ్ జలసంధి సంక్షోభంపై యూకే ఆధ్వర్యంలో 35 దేశాల సమావేశం ఈ కీలక భేటీకి భారత్‌ను ఆహ్వానించిన యునైటెడ్ కింగ్‌డమ్ వర్చువల్ సమావేశానికి హాజరుకానున్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇప్పటికే 6 భారత నౌకలు సురక్షితంగా జలసంధిని దాటాయని తెలిపిన విదేశాంగ శాఖ మిత్రదేశాలు సొంతంగా పోరాడాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు Read full story
Thu 18:36 ఇక అమరావతికి తిరుగులేదు.. రాష్ట్రానికి కొత్త శకం మొదలైంది: సీఎం చంద్రబాబు రాజ్యసభలోనూ ఆమోదం పొందిన అమరావతి బిల్లు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించిన పార్లమెంట్ ఇది చారిత్రక ఘట్టమని అభివర్ణించిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య Read full story
Thu 18:30 భారీ నష్టాల్లో ప్రారంభమై, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ నిన్నటి ముగింపుతో 900 పాయింట్ల భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్ 72,262 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ డాలర్ మారకంతో రూపాయి బలోపేతం Read full story